NewsOrbit
Entertainment News సినిమా

నాని `ద‌స‌రా`కు క‌ళ్లు చెదిరే రీతిలో జ‌రుగుతున్న బిజినెస్‌.. అన్ని కోట్లా..?

`శ్యామ్ సింగరాయ్` మూవీ తో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుని.. `అంటే సుందరానికి` తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద బొక్క బార్ల పడ్డ న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం `దసరా` అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఇందులో నానికి జోడీగా కీర్తి సురేష్ అలరించబోతోంది. ఈ చిత్రంలో నాని మున్నెప్పుడూ కనిపించని ఊర మాస లుక్ లో దర్శనం ఇవ్వ‌బోతున్నాడు. తెలుగు రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

nani dasara movie update
nani dasara movie update

అలాగే సినిమాపై భారీ అంచనాలను ఏర్పడేలా చేశాయి. ఈ క్రమంలోనే నాని `దసరా`కు కళ్ళు చెదిరే రీతిలో బిజినెస్ జరుగుతోందని అంటున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ అమెజార్ ప్రైమ్ రూ. 30 కోట్లు చ‌ల్లించి సొంతం చేసుకున్నార‌ట‌. ఇతర భాషలకు చెందిన రైట్స్ రూ.10 కోట్లు పలికాయ‌ట‌.

శాటిలైట్ రైట్స్ రూ.20 కోట్లు వ‌చ్చాయ‌ట‌. ఈ లెక్క‌న‌ కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.60 కోట్లు రాబ‌ట్టింది. ఇక దసరా థియేట్రికల్ రైట్స్ రూ.40 కోట్ల రేంజ్ లో అమ్ముడయ్యాయ‌ని అంటున్నారు. ఇలా మొత్తంగా ద‌స‌రా రూ.100 కోట్ల బిజినెస్ చేసిందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే నాని కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ బిజినెస్ అవుంది.

https://newsorbit.com/entertainment-news/actor-nani-leaked-video-from-his-dasara-movie.html

author avatar
kavya N

Related posts

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri