NewsOrbit
Entertainment News సినిమా

గంగూబాయిగా ద‌ర్శ‌న‌మిచ్చిన నిహారిక‌.. సేమ్ టు సేమ్ దించేసిందిగా!

`గంగూబాయి కతియావాడి`.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. సంజయ్ లీలా భన్సాలీ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా భ‌ట్ న‌ట‌న ప‌రంగానే కాదు, లుక్స్ ప‌రంగానూ విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది.

niharika konidela
niharika konidela

అయితే తాజాగా మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల గంగూబాయిగా ద‌ర్శ‌న‌మిచ్చింది. వైట్ అండ్ వైట్ చీర‌క‌ట్టులో బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని అచ్చు అలియా భ‌ట్ మాదిరిగానే త‌యారైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోగా.. వాటికి మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

niharika konidela
niharika konidela

ఆదివారం రాత్రి త‌న ఫ్రెండ్‌, యాంక‌ర్ నిఖిల్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌కు నిహారిక హాజ‌రైంది. బ‌ర్త్ డే ఈవెంట్‌లో మూవీ థీమ్‌ను ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే నిహారిక‌కు గంగూభాయ్ థీమ్ రావ‌డంతో.. ఆమె సేమ్ టు సేమ్ అలియా భ‌ట్‌ను దించేసింది.

niharika konidela
niharika konidela

కాగా, యాంక‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక‌.. `ఒక మనసు`, `హ్యపి వెడ్డింగ్`, `సూర్యకాంతం` చిత్రాల‌తో హీరోయిన్‌గా అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. కానీ, ఆమె స‌క్సెస్ కాలేక‌పోయింది. ఇక 2020లో జొన్న‌ల‌గ‌డ్డ కృష్ణ‌చైత‌న్య‌ను వివాహం చేసుకున్న నిహారిక‌.. ప్ర‌స్తుతం నిర్మాత‌గా ప‌లు వెబ్ సిరీస్‌ల‌ను నిర్మిస్తోంది.

author avatar
kavya N

Related posts

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri