NewsOrbit
Entertainment News సినిమా

మ‌హేశ్ బాబు సాయం కోరిన నాగార్జున‌.. ఎందుకోస‌మంటే?

టాలీవుడ్ కిండ్ నాగార్జున ప్ర‌స్తుతం `ది ఘోస్ట్‌` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `బంగార్రాజు` వంటి హిట్ అనంత‌రం నాగార్జున నుండి రాబోతున్న చిత్ర‌మిది. బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా న‌టించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పీ, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మితం అయిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సిస్టర్ సెంటిమెంట్ నేప‌థ్యంలోనే సాగే హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్ ఇది.ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ `ది ఘోస్ట్‌` ట్రైల‌ర్ రిలీజ్‌కు ముహూర్తం ఖ‌రారు చేశారు. ఆగ‌స్టు 25న ఈ సినిమా ట్రైల‌ర్ బ‌య‌ట‌కు రాబోతోంది.

అయితే ట్రైల‌ర్ రిలీజ్‌కు నాగార్జున మ‌హేశ్ బాబును సాయం కోరారు. అవును, మ‌హేశ్ బాబును మీ చేతుల మీద‌గా `ది ఘోస్ట్‌` ట్రైల‌ర్‌ను లాంఛ్ చేయాల‌ని అడ‌గ‌గా.. ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పేశార‌ట‌. ఈ విష‌యాన్ని చిత్ర టీమ్ కొద్ది సేప‌టి క్రిత‌మే ఓ పోస్ట‌ర్ ద్వారా క‌న్ఫామ్ చేసింది.

మొత్తానికి మ‌హేశ్ బాబు నాగార్జున న‌టించిన `ది ఘోస్ట్` మూవీ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతుండ‌టంతో.. సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ అయింది. కాగా, ఇందులో విక్రమ్ గాంధీ అనే ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నాగార్జున, ఆయ‌న సబార్డినేట్ ప్రియగా సోనాల్ చౌహాన్ క‌నిపించ‌బోతున్నారు. మార్క్ కె రాబిన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు.

author avatar
kavya N

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri