NewsOrbit
Entertainment News సినిమా

రొమాన్స్‌, ఫైరింగ్ రెండు ఇష్ట‌మే.. రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌కు నాగ్ బోల్డ్ ఆన్స‌ర్‌!

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ప్ర‌వీన్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ది ఘోస్ట్‌`. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టిస్తే.. బాలీవుడ్ న‌టి గుల్ ప‌నాగ్‌, అనిఖా సురేంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. అయితే ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా నాగార్జున తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు.

nagarjuna
nagarjuna

ఈ సంద‌ర్భంగా ఓ రిపోర్ట‌ర్ ఆయ‌న్ను `సినిమాల్లో మీకు గర్ల్స్ తో రొమాన్స్ చేయడం ఇష్టమా..? లేక గన్ తో ఫైరింగ్ చేయడం ఇష్టమా..?` అంటూ ప్ర‌శ్నించాడు. అందుకు కాసేపు న‌వ్వుకున్న నాగ్‌.. ఆ వెంట‌నే `ఒక చేతిలో అమ్మాయి, ఇంకో చేతిలో గన్ ఉంటే నాకు ఇష్టం` అంటూ బోల్డ్ ఆన్స‌ర్ ఇచ్చారు.

మొత్తానికి రొమాన్స్‌, ఫైరింగ్ రెండు ఇష్ట‌మే అని నాగ్ చెప్ప‌క‌నే చెప్ప‌డంతో.. ఆయ‌న ఆన్స‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా `ది ఘోస్ట్‌`ను రూపొందించారు. అలాగే ఇందులో నాగార్జున‌-సోనాల్ మ‌ధ్య అదిరిపోయే రొమాంటిక్ ట్రాక్ కూడా ఉండ‌బోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన సాంగ్స్‌, పోస్ట‌ర్స్ ఈ విష‌యాన్ని క‌న్ఫామ్ చేశాయి.

https://newsorbit.com/entertainment-news/nagarjuna-take-help-from-mahesh-babu-for-the-ghost-movie-trailer-launching.html

author avatar
kavya N

Related posts

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella