NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

Naga Panchami Today Episode April 26 2024 Episode 340 highlights

Naga Panchami April 26 2024 Episode 340:  ఫణీంద్ర నేను చెప్పేది విను ఖరాలి నీ శక్తి సరిపోకపోతే మీ అన్న నంబూత్రీని ఆవాహన చేసుకో అప్పుడు నాగ లోకాన్ని నాశనం చేయడానికి కుదురుతుంది అంటాడు ఫణీంద్ర. ఖరాలి మా అన్న నంబూత్రి ఒక ఆత్మ ఫణీంద్ర అతని శక్తి సరిపోదు అని అంటుంది కరాలి ఫణీంద్ర ఏదైనా ఒకటి చెయ్ ఖరాలి ఎలాగైనా నాగలోకాన్ని సర్వనాశనం చేయాలి అంటాడు ఫణీంద్ర. కరాలి అయితే ఒక పని మాత్రం చేయాలి అది ఏంటంటే గరుడుడు గరుడుడు

Naga Panchami Today Episode April 26 2024 Episode 340 highlights
Naga Panchami Today Episode April 26 2024 Episode 340 highlights

అంటే నాగలోకానికి వణుకు ఈ గరుడకు ఆ నాగలోకానికి ఆగర్భ శత్రుత్వం ఉంటుంది కాబట్టి మనం ఆ గరుడ మహారాజుని వేడుకుంటే ఆయన ప్రత్యక్షమైతే మనకు ఏదైనా అవకాశం ఉంటుంది అని చెబుతుంది ఖరాలి. ఫణింద్ర అలా అయితే నువ్వు ఇక తపస్సు మొదలుపెట్టు ఖరాలి అంటాడు. ఖరాలి అలాగే ఫణింద్ర ఇప్పుడే మొదలు పెడతాను అంటూ తపస్సులో కూర్చొని ఓం గరుడదేవాయ నమః అంటూ తపస్సు చేస్తుంది ఖరాలి.

Naga Panchami Today Episode April 26 2024 Episode 340 highlights
Naga Panchami Today Episode April 26 2024 Episode 340 highlights

కట్ చేస్తే నాగదేవత ప్రత్యక్షమయ్యే నాగేశ్వరుని పిలుస్తుంది. నాగేశ్వరి చెప్పండి మాత మీరు నాకు అప్పగించిన కార్యం పూర్తయింది పంచమి బిడ్డను చంపుకోకుండా కాపాడగలిగాను అంటుంది. నాగేశ్వరి చాలా మంచి పని చేశావు నాగేశ్వరి అలాగే ఇకమీదట కూడా పంచమిని జాగ్రత్తగా కనిపెట్టు ఉండాలి పంచమి కడుపులో పెరుగుతున్న మహారాణి విశాలాక్షి భూమ్మీదికి వచ్చేంతవరకు నువ్వు పంచమిని కాపాడుతూనే ఉండాలి అలాగే మహారాణి పుట్టిన తరువాత నాగలోకానికి తీసుకురావాలి అది కూడా బాధ్యతనే అసలు నాగలోకానికి యువరాణి పంచమి రావలసింది కానీ పంచమి రాలేదు కాబట్టి పంచమి కడుపులో ఉన్న మహారాణి విశాలాక్షిని పుట్టేంతవరకు నువ్వు కాపలాకాసి తనను నాగలూకానికి తీసుకురావాలి అలాగే పంచమికి పుట్టిన తన బిడ్డను నాగలోకానికి తీసుకువెళ్తానని చెప్పావా అంటుంది నాగదేవత నాగేశ్వరి లేదు మాత నేను ఇంకా ఈ విషయం చెప్పలేదు ఒకవేళ చెబితే పంచమి తట్టుకోలేదు అందుకే చెప్పలేదు ముందు ముందు తనకే తెలుస్తుంది భూలోకం నుండి నాగులోకం వచ్చి యువరాణిగా ఉండాల్సిన పంచమి నాగలోకానికి రాలేదు భూలోకంలోనే ఉండిపోయింది అందుకు ప్రతిఫలంగా తాను కచ్చితంగా తన బిడ్డను నాగలోకానికి పంపించాల్సిందే అంటుంది నాగేశ్వరి. నాగదేవత ఈ కార్యము అంతా జరిగాక బిడ్డను తీసుకుని నువ్వు నాగ లోకం వచ్చాక మహారాణిగా పట్టాభిషేకం జరిగాక ఇక ఎప్పటికీ నువ్వు మహారాణిని కాపాడుతూనే ఉండాలి నాగేశ్వరి అంటుంది నాగదేవత.

