Subscribe for notification

Nayantara: పెళ్లైన 24 గంటలకే నయనతార సంచలన నిర్ణయం.. భర్తకు షాక్

Share

Nayantara: సౌత్ ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. స్టార్ హీరోలందరితో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. రెమ్యూనరేషన్ పరంగా కూడా సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతారదే టాప్ పొజిషన్. లేడీ ఓరియెంటెండ్ సినిమాల్లో కూడా నటించి హీరోలతో సమానంగా నయన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

Nayantara sensational decision within 24 hours of the wedding

ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం

అయితే సినిమాల కంటే ప్రేమ వ్యవహారాలతోనే నయన్ ఎక్కువ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గతంలో హీరో శింబుతో, ఆ తర్వాత ప్రభుదేవాతో నయన్ ఎఫైర్ నడిపింది. ప్రభుదేవాకు ఇంతకుముందే పెళ్లి అవ్వగా.. ఆమెకు విడాకులు ఇచ్చి నయత్ తో అక్రమ వ్యవహారం నడిపాడు. ప్రభుదేవా-నయన్ కొద్ది సంవత్సరాల పాటు కలిసే ఉన్నారు. ఆ తర్వాత ప్రభుదేవాకు బ్రేకప్ చెప్పిన నయన్.. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో పడింది. గత కొంతకాలంగా వీరిద్దరు లవ్ చేసుకుంటూ కలిసే ఉంటున్నారు.

Nayantara sensational decision within 24 hours of the wedding

అంగరంగ వైభవంగా పెళ్లి

గత కొంతకాలంగా వీరి పెళ్లి గురించి వార్తలు వస్తుండగా.. ఎట్టకేలకు ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో నయన్ కు విఘ్నేశ్ మూడుముళ్లు వేశాడు. దీంతో అధికారికంగా వీరిద్దరు ఒక్కటయినట్లయింది. వీరి పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సినిమాలకు నయన్ గుడ్ బై!

పెళ్లి సందర్భంగా ప్రేమ జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పెళ్లి బట్టల్లో వీరిని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి ఫొటోలే దర్శనమిస్తున్నాయి. అయితే పెళ్లైన కొద్ది గంటల్లోనే భర్త విఘ్నేశ్ శివన్ కు నయన్ షాక్ ఇచ్చినట్లు ఫుకార్లు షికార్ చేస్తున్నాయి. సినిమాలకు గుడ్ బై చెప్పే యోచనలో నయన్ ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

భర్త విఘ్నేశ్ నిర్ణయమే కారణమా?

ఇదే విషయాన్ని నయన్ తన స్నేహితులకు చెప్పిందని, అక్కడ నుంచి ఈ విషయం లీక్ అయిందని అంటున్నారు. వారం రోజుల నుంచే ఇలాంటి వార్తలే వినిపించగా.. అందరూ వీటిని కొట్టిపారేశారు. కానీ నయన్ తన స్నేహితులకు చెప్పడంతో ఇది నిజమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విఘ్నేశ్ సినిమాలు చేయవద్దని నయన్ కు చెప్పాడని, అందుకే ఈ నిర్ణయం తీసుకుందనే వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి.


Share
Ram

Recent Posts

Virata Parvam-Vikram: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `విక్ర‌మ్‌`, `విరాట ప‌ర్వం`..ఇవిగో స్ట్రీమింగ్ డేట్స్‌!

Virata Parvam-Vikram: క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీల హ‌వా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో…

24 mins ago

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

1 hour ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

1 hour ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

2 hours ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

2 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

3 hours ago