NewsOrbit
Entertainment News సినిమా

గుడ్‌న్యూస్ చెప్పిన చైతు.. రేపు సాయంత్ర‌మే ముహూర్తం అట‌!

`ల‌వ్ స్టోరీ`, `బంగార్రాజు` చిత్రాల‌తో వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్‌లో ఉన్న యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌.. త్వ‌ర‌లోనే `థ్యాంక్యూ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తే.. విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్షేష‌న్ త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ఫైన‌ల్‌గా జూలై 22న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా చైతు త‌న ఫ్యాన్స్‌కి ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. ఆ గుడ్‌న్యూస్ ఏంటంటే.. `థ్యాంక్యూ` ట్రైల‌ర్ రాబోతోంది. అందుకు మేక‌ర్స్ రేపు సాయంత్ర‌మే ముహూర్తం పెట్టారు. జూలై 12న (రేపు) సాయంత్రం 6:03కి ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించిన చైతు.. ఓ పోస్ట‌ర్‌ను కూడా వ‌దిలాడు. దీంతో థ్యాంక్యూ ట్రైల‌ర్ కోసం ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు. కాగా, చైతూ మ‌రోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే అమెజాన్ ఓటీటీ కోసం దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఆ తర్వాత పరశురామ్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేయనున్నాడు.

author avatar
kavya N

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri