NewsOrbit
Entertainment News OTT TV Shows and Web Series సినిమా

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

new car launched in Bigg Boss Sri Sathya

Sri Sathya: ప్రెసెంట్ ఉన్న సినీ తారలు కారులు కొనుగోలు చేయడంపై బిజీ అయిపోయారు. చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్ అనే తేడా లేకుండా ప్రతి యాక్టర్ కూడా తమకి నచ్చిన కారును లేదా ఇల్లును కొనుగోలు చేస్తూ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సీరియల్ యాక్టర్స్ మరియు బుల్లితెరపై సందడి చేసే నటీనటులు ఈ మధ్యకాలంలో కారులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకుంటూ తమకి నచ్చిన వాటిని కొనుగోలు చేస్తూ స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా సంపాదిస్తున్నామని ప్రతి ఒక్కరికి చాటి చెబుతున్నారు.

new car launched in Bigg Boss Sri Sathya
new car launched in Bigg Boss Sri Sathya

ఒకప్పుడు కారు కొనాలంటే హీరోయిన్లు మాత్రమే కొనేవారు. వారికి వచ్చా రెమ్యూనరేషన్ లో కొంత కొంత దాచుకుంటూ అనంతరం వారు కారు కొనుగోలు చేసి సంతోషపడేవారు. కానీ ప్రెసెంట్ ఉన్న టీవీ తారలు ఒక రెండు నెలల జీతం తమది కాదు అనుకుంటే కారు వచ్చేస్తుంది. అంతలాగే పెంచేశారు మరి ఈ బుల్లితెర నటీనటులు తమ రెరెమ్యూనరేషన్ లు. ఇక తాజాగా ఓ బుల్లితెర నటి కారు కొనుగోలు చేయకపోయినా ఒక కారును కొత్తగా లాంచ్ చేసింది. ఆ బ్యూటీ మరెవరో కాదు శ్రీ సత్య. ఈమె బిగ్ బాస్ కి వెళ్ళకముందు ఎవరో కూడా పెద్దగా ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిందో అప్పటినుంచి ఈమెకి భారీ పాపులారిటీ రావడం మొదలైంది.

బిగ్బాస్ హౌస్లో తన ఆట తీరుతో మరియు ఆంధ్ర చందాలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది ఈ బ్యూటీ. ఇక బయటకు వచ్చిన అనంతరం పెద్దగా సినిమా అవకాశాలు రాకపోయినా.. బుల్లితెర షోస్ లో పాల్గొనే అవకాశం దక్కింది. తాజాగాస్ జీ తెలుగులో ప్రసారమైన సూపర్ జోడి లో సైతం విన్నర్ గా నిలిచింది. కొరియోగ్రాఫర్ సాంకేత్.. శ్రీ సత్య కలిసి కొన్ని నెలలుగా ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇక తమ కష్టానికి ఫలితంగా ట్రోఫీ కూడా దక్కింది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరి ధ్యాస శ్రీ సత్య పై పడింది. అందువల్లే స్టార్ హీరోయిన్స్ ని తీసుకురాకుండా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న శ్రీ సత్య తో కారణం లాంచ్ చేపించారు.‌

new car launched in Bigg Boss Sri Sathya
new car launched in Bigg Boss Sri Sathya

మారుతి సుజుకి ఇండియా ది ఎపిక్ న్యూ స్విఫ్ట్ కొత్త మోడల్ కారును హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది. ఎల్ బి నగర్ లో గల మారుతి సుజుకి ఎరినా కళ్యాణి మోటార్స్ లో కి కారు టాలీవుడ్ నటి శ్రీ సత్య సత్య తో పాటు మారుతి సుజుకి టిఎస్‌యం సూర్య, కళ్యాణ్ మోటార్స్ సీఈఓ వెంకటేశ్వరరావు, బ్రాంచీ ఏజియం రాజ్ కుమార్ తదితరులు కలిసి ఈ కొత్త మోడల్ కారును ఆవిష్కరించారు. ఇక మొదట శ్రీ సత్య కారు తాళం చెవిని అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చూసిన వారంతా.. శ్రీ సత్య పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది రోయ్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri