NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

Naga Panchami Today Episode  May 3 2024 Episode 347 highlights

Naga Panchami: మోక్ష తన తల్లి వైదేహి పంచమిని ప్రేమగా చూసుకుంటున్నట్లుగా కలగంటాడు ఇదంతా నిజంగా జరిగితే ఎంత బాగుంటుందో అని అనుకుంటాడు మోక్ష. అప్పుడే డాక్టర్ చెప్పండి మోక్ష గారు అడుగుతుంది పిండం ఈ రూపంలో ఉందో అది ముందు ముందు ఎలా ఉంటుందో అది తెలుసుకోవడానికి వచ్చాను అంటాడు. చూసానండి మోక్ష గారు ఇప్పుడు పిండం గుర్తుపట్టలేని పోలికలతో ఉంది కరెక్టే ఒకవేళ వేరే ఏదైనా ట్రస్ట్ జరిగి దేవుడు కరుణించి బిడ్డ ఆకారం మారుతుందేమో చూద్దాం ఇప్పుడే కదా ఎందుకు తొందర పడుతున్నారు ముందు ముందు ఎలా ఉంటుందో అప్పుడు చూద్దాం లెండి టెన్షన్ పడకండి అంటుంది డాక్టర్.

Naga Panchami Today Episode  May 3 2024 Episode 347 highlights
Naga Panchami Today Episode  May 3 2024 Episode 347 highlights

కట్ చేస్తే వైదేహి చిత్ర దగ్గరికి వచ్చి చిత్ర నువ్వు దేవుడికి దీపం పెట్టు జ్వాలా నువ్వు పూజకు కావలసిన పండ్లు పూలు ఏర్పాట్లు చూడు అంటుంది. భార్గవ్ అమ్మ ఏంటి ఆర్భాటం అంతా అని అడుగుతాడు. వైదేహి ఏమీ లేదు మన ఇంట్లో జరుగుతున్న దాని గురించి ఒక సిద్ధాంతిని కలిశాను అతను ఈరోజు మన ఇంటికి వస్తున్నాడు అతని కోసమే ఏర్పాట్లు అని అంటుంది వైదేహి. కుమార్ అమ్మ నాకెందుకో ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది ఇప్పుడు ఇంట్లో మోక్ష లేడు కాబట్టి నువ్వు ఈ ఏర్పాట్లు మోక్ష వచ్చిన తర్వాత చేస్తే బాగుంటుందేమో అని అంటాడు కుమార్. రఘురాం అవును వైదేహి ఎందుకంటే మోక్ష వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తేనే బాగుంటుంది అని అంటాడు.

Naga Panchami Today Episode  May 3 2024 Episode 347 highlights
Naga Panchami Today Episode  May 3 2024 Episode 347 highlights

వైదేహి లేదండి ఆ సిద్ధాంతి చాలా గొప్పవాడు అతన్ని కలవాలంటే మనలాంటి వాళ్లకు అసలు సాధ్యం కాదు కానీ నేను ఎంతో పెద్దపెద్ద వాళ్లతో కలిసి అతన్ని అపాయింట్మెంట్ తీసుకున్నాను ఇప్పుడు అతన్ని మనం కాదని చెబితే మళ్ళీ అతను మన ఇంటికి రాలేడు మనకు అంతా టైం కూడా ఇవ్వడు అని అంటుంది వైదేహి. రఘురాం అదిగో కారు వచ్చింది వైదేహి పద అంటాడు వైదేహి రఘురాం వెళ్లి సిద్ధాంతిని ఇంట్లోకి తీసుకొస్తారు. సిద్ధాంతి గారు గడప మీద అడుగు పెట్టడంతోనే ఇంట్లో జరిగేదంతా తన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది పంచమి పాము లాగాను అలాగే జ్వాలా కడుపులో గరుడ పక్షి వచ్చి గర్భం లో ప్రవేశించిందని తనకు అన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. వైదేహి ఇక్కడే ఆగిపోయారేంటి సిద్ధాంతి గారు రండి లోపలికి రండి అంటుంది.సిద్ధాంతి గారు లోపలికి వస్తాడు.

Naga Panchami Today Episode  May 3 2024 Episode 347 highlights
Naga Panchami Today Episode  May 3 2024 Episode 347 highlights

కట్ చేస్తే వైదేహి సిద్ధాంతి గారు మిమ్మల్ని పిలవడానికి గల కారణం ఏంటంటే మా ఇంట్లో ఏవో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి వాటి గురించి మిమ్మల్ని పిలిచాను అని అంటుంది వైదేహి. సిద్ధాంతి గారు చెబుతాను అర్థమైంది మీ ఇంట్లో ఇద్దరు గర్భవతులు ఉన్నారు పరస్పర విరుద్ధ జాతి ప్రతీకార జ్వాలలే మీ కుటుంబంలోని సమస్యలకు కారణం అవుతారు వంశపారపర్య దోషాలు తరాలు మారిన ఆ వంశస్తుల తలరాతల మీద ప్రభావం చూపుతాయి మీ ఇంట్లో జరిగే ప్రతి దానికి కారణం అదే మీ ఇంట్లో ఇద్దరు గర్భవతులు ఉన్నారు కదా వారు ఇద్దరూ ఓకే ఇంట్లో ఉండడంవల్ల ఇలా అనుకోని సంఘర్షణలు ఎదురవుతూ ఉంటాయి అని చెబుతాడు.

Naga Panchami Today Episode  May 3 2024 Episode 347 highlights
Naga Panchami Today Episode  May 3 2024 Episode 347 highlights

వైదేహి అదేంటి సిద్ధాంతి గారు మా ఇంట్లో అదిగో ఆ అమ్మాయి ఒక్కటే గర్భవతిగా ఉంది అని చెబుతుంది సిద్ధాంతి లేదు అదిగో అక్కడ ఉన్న ఆ అమ్మాయి కూడా గర్భవతి అని చెబుతాడు అందరూ జ్వాల వైపు విచిత్రంగా చూస్తారు జ్వాలా షాక్ అయ్యి పోతుంది. సిద్ధాంతి గారు అవును ఆ అమ్మాయి కూడా గర్భవతి అని చెబుతాడు. శబరి మరి ఇలాంటి కారణాలకు ఏదైనా మార్గం ఉందా సిద్ధాంతి గారు అని అడుగుతుంది.

Naga Panchami Today Episode  May 3 2024 Episode 347 highlights
Naga Panchami Today Episode  May 3 2024 Episode 347 highlights

సిద్ధాంతి గారుఉంది అది ఒకటే ఒకమార్గం అది ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు చూసుకోనంత దూరంలో ఉండాలి అప్పుడు ఈ సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి అంటాడు సిద్ధాంతి. వైదేహి అలాగే సిద్ధాంతి గారు అంటుంది.సిద్ధాంతి ఇక నేను బయలుదేరుతాను అంటూ వెళ్ళిపోతాడు

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella