NewsOrbit
Entertainment News Trending Actress

Nayanthara: న‌య‌న్ కొత్త కండీష‌న్స్‌.. ఇక దర్శకనిర్మాతలకు చుక్కులేనా?

Nayanthara: సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్న న‌య‌నతార ఇటీవ‌ల కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేశ్ శివ‌న్‌తో ఏడ‌డుగులు న‌డిచి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న నయన్‌-విఘ్నేశ్‌లు తమిళనాడులోని మహాబలిపురం షెరటాన్ హోటల్ లో జూన్ 9న వైభ‌వంగా వివాహం చేసుకున్నారు.

కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల‌తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు సైతం వీరి పెళ్లిలో సంద‌డి చేశారు. ఇక చాలా మంది హీరోయిన్లు పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు స్వ‌స్థి చెప్పారు. న‌య‌న‌తార విష‌యంలోనూ ఇలాంటి వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఆమె మాత్రం సినిమాల‌ను వ‌దిలేసే ఆలోచ‌న‌లోనే లేద‌ట‌.

ఓవైపు కెరీర్‌ను, మ‌రోవైపు ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల‌ని నిశ్చయించుకుంద‌ట‌. కానీ, ఇక‌పై న‌య‌న్ ఏదైనా సినిమాకు సైన్ చేయాలంటే దర్శకనిర్మాతలకు చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఎందుకంటే, ప్రాజెక్ట్‌పై సంత‌కం పెట్టాలంటే న‌య‌న్ కొత్త కండీష‌న్స్ పెడుతోంద‌ట‌.

ఇక‌నుంచీ గ్లామర్ రోల్స్, రొమాంటిక్ సీన్స్ లో న‌టించ‌ద‌ట‌. త‌న పాత్ర‌కు మంచి ప్రాధాన్య‌త ఉండాల‌ట‌. బికినీలు, షార్ట్ డ్రెస్‌లు వేయ‌నే వేయ‌ద‌ట‌. ఏ సినిమాకైనా చాలా లిమిటెడ్‌గా డేట్స్ ఇస్తుంద‌ట‌. త‌న రెమ్యున‌రేష‌న్‌లో ఒక్క రూపాయి కూడా త‌గ్గించుకోద‌ట‌. అలాగే సినిమా ప్ర‌మోష‌న్స్ కు దూరంగా ఉంటుంద‌ట‌. ఈ కండీష‌న్స్‌కు ఒప్పుకుంటేనే సినిమాకు సైన్ చేస్తాన‌ని న‌య‌న్ చెబుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

author avatar
kavya N

Related posts

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri