NewsOrbit
Entertainment News సినిమా

నాగార్జున `ది ఘోస్ట్‌`కు సెన్సార్ పూర్తి.. ఫ‌స్ట్ టాక్ ఏంటంటే?

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `ది ఘోస్ట్‌`. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పీ, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్, సునీల్ నారంగ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టించింది.

బాలీవుడ్ న‌టి గుల్ ప‌నాగ్‌, అనిఖా సురేంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ద‌స‌రా పండ‌గ కానుక‌గా అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ.. సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు.

nagarjuna the ghost movie censor report
nagarjuna the ghost movie censor report

ఇక‌పోతే తాజాగా ఈ సినిమా సెన్సార్ ప‌నుల‌ను కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు స‌భ్యులు ఈ మూవీకి యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ ఓ అధికారిక పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. సెన్సార్ స‌భ్యుల నుంచి ఈ సినిమాకు మంచి స్పంద‌న ల‌భించింద‌ని.. నాగార్జున న‌ట‌న‌పై సౌతం ప్ర‌శంస‌లు కురిపించార‌ని తెలుస్తోంది.

మొత్తానికి సెన్సార్ స‌భ్యుల‌ను బాగానే అల‌రించిన `ది ఘోస్ట్‌`.. ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి. కాగా, సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి భరత్ సౌరభ్ సంగీతాన్ని అందించారు. అలాగే మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కంపోజ్ చేశారు.

 

author avatar
kavya N

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri