NewsOrbit
Entertainment News సినిమా

నాగార్జున ఖాతాలో బిగ్ డిజాస్ట‌ర్‌.. బాక్సాఫీస్ వ‌ద్ద `ది ఘోస్ట్‌` పూర్తిగా డౌన్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున, ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో `ది ఘోస్ట్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. గుల్ పనాగ్, అనైక సురేంద్రన్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

అక్టోబ‌ర్ 5న విడుద‌లై ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ ద‌క్కింది. అయితే పోటీగా దిగిన `గాడ్ ఫాద‌ర్‌`కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో.. `ది ఘోస్ట్‌` బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోతోంది. 4వ రోజుకు ఈ మూవీ పూర్తిగా డౌన్ అయిపోయింది.

nagarjuna the ghost collection
nagarjuna the ghost collection

తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు రూ. 44 లక్షల షేర్‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. 4వ రోజు కేవ‌లం రూ. 32 ల‌క్ష‌లు మాత్ర‌మే వ‌సూల్ చేయ‌గ‌లిగింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 38 లక్షల షేర్‌తో సరిపెట్టుకుంది. ఇక ఏరియాల వారీగా ది ఘోస్ట్ 4 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.08 ల‌క్ష‌లు
సీడెడ్: 51 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 62 ల‌క్ష‌లు
తూర్పు: 33 ల‌క్ష‌లు
పశ్చిమ: 16 ల‌క్ష‌లు
గుంటూరు: 33 ల‌క్ష‌లు
కృష్ణ: 29 ల‌క్ష‌లు
నెల్లూరు: 20 ల‌క్ష‌లు
————————————–
ఏపీ+తెలంగాణ‌= 3.52 కోట్లు(6.30 కోట్లు~ గ్రాస్‌)
————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 32 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్: 46 ల‌క్ష‌లు
——————————————
టోటల్ వరల్డ్ వైడ్ – 4.30 కోట్లు(8.10 కోట్లు~ గ్రాస్)
——————————————

కాగా, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 21.15 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ. 17.70 కోట్ల షేర్‌ను రాబ‌ట్టాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇంత పెద్ద టార్గెట్‌ను అందుకోవ‌డం చాలా క‌ష్టం. ఈ నేప‌థ్యంలోనే నాగార్జున ఖాతాలో బిగ్ డిజాస్ట‌ర్ ఖాయ‌మ‌ని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

author avatar
kavya N

Related posts

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri