Naga Chaitanya: `లవ్ స్టోరీ`, `బంగార్రాజు` వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య నుంచి రాబోతున్న చిత్రం `థ్యాంక్యూ`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై బడా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మించగా.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు.
ఇందులో రాశి ఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై 8న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో భాగంగానే సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తూ మంచి అంచనాలను క్రియేట్ చేశారు.
దీంతో ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్స్‌లో చూద్దామా అని ఉత్సాహ పడుతున్న ఫ్యాన్స్‌కు తాజాగా చైతు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. `థ్యాంక్యూ` రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.ఏకంగా రెండు వారాలు ఆలస్యంగా రాబోతోంది. జూలై 8న కాకుండా జూలై 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.
మరోవైపు చైతు కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. దీంతో అసలెందుకు రిలీజ్ డేట్ విషయంలో చైతు వెనక్కి తగ్గాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, ఈ సినిమాలో నాగచైతన్య త్రీ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు.
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…