Naga Panchami Today Episode April 26 2024 Episode 340 highlights
Naga Panchami Today Episode April 26 2024 Episode 340 highlights

కట్ చేస్తే వైదేహి సోఫాలో కూర్చొని ఉండగా జ్వాల చిత్ర ఇద్దరూ తన దగ్గరికి వస్తారు. జ్వాల ఏంటి అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు మోక్ష అన్న మాటల గురించి బాధపడుతున్నారా ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా అత్తయ్య మీరు ఇలాగే ఆలోచిస్తూ కూర్చోండి అక్కడ పంచమి కడుపులో బిడ్డ పెరిగి భూమి మీదకి కూడా వస్తుంది ఆ తర్వాత ఇంట్లో పాములు తిరుగుతూనే ఉంటాయి మోక్ష మాత్రం మనకు దక్కడు అని చెబుతుంది జ్వాల. వైదేహి అయితే ఇప్పుడు ఏం చేయాలి మాట మాట పెంచుకుంటూ పోతే తెగేదాకా వస్తుంది అని అంటుంది వైదేహి చిత్ర అత్తయ్య నీకు నేను ఒక ఐడియా చెబుతాను వినండి పంచమిని స్కానింగ్ చేయించండి అప్పుడు తెలుస్తుంది కదా కడుపులో బిడ్డ ఎలా ఉంది అనేది ఎవరైనా డాక్టరు బిడ్డ బాగోలేదని చెబితేనే వింటారు మనం చెబితే ఎవరూ వినరు మీరు ముందు పంచమిని స్కానింగ్ అంటూ తీసుకువెళ్లండి అంటుంది చిత్ర. వైదేహి అలాగే చేస్తాను అంటుంది.

Naga Panchami Today Episode April 26 2024 Episode 340 highlights
Naga Panchami Today Episode April 26 2024 Episode 340 highlights

కట్ చేస్తే ఖరాలి చేసే తపస్సుకి గరుడుడు మెచ్చి ఖరాలికి ప్రత్యక్షమవుతాడు. ఖరాలి ప్రణామాలు గరుడదేవ నా తపస్సుని మెచ్చి మీరు నాకు మీ దర్శనం కలిగించినందుకు మీకు ప్రణామాలు అంటుంది. గరుడ రాజు ప్రణామాలు చెప్పండి నువ్వు ఎవరు ఎందుకు నా దర్శనం కోసం తపస్సు చేశావు నావల్ల నీకు ఉపయోగంగా అని అడుగుతాడు. ఖరాలి చెబుతాను గరుడ దేవా నేను కరాలిని నేను ఒక మంత్రగత్తెను నా అన్న నంబూత్రిని నాగలోకానికి చెందిన మహారాణి విశాలాక్షి చంపేసింది

Naga Panchami Today Episode April 26 2024 Episode 340 highlights
Naga Panchami Today Episode April 26 2024 Episode 340 highlights

ఇప్పుడు అదే విశాలాక్షి చనిపోయి మళ్లీ భూమ్మీద మానవ రూపంలో పుట్టి నన్ను చంపబోతుంది కానీ నాకు ఏ విధంగానో నాగలోకాన్ని అంతం చేసే అవకాశం లేదు నాకు అలాంటి శక్తులు లేవు అందుకని ఆ నాగలోకం మీద పగ తీర్చుకోవాలని అందుకు విరుద్ధులు ఎవరు ఉన్నారా అని చూస్తే గరుడ లోకం మీరు అయితేనే వారికి సరిపోతారు అని మిమ్మల్ని వేడుకున్నాను అంటుంది ఖరాలి. గరుడుడు అందుకు నేనేమి చేయగలను ఖరాలి అంటాడు. మీరు నాకుగరుడ శక్తిని ప్రసాదించండి మహాప్రభు అప్పుడు నేను ఆ శక్తిని వినియోగించుకొని నేను చేయవలసిన కార్యం పూర్తి చేస్తాను అంటుంది ఖరాలి

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella