Allu Arjun: బొద్దుగా మారిన బ‌న్నీ.. వడా పావ్ అంటూ నెటిజ‌న్లు ట్రోల్స్‌!

Share

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన‌ అవ‌స‌రం లేదు. `పుష్ప` తర్వాత ఆ క్రేజ్ మ‌రింత పెరిపోయింది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందించిన ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. మ‌ల‌యాళ స్టార్ ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్లుగా న‌టిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌.. రెండు భాగాలుగా రాబోతోంది. అయితే మొద‌టి భాగాన్ని `పుష్ప ది రైస్‌` టైటిల్‌తో గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు.

విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ ఈ మూవీ భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. పుష్ప‌రాజ్‌గా అల్లు అర్జున్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. త‌న‌దైన లుక్స్‌, మ్యాన‌రిజ‌మ్స్‌, డైలాగ్స్‌తో దేశ‌విదేశాల ప్ర‌జ‌ల‌ను విప‌రీతంగా అల‌రించాడు. ఇకప్ర‌స్తుతం సుకుమార్‌, బ‌న్నీలు పార్ట్ 2 అయిన `పుష్ప ది రూల్‌` కోసం సిద్ధం అవుతున్నారు. జూలై లేదా ఆగ‌స్టు నెల నుంచీ ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.

అయితే తాజాగా `పుష్ప 2`కు సంబంధించి బ‌న్నీ లుక్ లీకైంది. మానవ్‌ మంగ్లాని అనే బాలీవుడ్‌ ఫొట్రోగాఫర్‌ పుష్ప 2కు సంబంధించిన అల్లు అర్జున్‌ లుక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అందులో బ‌న్నీ కాస్త బొద్దుగా క‌నిపిస్తున్నారు. దాంతో నెటిజ‌న్లు ఆయ‌న్ను విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. `వడా పావ్`, `బాగా లావెక్కాడు`, `అస‌లు ఆయ‌న బ‌న్నీనేనా..?` అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CfLP91jNAz2/?utm_source=ig_web_copy_link


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

37 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

40 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago