NewsOrbit
Entertainment News సినిమా

`ఎన్టీఆర్ 30` షూటింగ్‌కు ముహూర్తం ఖ‌రారు.. ఈసారి ప‌క్కా అట‌!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్ర‌మిది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించ‌బోతున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్‌ను గ‌త ఏడాది స‌మ్మ‌ర్‌లోనే అనౌన్స్ చేశారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ ప‌ట్టాలెక్క‌లేదు. అటు కొర‌టాల గానీ, ఇటు ఎన్టీఆర్ గానీ.. ఎవ‌రూ ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి అప్టేడ్ ఇవ్వ‌డం లేదు.

ntr 30 movie updates
ntr 30 movie updates

వేస‌విలో ఈ మూవీని ప్రారంభిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత జూలై అని, సెప్టెంబ‌ర్ అని వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఆ వార్త‌లు వార్త‌లుగానే మిగిలిపోయాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. `ఎన్టీఆర్ 30` షూటింగ్‌కు మేక‌ర్స్ ముహూర్తం ఖ‌రారు చేశార‌ట‌.

న‌వంబ‌ర్ మొద‌టి వారం నుంచి ఈ మూవీను సెట్స్ మీద‌కు తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని.. ఆసారి ప‌క్కాగా సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంద‌ని టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి న‌వంబ‌ర్‌లో అయినా `ఎన్టీఆర్ 30` షూటింగ్‌ను షురూ చేస్తారో..లేదో.. చూడాలి.

author avatar
kavya N

Related posts

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri