NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

Naga Panchami Today Episode May 4 2024 Episode 348 highlights

Naga Panchami: పంచమి వాటర్ కోసం గదిలో నుండి కిందికి వస్తుంది.ఖరాలి తన మంత్ర శక్తిని జ్వాల జ్వాల శరీరంలోకి పంపిస్తుంది. పంచమిని చూసిన జ్వాలా కోపంతో రగిలిపోతూ పంచమి దగ్గరికి వచ్చి ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావ్ ఆగు అంటుంది.పంచమి షాక్ అయిపోయి అలాగే నిలబడుతుంది.జ్వాల ఏంటిఅలా చూస్తున్నావ్ సిద్ధాంతి చెప్పాడు కదా ఈ ఇంట్లో ఉంటే నువ్వైనా ఉండాలి లేదంటే నేనైనా ఉండాలి అంతే నీకంటే ముందుగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది నేను కాబట్టి నేనే ఉంటాను ఈ ఇంట్లో నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంది జ్వాల. పంచమి నీకు ఎంత హక్కు ఉందో నీ వెనుక వచ్చిన నాకు కూడా అంతే హక్కు ఉంది ఈ ఇంట్లో అది చెప్పడానికి నువ్వు ఎవరు అంటుంది పంచమి.

Naga Panchami Today Episode May 4 2024 Episode 348 highlights
Naga Panchami Today Episode May 4 2024 Episode 348 highlights

ఎంత ధైర్యమే నీకు నన్నే ఎదిరించి మాట్లాడుతావా అంటూ పంచమిని చెయ్యెత్తి కొట్టబోతుంది జ్వాలా. పంచమి జ్వాల చెయ్యి అడ్డుకొని జ్వాల చెంప పగలగొడుతుంది పంచమి. జ్వాల నన్నే కొడతావే నిన్ను చంపేస్తాను చూడు అంటూ పంచమి మెడ పట్టుకుంటుంది జ్వాల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి పంచమిని జ్వాలను విడదీస్తారు. అదంతా చూస్తున్న ఖరాలి నవ్వుకుంటూ ఉంటుంది.కట్ చేస్తే శబరి అమ్మ పంచమి మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటే ఇలాంటి గొడవలు కారణం వల్ల నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ తప్పు మాది అవుతుంది నా మాట విని నువ్వు కానుపు అయ్యేంతవరకు నీ పుట్టింట్లోనే ఉండు తల్లి అంటుంది శబరి.పంచమి అలాగే బామ్మ మీరు చెప్పారు కాబట్టి నేను వెళ్తున్నాను.

Naga Panchami Today Episode May 4 2024 Episode 348 highlights
Naga Panchami Today Episode May 4 2024 Episode 348 highlights

నా బిడ్డను కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళతాను అంటుంది. జ్వాలా నువ్వు బిడ్డను కనడానికి వీల్లేదు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్లే ఇదంతా జరుగుతుంది సిద్ధాంతి గారు చెప్పారు కదా అంటుంది జ్వాల. పంచమి చూడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డను ఎవరు ఏమి చేయలేరు నేను బిడ్డను కనే తీరుతాను అంటుంది పంచమి.జ్వాలా అది నేను చూస్తాను నువ్వు బిడ్డని ఎలా కంటావో అంటుంది జ్వాల. రఘురాం జ్వాల మతి ఉండి మాట్లాడుతున్నావా ఏంటి గొడవ పడడం పెద్ద దానివి ఇలాగేనా ప్రవర్తించేది అని అంటాడు. జ్వాల ఆ మాట దానికి చెప్పండి మామయ్య నాకు కాదు అంటుంది.

Naga Panchami Today Episode May 4 2024 Episode 348 highlights
Naga Panchami Today Episode May 4 2024 Episode 348 highlights

పంచమి అది ఇది అని మాట్లాడితే నాలుక తెగ కోస్తాను జాగ్రత్త అంటుంది పంచమి. జ్వాల నాకే వార్నింగ్ ఇస్తావే నువ్వు అంటూ మళ్ళీ పంచమి మీదికి వెళుతుంది జ్వాల. వైదేహి జ్వాలా ఆపు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావుఅంటూ ఇద్దరినీ విడదీస్తారు.శబరి అమ్మ పంచమి నువ్వు త్వరగా ఇక్కడి నుండి నీ పుట్టింటికి వెళ్ళిపో అమ్మ అంటుంది.పంచమి అలాగే అమ్మ అంటుంది. వైదేహి అమ్మ పంచమి నువ్వు వెళ్లి త్వరగా రెడీ అవ్వు నేను కారు సిద్ధం చేపిస్తాను అంటుంది. పంచమి వెళ్లి రెడీ అవుతుంది. జ్వాలా కోపంగా గదిలోకి వెళ్లి చ అది నాకే వార్నింగ్ ఇస్తుందా దాన్ని అంతు చూస్తాను అంటుంది జ్వాల.

Naga Panchami Today Episode May 4 2024 Episode 348 highlights
Naga Panchami Today Episode May 4 2024 Episode 348 highlights

చిత్ర అక్క అసలు ఇది నేను నమ్మలేకపోతున్నాను ఆ పంచమి నీతో అలా గొడవ పడడం నేను నమ్మలేకపోతున్నాను అంటుంది చిత్ర.జ్వాల పడుతుంది పడనివ్వే ఇంకా ఎన్నాళ్లు అది ఇప్పుడు దాని పుట్టింటికి వెళుతుంది కదా ఈ ఇంట్లో నుండి అడుగు బయట పెట్టనివ్వు దానికి ఈ రోజే ఆఖరి రోజు అవుతుంది అంటుంది జ్వాల. చిత్ర అయ్యో అదేంటి అక్క కాకపోతే కడుపులో ఉన్న బిడ్డను మందో మాకో పెట్టి గర్భం పోగొట్టొచ్చు కానీ పెద్ద ప్రాణాన్ని చంపేయడం అంటే అది చాలా కష్టమైన పని అక్క అంటుంది చిత్ర. జ్వాల అది నీకు పెద్ద సమస్యగా ఉంది కదా చిత్ర కానీ నాకు ప్రాణాలు తీయడం చాలా ఈజీ నేను ఏంటో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అంటూ పద అది బయలుదేరుతుంది అని హాల్లోకి జ్వాలా చిత్ర వస్తారు

Naga Panchami Today Episode May 4 2024 Episode 348 highlights
Naga Panchami Today Episode May 4 2024 Episode 348 highlights

పంచమి తన పుట్టింటికి కారులో బయలుదేరుతుంది. జ్వాల రౌడీలకు ఫోన్ చేసి పంచమిని చంపమని చెబుతుంది . ఆ రౌడీలు మేడం ఆ పంచమి వచ్చే కారు నెంబరు రూటు నాకు వాట్సప్ లో పెట్టండి నేను చూసుకుంటాను అంటాడు రౌడీ.జ్వాల పంచమి వెళ్లే కారు నెంబరు తను వెళ్లే రూటు మ్యాపు అన్ని రౌడీ కి వాట్సాప్ పెడుతుంది.పంచమి అడవి మార్గానికి చేరుకున్న పంచమిని రౌడీలు అడ్డుకుంటారు. కారు డ్రైవర్ దిగి పారిపోతాడు. పంచమి ఎవరు మీరు కారు ఎందుకు ఆపారు అని అడుగుతుంది. రౌడీ మేము రౌడీలం కనిపించడం లేదా నీ ప్రాణాలు తీయడానికే వచ్చాము అంటూ అంటూ పంచమి దగ్గరికి వెళుతుంటారు రౌడీలు. పంచమి వారి నుండి తప్పించుకోవడానికి అడవిలో పడి పరిగెడుతుంది ఉంటుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella