NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami February 24 2024 Episode 288: భార్గవ్ కి వరుణ్ కి విడాకులు ఇస్తామంటున్న జ్వాలా చిత్ర..

Naga Panchami Today Episode February 24 2024 Episode 288 Highlights

Naga Panchami February 24 2024 Episode 288:  ఏంటి మేఘన ఏదో ఆలోచిస్తున్నావు అని మోక్ష అంటాడు. మన పెళ్లి చేయాలని మీ అమ్మగారు గట్టిగా అనుకుంటున్నారు అని మేఘన అంటుంది.మనిద్దరం అనుకొనే కదా ఈ ప్లాన్ వేసాం అని మోక్ష అంటాడు. పంచమి ఎలాగు నీ దగ్గరే ఉంటాను అంటుంది కదా ఇంకా భయం ఎందుకు అని మేఘన అంటుంది. పంచమి కరాలి కోసం భయపడుతుంది మేఘన అందుకే మన పెళ్లి చేయాలని కచ్చితంగా అనుకుంటుంది నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకు హెల్ప్ చేసిన దానివి అవుతావు అని మోక్ష అంటాడు.నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదని పంచమి తన నెత్తి మీద చేయి పెట్టుకొని ఒట్టు వేయించుకుంది నేను వెళ్ళిపోతే తనకి ఏమన్నా అవుతుంది అని మేఘన అంటుంది. మీ అమ్మగారు చెప్పిన పంచమి చెప్పిన నీకు ఇష్టం లేకుండా నా మెలో తాళి కట్టలేరు కదా అని మేఘన అంటుంది. మా అమ్మ ప్రెజర్ ఎక్కువైతే మాత్రం నువ్వు వెళ్లిపోవాలి అని మోక్ష అంటాడు. ఒక గంట ముందు చెప్పు వెళ్ళిపోతాను అని మేఘన అంటుంది. పంచమి ని ఎక్కడైనా చూసావా కనిపించట్లేదు అని మోక్ష అంటాడు. చూడలేదు అని మేఘన అనడంతో మోక్ష వెళ్లిపోతాడు. పంచమి ఉన్నంతవరకు మోక్ష నాతో పెళ్లికొప్పుకోడు ఏదో ఒకటి చేయాలి అని మేఘన అనుకుంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 24 2024 Episode 288 Highlights
Naga Panchami Today Episode February 24 2024 Episode 288 Highlights

స్వామి నా భర్తని మీరే కాపాడాలి ఫణీంద్ర కూడా నా భర్తను కాటు వేసి చంపేస్తానంటున్నాడు నాగలోకం నాకు శత్రువు అయిపోయింది నా భర్తను నువ్వే కాపాడాలి స్వామి అని పంచమి అంటుంది.పంచమి నువ్వు చాలా అదృష్టవంతురాలివి అందుకే ఆ సుబ్రహ్మణ్యస్వామికి ఇష్టమైన నెమలి పించం నీ ఒళ్ళో చేరేలా చేశాడు అని సుబ్బు అంటాడు. నాకు అంత అదృష్టం ఉందా సుబ్బు అని పంచమి అంటుంది. ఇంతలో మోక్ష వచ్చి పంచమి ఇక్కడే ఉంటావని వచ్చాను అని మోక్ష అంటాడు. పంచమి భక్తిని బాగా అర్థం చేసుకున్నావు మోక్ష అని సుబ్బు అంటాడు. తనకు ఇష్టమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నువ్వు ఇక్కడే ఉన్నారంటే పంచమి ఇక్కడే ఉంటుంది కదా అందుకే వచ్చాను అని మోక్ష అంటాడు. సుబ్బు మా కొంచెం పనుంది అని మోక్ష పంచమి ని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 24 2024 Episode 288 Highlights
Naga Panchami Today Episode February 24 2024 Episode 288 Highlights

ఏంది కరాలి అదోలా ఉన్నావ్ అని నంబూద్రి అంటాడు. తాడోపెడో తేల్చుకునే సమయం వచ్చేసింది అన్నయ్య అని కరాలి అంటుంది. ఒకసారి ఆలోచించు కరాలి పంచమి ఉంటేనే నాగమణి నీ సొంతమవుతుంది అని నంబూద్రి అంటాడు. నా శక్తులు నాకు వచ్చాక ఇష్ట దారి నాగుల్ని బంధించగలను కానీ మోక్షాన్ని వదులుకునేలా పంచమి కనిపించట్లేదన్నయ్యా అని కరాలి అంటుంది. తనతో ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి నన్ను కాటు వేసి చంపడం నువ్వు చూసావు కదా అని నంబూద్రి అంటాడు. చూశాను అన్నయ్య అందుకే దాన్ని లొంగ తీసుకొని నా కాలి కింద వేసి తొక్కాలి అని కరాలి అంటుంది. ఎలాగూ పంచమిని మనిషిగా ఉండి ఎదురుకోలేను ఆత్మగానైనా  తన మీద పగ తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వమ్మా అని నంబూద్రి అంటాడు. అలాగే అన్నయ్య ఆ పంచమిని నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకొని చంపేసేయ్ అని కరాలి అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 24 2024 Episode 288 Highlights
Naga Panchami Today Episode February 24 2024 Episode 288 Highlights

చిత్రా జ్వాలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు జ్వాల ఆవేశపడుతున్నావ్ అని వరుణ్ అంటాడు. ఒక గంటలో డైవర్స్ వస్తాయి లాయర్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు అn జ్వాల అంటుంది. ఏ చిత్ర మీరు చెప్పిందే వినాలా నేను చెప్పేది వినిపించుకోరా అని భార్గవ్ అంటాడు. అక్క నేను బట్టలు సర్దుకోలేదు సిసిరా కూడా స్కూల్ కి వెళ్ళింది మనం తిరిగి వస్తామా అని చిత్ర అంటుంది. మనం తిరిగి రావడం అంటూ ఉండదు అని కోర్టుకు తీసుకొచ్చి మనకు అప్పగిస్తారు అని జ్వాల అంటుంది. ఏమైందిరా వీళ్ళకి అని వైదేహి అంటుంది. ఆస్తి పంచుకొని వేరే కాపురం పెట్టాలంటమ్మా అది జరగదని విడాకులు ఇస్తామంటున్నారు అని భార్గవ్ అంటాడు. ఎవర్ని బెదిరిస్తున్నారు వెళ్తే వెళ్ళనివ్వండి అని శబరి అంటుంది. న్యాయంగా మాకు రావాల్సిన ఆస్తి ఇస్తే మేము వెళ్ళిపోతాం అని చిత్ర అంటుంది. పైసా కూడా ఇవ్వను వెళ్ళండి అని శబరి అంటుంది.

Naga Panchami Today Episode February 24 2024 Episode 288 Highlights
Naga Panchami Today Episode February 24 2024 Episode 288 Highlights

మాకు రావలసింది కోర్టులో వస్తుంది అని జ్వాల అంటుంది. కోర్టులో కేసు తెగే వరకు మీరు ముసలోళ్ళు అయిపోతారు వెళ్ళండి అని శబరి అంటుంది. మీరు వెళ్లి వేరే కాపురం పెట్టుకునే దానికి విడాకులు ఎందుకు అని మీనాక్షి అంటుంది. వాళ్లతో కలిసి కాపురం చేయాలంటే ఆస్తి పంపకాలు కావాలంట అని భార్గవ్ అంటాడు. ఏదైనా ఉంటే కోర్టులోనే చూసుకుందాం రా చిత్ర అని జ్వాలా అంటుంది. కాలు బయటపెట్టారంటే విరగా కొడతాను అని వైదేహి అంటుంది. ఆ పని చేయండి అత్తయ్య మీ అందరిని జైల్లో పెట్టిస్తాం అని చిత్ర అంటుంది. నాకు గనక తిక్క రేగితే మీరే కనపడరు అప్పుడు మీకు ఆస్తి బదులు బూడిదె కనపడుతుంది అని వైదేహి అంటుంది. పంచమి ని ఏమీ చేయలేని మీరు మమ్మల్ని ఏం చేయగలరు అత్తయ్య అని జ్వాలా అంటుంది. మోక్ష గురించి ఆలోచిస్తున్నాను లేదంటే పంచమి సంగతి చూసేదాన్ని అని వైదేహి అంటుంది.

Naga Panchami Today Episode February 24 2024 Episode 288 Highlights
Naga Panchami Today Episode February 24 2024 Episode 288 Highlights

పంచమికి మీకు పోటీ ఏంటి మీకు ఇష్టం ఉంటే ఉండండి లేదంటే బయలుదేరండి అని శబరి అంటుంది. బామ్మ మా గురించి కూడా ఆలోచించు అని భార్గవ్ అంటాడు. పంచమిని ఈ ఇంటినుంచి దూరం చేయాలని చూస్తే మాత్రం ఈ ఇంటికి ఈ ఆస్తికి దూరం అవడం ఖాయం వైదేహి నీకు కూడా చెప్తున్నా అని శబరి అంటుంది. పంచమిని ఏదో ఒకటి చేస్తాను కానీ ముందు లోపలికి పదండి అని వైదేహి వెళ్ళిపోతుంది. అక్క ఏం ఆలోచిస్తున్నావ్ అని చిత్ర అంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ ఏదో ఒకటి చేయాలి చిత్రా అని జ్వాల వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరికంటే ఈ జ్వాల డేంజర్ అని చిత్ర అంటుంది..

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri