NewsOrbit
Entertainment News సినిమా

బాల‌య్య ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. `ఎన్‌బీకే 107` టైటిల్ అప్డేట్ వ‌చ్చేస్తోంది!?

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బాలయ్య చేస్తున్న మూవీ ఇది. `ఎన్‌బీకే 107` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇప్పటికే డ‌బ్బై శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మిగిలిన భాగాన్ని కూడా త్వరత్వరగా కంప్లీట్ చేసి డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

nbk107 movie title
nbk107 movie title

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి బాలయ్య ఫ్యాన్స్ ను కృషి చేసే ఒక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ మరేంటో కాదు `ఎన్‌బీకే 107` టైటిల్ అప్డేట్. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించ‌బోతున్నార‌ట‌. అందుకు ముహూర్తం కూడా పెట్టేశారట.

దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా టైటిల్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని తాజాగా ఓ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట‌ వైరల్ గా మారింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. కాగా ఈ చిత్రానికి `జై బాలయ్య`, `అన్నగారు` తదితర టైటిల్స్ తెరపైకి వచ్చాయి. మరి మేకర్ ఏ టైటిల్ ను ఖరారు చేస్తారో చూడాల్సి ఉంది.

author avatar
kavya N

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri