NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Neethone Dance: నీతోనే డాన్స్ కి రీఎంట్రీ ఇచ్చిన నయని పావని.. ఘోరంగా మండిపడ్డ యావర్..!

Neethone Dance: ప్రస్తుత కాలంలో స్టార్ మా లో ప్రసారమవుతున్న అనేక షోలకి మంచి టిఆర్పి రేటింగ్ దక్కుతుంది. అలా ప్రసారమైన అతి కొద్ది సమయంలోనే మంచి గుర్తింపును పొందిన షో నీతోనే డాన్స్. ప్రస్తుతం నీతోనే డాన్స్ 2.0 ఎంతో రసవక్తంగా సాగుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు సీరియల్ సెలెబ్రెటీలు కూడా ఇందులో జోడీలుగా పాటిస్పేట్ చేస్తున్నారు. ఇప్పటికే షో మొదలైకొని వారాలు సైతం పూర్తి అయ్యాయి. అయితే ఇటీవల విశ్వాతో జోడీగా డాన్స్ చేస్తున్న నేహా షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మెడకి గాయం కావడంతో బెల్ట్ పెట్టుకుని షో కి వచ్చింది నేహా. ఇక షోలో కొనసాగేందుకు తనకి కుదరదు అని చెప్పి షో నుంచి తప్పుకుంది.

Neethone Dance least updates
Neethone Dance least updates

అయితే లేటెస్ట్ గా తన ప్లేసులో నయని వచ్చినట్లు తెలుస్తుంది. విశ్వ కి జోడిగా ఈమె ఈ షో కి మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. దుమ్ము రేపే డాన్స్ తో ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇవ్వగానే జోడిలతో పాటు అందరూ ఆశ్చర్య పోయారు. ముఖ్యంగా యావర్ అయితే మామూలుగా షాక్ అవ్వలేదు. ఎందుకంటే షో మొదలైనప్పుడు యావర్ – నయని జోడీగా ఉండేవారు. కానీ సడన్గా తాను హ్యాండ్ ఇవ్వడంతో ఆ ప్లేస్లో వాసంతి వచ్చింది. కానీ ఇప్పుడు సడన్ గా మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. ఇందులో యాంకర్ శ్రీముఖి చూసావా అంటూ తన పని మొదలుపెట్టింది. దీంతో యావర్తన బాధ చెప్పుకున్నాడు.

షోలో నీ మీద ఒకరు ఆధారపడి ఉన్నారంటే వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయాలంటూ యావర్ అన్నాడు. దానికి సమాధానం ఇస్తూ ఈ ముద్దుగుమ్మ ఎమోషనల్ అయింది. ” నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో నీకే తెలుసు ” అంటూ కంటతడి పెట్టుకుంది. ఇక శ్రీముఖి మరియు జోడీలు కాస్త ఓదార్చే ప్రయత్నం చేశారు. ” నా ఫ్యామిలీ బాధ్యత చూసుకోవడానికి నేను మాత్రమే ఉన్నాను. నాకు బాలేక పోతే నా ఫ్యామిలీ ని ఎవరు చూసుకుంటారు ” అంటూ చెప్పుకొచ్చింది నయని. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో చూసిన ఆడియన్స్.‌.. నువ్వు తిరిగి రావడానికి.. అది కూడా విశ్వతో జతకట్టడానికి.. యావర్ అదిగిన ప్రశ్నలకి ఏమన్నా సంబంధం ఉందా.

Neethone Dance least updates
Neethone Dance least updates

నీకు యావర్ తో చేయడం ఇష్టం లేదు అని డైరెక్ట్ గా చెప్పవచ్చు కదా. ఎందుకు ఇంత సీన్ ప్లే చేస్తున్నావు. ప్రాబ్లమ్స్ నీకు ఒక్కదానికే ఉండవు అందరికీ ఉంటాయి. అయినా నీకు ఆస్తులు ఉన్నాయని అందరికీ తెలుసు. ఇంకెందుకు ఇటువంటి డ్రామాలు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్న జోడీల్లో బ్రహ్మముడి మానస్ మరియు బిగ్ బాస్ శుభశ్రీ జంట కూడా ఉంది. రీసెంట్ గా వీళ్ళిద్దరూ చేసిన గబ్బర్ సింగ్ డాన్స్ పర్ఫామెన్స్ కి మంచి ప్రశంసలు సైతం దక్కాయి. అయితే ముందు సీజన్లో పోలిస్తే ఈ సీజన్లో ప్రతి జోడి డాన్స్ ఇరగదీస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈసారి ఈ షో టైటిల్ని ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella