NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

Naga Panchami Today Episode April 27 2024 Episode 341 highlights

Naga Panchami: గరుడ రాజు తన గరుడ శక్తిని ఖరాలికి ఆవాహన చేస్తాడు. కరాలి ధన్యోస్మి గరుడ రాజా అంటుంది. ఖరాలి ఆ గరుడ శక్తిని వెంటనే పనింద్ర శరీరంలోకి ఆవాహన చేస్తుంది. ఫణీంద్ర పూర్తిగా గరుడ పక్షిగా మారిపోతాడు. ఫణింద్రచెప్పు కరాలి నీకు నేను ఏ విధంగా సహాయం చేయగలను అంటాడు.ఖరాలి విను గరుడ రాజా ఆ పంచమి కడుపులో పెరుగుతున్న విశాలాక్షి నీ నువ్వు ఏ విధంగా నైనా చిదిమెయ్యి అంటుంది ఖరాలి. పనింద్ర అలాగే చేసుకో వస్తాను అంటూ బయలుదేరుతాడు.

Naga Panchami Today Episode April 27 2024 Episode 341 highlights
Naga Panchami Today Episode April 27 2024 Episode 341 highlights

వైదేహి చూడు మోక్ష పంచమిని ఒకసారి స్కానింగ్ కు తీసుకువెళ్తే బాగుంటుంది బిడ్డ ఆరోగ్యం గురించి మనకు తెలుస్తుంది కదా అని అంటుంది వైదేహి. మోక్ష లేదు ఎలాంటి స్కానింగ్ లు అవసరం లేదు మా బిడ్డ గురించి మేము ఆలోచించుకోగలం అంటాడు. వైదేహి పంచమి నువ్వైనా చెప్పు మీ బిడ్డ ఆరోగ్యం కోసమే కదా ఈ స్కానింగ్ ఒక్కసారి బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకుంటే మనకు టెన్షన్ తగ్గుతుంది కదా అని అంటుంది.పంచమిమోక్ష దగ్గరకు వెళ్లి చూడండి మోక్ష బాబు మనం హాస్పిటల్ కి వెళ్ళేది బిడ్డ ఎదుగుదల ఎలా ఉందో చూసుకోవడానికి మాత్రమే కదా వెళ్దాము ఏమీ పర్వాలేదు అంటుంది పంచమి. మోక్ష సరే పంచమి నీకు ఎలాంటి ఇబ్బంది లేదంటే వెళదాము అంటాడు. పంచమి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు మోక్ష బాబు వెళదాము పదా అంటుంది.

Naga Panchami Today Episode April 27 2024 Episode 341 highlights
Naga Panchami Today Episode April 27 2024 Episode 341 highlights

వైదేహి పంచమిని మోక్షను తీసుకొని హాస్పిటల్ కి వెళుతుంది.నర్స్ మేడం మీరు రండి స్కాన్ చేస్తాను అంటుంది. పంచమి వెళ్లి స్కానింగ్ రూమ్ లో పడుకుంటుంది నర్స్ స్కానింగ్ చేస్తూ ఉండగా పంచమి కడుపులో బిడ్డ మానవ ఆకారం కాకుండా వేరే ఆకారంతో స్కానింగ్లో కనిపిస్తుంది అది చూసి నన్ను నర్స్ షాక్ అయ్యి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్స్ చూపిస్తుంది. డాక్టర్ఏమ్మా మీరు ఒకసారి ఇలా వస్తారా అని పిలుస్తుంది వైదేహి మోక్ష పంచమి డాక్టర్ గారి దగ్గరికి వెళతారు డాక్టర్ చూడండి అమ్మ అసలు ఈ స్కానింగ్లో పిండము ఏ ఆకారంలో ఉందో మాకు అర్థం కావడం లేదు. ఇప్పటివరకు నేను ఇలాంటి ఆకారం చూడడం ఇదే మొదటిసారి ఇలాంటి పరిస్థితులు బిడ్డను ఉంచుకోకూడదు అనే చెబుతాను తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది బాగా ఆలోచించుకోండి బిడ్డ ఆకారం ఏంటో నాకు అర్థం కావడం లేదు కాబట్టి గర్భం తీయించుకుంటేనే బాగుంటుంది అని చెబుతోంది డాక్టర్.

Naga Panchami Today Episode April 27 2024 Episode 341 highlights
Naga Panchami Today Episode April 27 2024 Episode 341 highlights

కట్ చేస్తే పంచమి వైదేహి మోక్ష ఇంటికి చేరుకుంటారు. రఘురాం ఏంటి వైదేహి అలా దిగాలు పడి ఉన్నావు ఏం జరిగింది పంచమే గర్భంలో ఉన్న బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదు కదా అని అడుగుతాడు. వైదేహి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అలాగే నిలబడిపోతుంది. శబరి ఏంటి వైదేహి ఏమి మాట్లాడవేంటి మోక్ష నువ్వు చెప్పు బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదు కదా అని అడుగుతుంది. వైదేహిప్రమాదం అని కాదు అత్తయ్య అసలు కడుపులో పిండము ఏ ఆకారంలో ఉందో డాక్టర్ కి అర్థం కావడం లేదు డాక్టర్ గారు ఏం చెప్పారు అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్న బిడ్డను ఉంచుకోవడం మంచిది కాదు గర్భం తీయించుకుంటేనే మంచిది అని చెప్పింది.

Naga Panchami Today Episode April 27 2024 Episode 341 highlights
Naga Panchami Today Episode April 27 2024 Episode 341 highlights

చిత్ర నేను చెప్పాను కదా అత్తయ్య ఆ పాముల పిల్ల కడుపులో పాములే పుడతాయని చెప్పాను కదా మీరు మేము ఏం చెప్పినా అపార్థం చేసుకుంటారు అంటుంది చిత్ర. జ్వాలాఇప్పటికైనా తెలిసిందా స్కానింగ్లో బిడ్డ ఆకారం ఏంటో కూడా అర్థం కావడం లేదంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి బిడ్డను క్లీన్ చేస్తేనే పరిష్కారం అవుతుంది అని అంటుంది జ్వాల.

Naga Panchami Today Episode April 27 2024 Episode 341 highlights
Naga Panchami Today Episode April 27 2024 Episode 341 highlights

పంచమి ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతుంది. వైదేహి ప్రేమగా మోక్ష దగ్గరికి వెళ్లి మోక్ష చెప్పింది విను నాన్న బిడ్డ ఆకారం మంచిగా లేనప్పుడు ఆ బిడ్డ పుట్టి ఏం లాభం చెప్పు అందుకే నేను చెప్పిన మాట విను డాక్టర్ చెప్పినట్లుగా విను బిడ్డను తీయించేద్దాం అని చెబుతుంది వైదేహి. మోక్ష ఏమి మాట్లాడకుండా గదిలోకి వెళతాడు. ఎవరి అయ్యో దేవుడా అన్ని కష్టాలు నా మనవడికే ఎప్పుడు గట్టెక్కిస్తావు దేవుడా అంటుంది శబరి

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella