NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: నాగ పంచమి సీరియల్ ప్రసారం కాకముందే ఆ సీరియల్ ను పక్కకు తోసేసిందిగా..

Star Maa new serial naga panchami on 8 slat hit intinti gruhalakshmi

Naga Panchami: స్టార్ మాలో సరికొత్త సీరియల్ నేటి నుంచి ప్రసారం కానుంది.. ఆ సీరియల్ పేరు నాగ పంచమి.. తాజాగా ఈ కొత్త సీరియల్ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది ట్విటర్ ద్వారా అనౌన్స్ చేసిందీ ఛానెల్. పంచమి అని స్టార్ జల్సాలో వచ్చే బెంగాలీ సీరియల్ కు ఇది రీమేక్. ఈ కొత్త సీరియల్ ప్రతిరోజూ రాత్రి 8 స్లాట్ లో ప్రసారం కానుంది..

Star Maa new serial naga panchami on 8 slat hit intinti gruhalakshmi
Star Maa new serial naga panchami on 8 slat hit intinti gruhalakshmi

నాగపంచమి ప్రోమో కొన్ని రోజులుగా కూడా వస్తోంది. ఈ కొత్త సీరియల్ లో దర్శిని గౌడ, పృథ్వీ ప్రిన్స్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రియాంకా శివన్న, మేక రామకృష్ణ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ కొత్త సీరియల్ ను ప్రొడ్యూస్ చేసింది.

నాగ పంచమి సీరియల్ స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ఈ సీరియల్ వచ్చే సోమవారం (మార్చి 27) నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకూ ప్రతి రోజూ రాత్రి 8 నుంచి 8.30 వరకు ప్రసారం కానున్నట్లు స్టార్ మా వెల్లడించింది. ఈ సీరియల్ ను స్టార్ మాతోపాటు హాట్‌స్టార్ ఓటీటీలోనూ చూడొచ్చు. అంతేకాదు హాట్ స్టార్ లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

పగను మరచి ప్రేమను పంచే ఓ అమ్మాయి కథే ఈ నాగ పంచమి అంటూ సీరియల్ లోని లీడ్ క్యారెక్టర్స్ ను పరిచయం చేశారు. పాములను చంపకుండా కాపాడే పాత్రలో హీరోయిన్.. అదే పాముల విషం నుంచి విరుగుడు తయారు చేసి వాటిని చంపేసే పాత్రలో హీరో కనిపిస్తాడు. విరుద్ధమైన మనస్తత్వాలు ఉన్న ఈ ఇద్దరి మధ్య పరిచయం, ప్రేమ ఎలా ఏర్పడతాయన్నదే నాగ పంచమి సీరియల్.. ఇక ఈ సీరియల్ కు బుల్లి తెర ప్రేక్షకులు ఏవిధంగా ఆదరిస్తారో చూడాలి. ఇంటింటి గృహలక్ష్మి టైం స్లాట్ లో ఈ సీరియల్ ప్రసారం కానుంది.

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 8 స్లాట్ లో ప్రసారమవుతుంది. సుమారు 900 కు పైగా ఎపిసోడ్లను పూర్తిచేసుకుంది. ఈ సీరియల్ కి చక్కటి టిఆర్పి రేటింగ్ కూడా సొంతం చేస్తుంది. కాకపోతే ఈ సీరియల్ స్లాట్ లోనే నాగ పంచమి సీరియల్ కానుంది. ఇంటింటి గృహలక్ష్మిని పక్కకి నెట్టేసి నాగపంచమి పర్ఫెక్ట్ టైమ్ స్లాట్ ను సొంతం చేసుకుంది.

author avatar
bharani jella

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri