NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

Naga Panchami Today Episode  April 18 2024 Episode 334 highlights

Naga Panchami:  మోక్ష  పంచ మీకోసం కుంకుమపువ్వు కలిపిన పాలు తీసుకు రావడానికి కిచెన్ లోకి వెళతారు.మోక్షను చూసిన శబరి నాన్న మోక్ష ఏంటి  అడుగుతుంది మోక్ష పంచమికి కుంకుమపువ్వు కలిపిన పాలు తీసుకు వెళుతున్నాను  శబరి అయితే ఆ పాలు నేను తీసుకు వెళ్తాను ఇలా ఇవ్వు అంటూ పాల గ్లాస్ తీసుకుని వెళుతుంది శబరి.ఇదంతా దొంగచాటుగా చూస్తున్నా చిత్రా జ్వాలా శబరి వెళ్ళిపోయినాక ఎలాగూ మోక్ష పైకి వెళ్తాడు మనం

Naga Panchami Today Episode  April 18 2024 Episode 334 highlights
Naga Panchami Today Episode  April 18 2024 Episode 334 highlightsNaga Panchami Today Episode  April 18 2024 Episode 334 highlights

ఈ కొబ్బరి నూనె మెట్ల మీద పోసేద్దాం పద పద అంటూ చిత్ర జువాల ఇద్దరు వెళ్లి మెట్ల మీద కొబ్బరి నూనె పోసి వస్తారు. మోక్ష అది చూసుకోకుండా మెట్లు ఎక్కుతాడు జారీ కింద పెడతాడు తలకు దెబ్బ తగులుతుంది.జ్వాల చిత్ర మనం వేసిన ప్లాను సక్సెస్ అయింది ఇక పద గ్రామం మొదలుపెడదాం అంటుంది.చిత్ర అలాగే అక్క చూడు ఎలా విరగదీస్తానో అంటుంది.

Naga Panchami Today Episode  April 18 2024 Episode 334 highlights
Naga Panchami Today Episode  April 18 2024 Episode 334 highlights

కట్ చేస్తే మోక్షను చూసిన వైదేహి వెంటనే బోరు మంటూ ఏడుస్తూ డాక్టర్ కి ఫోన్ చేసి కట్టు కట్టిస్తుంది. డాక్టర్ అమ్మ తలకు తగిలిన గాయం అంత పెద్దది ఏమి కాదు ఒక అరగంటలో  స్పృహ లోకి వస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. జ్వాలా అయ్యయో అత్తయ్య డాక్టర్ గారు చెప్పి వెళ్లి ఇప్పటికే అరగంట అయిపోయింది మోక్ష ఇంకా స్పృహలోకి రాలేదేంటి నాకేదో భయంగా ఉంది అని అంటుంది.చిత్ర అవునత్తయ్య ఇంట్లో ఎవరికీ ఏమీ జరగకుండా అన్ని మోక్షకి జరుగుతున్నాయి అయినా గాని పంచమి మనసు కరగడం లేదు ఇంకా ఏం చేద్దాం అత్తయ్య మన కర్మ అంటుంది.

Naga Panchami Today Episode  April 18 2024 Episode 334 highlights
Naga Panchami Today Episode  April 18 2024 Episode 334 highlights

జ్వాలా ఇలానే ఉంటే మనమే ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం చిత్ర బిడ్డను తీయించుకోమంటే మోక్షకు కోపం కొంపదీసి ఇలా నిమిషం నిమిషం అత్తయ్య అడుగుతుంటే మోక్షకు గాని కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి ఇక మోక్ష ఎక్కడున్నాడో ఏం జరిగిందో మనకు ఎవరికీ తెలియదు పంచమి కడుపులో బిడ్డ వల్ల మన మోక్షకు ఇన్ని కష్టాలు వచ్చాయి ఏం చేద్దాం అంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంటారు.వైదేహి చూడు పంచమి నీకు దండం పెడతాను నా బిడ్డను కాపాడు నాకు పుత్ర బిక్ష పెట్టు అని కొంగు చాపుతుంది వైదేహి. పంచమి  ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు మీ మాట ప్రకారం  నేను కడుపు తీయించుకుంటాను అంటుంది.

Naga Panchami Today Episode  April 18 2024 Episode 334 highlights
Naga Panchami Today Episode  April 18 2024 Episode 334 highlights

కట్ చేస్తే నాగేశ్వరి నాగదేవత తలుచుకుంటుంది నాగదేవత ప్రత్యక్షమవుతుంది ఏంటి నాగేశ్వరి నన్ను పిలవడానికి కారణం ఏంటి అని అడుగుతుంది. ప్రణామాలు మాత మీరు నాకు అప్పచెప్పిన కార్యం నేను నిర్వర్తించలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావడం లేదు పంచమి నన్ను ఇంట్లోకి రావద్దని వెళ్లిపొమ్మని చెప్పింది నేను వెళ్ళాను అని చెబితే నువ్వు వెళ్లకపోతే నా కడుపులో ఉన్న బిడ్డ మీద పుట్టని ఒట్టు వేయించుకుంది అలా నేను బయటకి వచ్చేసాను కానీ ఇప్పుడు పంచమి కడుపులో ఉన్న బిడ్డను కడుపులోనే చిది వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి

Naga Panchami Today Episode  April 18 2024 Episode 334 highlights
Naga Panchami Today Episode  April 18 2024 Episode 334 highlights

నేను మన మహారాణిని ఏ విధంగా కాపాడలేకపోతున్నాను. ఈ ఈ కార్యాన్ని విజయవంతం చేసేది ఎలాగా మాత అని అడుగుతుంది. నాగదేవత నాగేశ్వరి నిన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళమంది ఇంట్లోకి రాకు అని చెప్పింది కానీ నువ్వు ఇంటి బయట నుండే తనను గమనిస్తూ అక్కడి వాతావరణాన్ని బట్టి నువ్వు పంచమిని కాపాడుతూ ఉండు నువ్వు ఆ ఇంటి బయట వాతావరణం లోనే తిరుగుతూ ఉండు అడుగడుగునా గమనిస్తూ ఉండు నీ పని ఈజీ అవుతుంది అని చెబుతుంది నాగదేవత. అలాగే మాత మీరు చెప్పినట్లే చేస్తాను పంచమి వాళ్ళ ఇంటి చుట్టూ వాతావరణం లోనే నేను తిరుగుతూ ఉంటాను మన మహారాణి కోసం నేను అక్కడే కాపలా కాస్తూ ఉంటాను ఇక మీరు వెళ్లి రండి మాత అంటుంది. నాగదేవత సరే నాగేశ్వరి జాగ్రత్త అంటూ వెళ్ళిపోతుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella