ఇంతకంటే ఏం చెప్పాలి.. సామ్‌తో విడిపోవ‌డంపై చైతు ఘాటు వ్యాఖ్య‌లు!

Share

టాలీవుడ్ ల‌వ‌బుల్ క‌పుల్ స‌మంత‌, నాగ‌చైత‌న్య‌లు విడిపోయి చాలా నెల‌లు గ‌డిచాయి. అయినప్ప‌టికీ.. వీరిద్ద‌రి బ్రేక‌ప్ గురించి ఏదో ఒక వార్త వైర‌ల్ అవుతూనే ఉంటుంది. సామ్‌, చైతూలు ఎక్క‌డ క‌నిపించినా.. విడాకుల గురించి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి. తాజాగా నాగ చైత‌న్య‌కు కూడా ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డ‌టంతో.. ఆయ‌న తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తో క‌లిసి నాగ‌చైత‌న్య `లాల్ సింగ్ చ‌డ్డా` అనే మూవీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో చైతు బాలీవుడ్‌లోకి అడుగు పెట్ట‌బోతున్నాడు. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్‌గా న‌టించింది. ఆగ‌స్టు 11న పాన్ ఇండియా లెవ‌ల్లో విడుద‌ల కానుంది.

దీంతో చిత్ర టీమ్ విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ.. ప్రేక్ష‌కుల్లో `లాల్ సింగ్ చ‌డ్డా`పై బ‌జ్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చైతు ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన‌గా.. అక్క‌డ సామ్‌తో విడిపోవ‌డంపై ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. అందుకు ఆయ‌న `విడాకులపై ఇప్పటికే స‌మంత‌, నేను ప్రకటన చేశాం.

ప్రస్తుతం ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు జీవిస్తున్నాం. ఏం చెప్పాలనుకున్నామో అది ఆల్రెడీ చెప్పేశాం. ఇంతకంటే ఇంకేం చెప్పాలి. మా విడాకుల గల కారణాలేమిటనేది ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం నాకు లేదు. నా వ్యక్తిగత జీవితం గురించి అందరు మాట్లాడుకోవడం అసహనం కలిగిస్తోంది. ప్రతి ఒక్కరికీ పర్సనల్‌ లైఫ్‌ అనేది ఉంటుంది. దానిని పర్శనల్ అని ఎందుకు అంటారో అంద‌రికీ తెలుసు` అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు.

 


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

52 seconds ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

47 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

51 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago