NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

Pranitha Subhash: ప్రణీత సుభాష్.. ఈ అందాల భామను సౌత్ సినీ ప్రియలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ ఫ్యామిలీ లో పుట్టిన ప్రణీత.. యాక్టింగ్ ను కెరీర్ గా ఎంచుకుంది. పోకిరి కన్నడ రీమేక్ పోర్కి మూవీతో ప్రణీత సినీ రంగ ప్రవేశం చేసింది. 2010లో విడుదలైన ఈ చిత్రం కన్నడలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫస్ట్ మూవీ తోనే ప్రణీత క‌న్న‌డ‌లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. దాంతో ప్రణీతకు ఆఫర్లు క్యూ కట్టాయి. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన బావ మూవీ తో ప్రణీత తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. ప్రణీత తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే తెలుగులో ప్రణీతకు ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రూల్సే వచ్చాయి. బావ అనంతరం అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్ తదితర చిత్రాల్లో నటించింది. తమిళ్, మలయాళం, హిందీ, భాషల్లో కూడా సినిమాలు చేసింది. కానీ కన్నడలో వచ్చిన స్టార్డమ్ ప్రణీతకు మిగతా ఇండస్ట్రీస్ లో ద‌క్క‌లేదు. ఇకపోతే 2021లో ప్రణీత వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2022లో పండంటి కూతురు జన్మించింది.

వివాహమై ఒక బిడ్డకు తల్లైనా కూడా ప్రణీత చెక్కుచెదరని గ్లామర్ ను మెయింటైన్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు ద‌క్కించుకుంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రణీత చేసిన ఒక పని నెటిజన్లకు ఆగ్రహాన్ని కలిగించింది. సాధారణంగా ప్రణీత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫొటో షూట్లతో ఆమె తన ఫాలోవర్స్ ను అలరిస్తుంటుంది. అయితే తాజాగా ప్ర‌ణీత తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బాత్ ట‌బు్ లో స్నానం చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట‌ వైరల్ గా మారడంతో నెటిజన్లు ప్రణీత తీరు పట్ల మండిపడుతున్నారు. ఇటువంటి పర్సనల్ వీడియోలను పోస్ట్ చేయడానికి సిగ్గు లేదా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. ఈ వీడియోలతో సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు.. కొంచెం అయినా బుద్ధి ఉండాలి కదా.. ఈ తప్పు మళ్ళీ చేయొద్దంటూ ఏకేస్తున్నారు. మొత్తానికి ప్ర‌ణీత బాత్ ట‌బ్ వీడియో మాత్రం తెగ ట్రెండ్ అవుతోంది.

https://www.instagram.com/reel/C7o1jnItORp/?utm_source=ig_web_copy_link

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju