NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

Naga Panchami Today Episode April 24 2024 Episode 339 highlights

Naga Panchami: మోక్ష అంత వెతికి ఆఖరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వస్తాడు గుళ్లో పంచమి కోసం వెతుకుతాడు పంచమి పడుకోని ఉండడం చూస్తాడు పరిగెత్తుకుంటూ వెళ్లి పంచమి దగ్గర కూర్చు సంతోషపడుతూ పంచమి మీద చెయ్యి వేస్తాడు. పంచమికి మెలుకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా మోక్ష కనపడతాడు పంచమి వెంటనే లేచి మోక్షను హత్తుకుంటుంది.మోక్ష సంతోష పడుతూ పంచమి నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు మన బిడ్డను కాపాడినందుకు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి మంచి పని చేశావు నీకు చాలా థాంక్స్ పంచమి అంటాడు మోక్ష. నాకెందుకు థాంక్స్ చెబుతున్నారు మోక్ష బాబు మన బిడ్డను కాపాడుకోవడం నా బాధ్యత కూడా అత్తయ్యకు మాట ఇచ్చాను కానీ ఆ మాట నిలుపుకోలేకపోయాను నా బిడ్డను చంపకోలేక ఆఖరి క్షణంలో బయటికి వచ్చేసాను అంటుంది

Naga Panchami Today Episode April 24 2024 Episode 339 highlights
Naga Panchami Today Episode April 24 2024 Episode 339 highlights

పంచమి మోక్ష చాలా మంచి పని చేశావు పంచమి అంటూ ఇక ఇంటికి వెళదాం పద అంటాడు. పంచమి లేదు మోక్ష బాబు నేను ఇంటికి రాలేను నన్ను క్షమించండి అంటుంది.మోక్ష ఎందుకు పంచమి నీకు నేను ఉన్నాను ఇకనుండి నిన్ను మన బిడ్డను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను ఎవరు ఏమన్నా ఊరుకోను నీకు చిన్న అవమానం కూడా జరగనివ్వను నా మాట నమ్ము మన బిడ్డ అందరిలో పెరగాలి ఇలా ఎవరూ లేని వాళ్ల లాగా పెరగవద్దు పంచమి నీకు నేను మాట ఇస్తున్నాను మన బిడ్డను నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాను వెళదాం పద అంటాడు. పంచమి లేదు మోక్ష బాబు నేను రాలేను అంటుంది.

Naga Panchami Today Episode April 24 2024 Episode 339 highlights
Naga Panchami Today Episode April 24 2024 Episode 339 highlights

కట్ చేస్తే అప్పుడే సుబ్బు అక్కడికి వస్తాడు. పంచమి చూసావా సుబ్బు నా బిడ్డను కాపాడు కోవడానికి నేను అక్కడికి రాను అంటున్నాను కానీ మోక్ష బాబు వినడం లేదు అంటుంది. సుబ్బు చూడు పంచమి ఒక భార్యకు ధైర్యం అంటే అది భర్త అలాంటి భర్త నీకు ఉన్నాడు నువ్వు ఇక ఏమీ ఆలోచించకుండా సంతోషంగా ఇంటికి వెళ్ళు పంచమి అంటాడు. మోక్ష సుబ్బు ఈ గుడికి పంచమికి ఏదో అనుబంధం ఉంది అందుకే పంచమికి ఏ బాధ కలిగినా ఇక్కడికే వస్తుంది ఇప్పుడు నా బాధ కూడా ఇక్కడికి వచ్చాకే తీరిపోయింది ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది పంచమి ని ఈ గుడిలో చూశాక నాకు ప్రాణం లేచి వచ్చినట్లుగా అయింది అందుకేనేమో పంచమి ఎలాంటి బాధ వచ్చినా ఇక్కడికి వస్తుంది అని అంటాడు మోక్ష. సుబ్బు చూడు పంచమి నిన్ను కాపాడుకోవడానికి నీ భర్త ఉన్నాడు ఇప్పుడు నువ్వు ధైర్యంగా వెళ్ళవచ్చు నీకు ఎలాంటి భయము లేదు అంటాడు పంచమి సుబ్బు. పంచమి మాటలు విని మోక్షతో ఇంటికి బయలుదేరుతుంది.

Naga Panchami Today Episode April 24 2024 Episode 339 highlights
Naga Panchami Today Episode April 24 2024 Episode 339 highlights

కట్ చేస్తే మోక్ష పంచమిని తీసుకొని ఇంటికి చేరుకుంటాడు. పంచమిని మోక్షను చూసిన ఇంట్లో వాళ్ళందరూ షాకవుతారు. జ్వాలా అదిగోండి అత్తయ్య పంచమి దిగబడింది ఇంకేంటి ఇంట్లో మళ్లీ పాముల పెడదాం మొదలవుతుంది అంటుంది జ్వాల. శబరి జ్వాల అసలు నీ నోటికి మంచి మాటలే రావా అందరూ పంచమి కనిపించడం లేదని ఆందోళన నుండి ఇప్పుడు పంచమి కనిపించిన సంతోషంలో ఉన్నాము ఎందుకు నువ్వు పుల్లవిరుపు మాటలు మాట్లాడతావు కాసేపు సైలెంట్ గా ఉండు అంటుంది.

Naga Panchami Today Episode April 24 2024 Episode 339 highlights
Naga Panchami Today Episode April 24 2024 Episode 339 highlights

వైదేహి చూడు మోక్ష ఇది నన్ను నమ్మించి మోసం చేసి హాస్పిటల్ కి తీసుకువెళ్లి అక్కడి నుండి పారిపోయింది మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చింది అని అంటుంది.మోక్ష అందరికీ చెబుతున్న వినండి పంచమిని గాని పంచమి కడుపులో ఉన్న మా బిడ్డను గాని ఒక్క మాట ఎవరైనా నోరు జారి మాట్లాడారేందుకు ఇక మీది నుండి వారికి కంటి నుండి రక్తపు కన్నీరు ఎలా చేస్తాను అంటూ పంచమిని తీసుకుని ఇంట్లోకి వెళతాడు మోక్ష.ఖరాలి పంచమి గర్భం తీయించుకోకుండా ఇంటికి తిరిగి వచ్చిన సంఘటనంతా తన మంత్ర శక్తితో చూస్తుంది. ఫణీంద్ర గాయాలతో ఖరాలి దగ్గరికి చేరుకుంటాడు.

Naga Panchami Today Episode April 24 2024 Episode 339 highlights
Naga Panchami Today Episode April 24 2024 Episode 339 highlights

ఖరాలి ఏంటి ఫణింద్ర ఏం జరిగింది నీకు అని అడుగుతుంది ఫణింద్ర చెబుతాను కరాలి దీనంతటికీ కారణం ఆ నాగేశ్వరి నాగేశ్వరి వల్లే నాకు నాగశక్తులన్నీ పోయాయి అందుకే నాగేశ్వరి చేతిలో ఇలా గాయాల పాలయ్యాను అని చూడు ఖరాలి ఎలాగైనా ఆ నాట లోకాన్ని మొత్తం అంతం చెయ్యాలి అప్పుడే నేనేంటో నాగదేవతకు తెలుస్తుంది అంటాడు ఫణీంద్ర. ఖరాలి అది అంతా సులభం కాదు ఫణింద్ర అంటుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella