NewsOrbit
Entertainment News గ్యాలరీ

టైట్ డ్రెస్‌లో దాగ‌నంటున్న నిధి అందాలు.. లేటెస్ట్ పిక్స్ చూశారా?

నిధి అగర్వాల్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సవ్యసాచి` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. `ఇస్మార్ట్ శంకర్` తో విప‌రీత‌మైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ త‌ర్వాత నిధి ద‌శ తిరిగిన‌ట్లే అని అంద‌రూ భావించారు.

nidhi agarwal photos
nidhi agarwal photos

కానీ, అలా జ‌ర‌గ‌లేదు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి చేతిలో `హరి హర వీరమల్లు` మాత్ర‌మే ఉంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్న హిస్టోరికల్ ఫిక్షన్ మూవీ ఇది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం గ‌త ఏడాదే సెట్స్ మీద‌కు వెళ్లింది.

nidhi agarwal photos
nidhi agarwal photos

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ అవ్వ‌లేదు. ఏదో ఒక కార‌ణం చేత ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డుతూనే ఉంది. నిధి మాత్రం ఈ మూవీపైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకుంది. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా నిధి `సైమా అవార్డు 2022` వేడుకలో పాల్గొంది.

nidhi agarwal photos
nidhi agarwal photos

బెంగుళూరులో జరిగిన ఈ ఈవెంట్‌లో నిధి రెండు రోజులు సందడి చేసింది. రెండో రోజు సిల్వర్‌ కలర్ టైట్ అవుట్ ఫిట్ మెరిసింది. ఇదే అవుట్ ఫిట్‌లో ఫొటో షూట్ కూడా చేసిన నిధి.. తాజాగా అందుకు సంబంధించి పిక్స్‌ను ఇన్‌స్టాలో చేసింది. `సింహాలు ఎప్పుడూ పిల్లులతో కలవవు` అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది.

nidhi agarwal photos
nidhi agarwal photos

ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. టైట్ డ్రెస్‌లో దాగ‌నంటున్న నిధి అందాలకు నెటిజ‌న్లు ఫిదా అయిపోతూ.. ఆమె పిక్స్‌కు లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రి నిధి తాజా ఫోటోల‌పై మీరు ఓ లుక్కేసేయండి.

 

author avatar
kavya N

Related posts

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri