Nindu Noorella Saavasam అక్టోబర్ 17 ఎపిసోడ్ 56: అక్క ఆ బిల్డింగ్ లో భాగి ఉంది చూడు అన్ని వాళ్ల తమ్ముడు అంటాడు. అవున్రా అది ఆ బిల్డింగ్ లో ఎందుకు ఉందో కనుక్కొని రా అని వాళ్ళ అక్క అంటుంది. అల్ల తమ్ముడు గేటు దగ్గర వాచ్మెన్ దగ్గరికి వెళ్లి ఇది ఎవరు ఇల్లు ఎవరు ఉంటారు అని అంటాడు. ఇది మిల్ట్రీ లో పనిచేసే అమరేంద్ర గారి ఇల్లు ఇక్కడ వాళ్ళ అమ్మానాన్న పిల్లలు ఉంటారు ఈ మధ్యనే వాళ్ళ భార్య చనిపోయింది ఆని గేట్ వాచ్ మెన్ అంటాడు. అదే మాట వాళ్ళ అక్కతో చెప్తాడు భాగమతి వాళ్ళ మామయ్య. అయితే అది ఇంట్లో ఎందుకు ఉందో వెళ్లి అడుగుదాం పదరా అని వాళ్ళు ఇద్దరూ లోపలికి వెళ్తూ ఉండగా వాచ్మెన్ ఆగండి అని అంటున్న వినిపించుకోకుండా వాచ్మెన్ పక్కకు నెట్టేసి మరి లోపలికి వెళ్తారు.

ఓయ్ ఎవరయ్యా మీరు వాచ్మెన్ వద్దంటున్నా లోపలికి పరిగెత్తుకొస్తున్నారు అని రాథోడ్ అంటాడు. నువ్వెవరు అని భాగమతి వాళ్ళ మామయ్య అంటాడు. అలా అనగానే అమరేంద్ర వచ్చి ఎవరు మీరు ఏం కావాలి మీకు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటాడు. ఓయ్ మిల్ట్రీ ఓడు అంటే నువ్వేనా అని భాగమతి వాళ్ళ మామయ్య అంటాడు.ఆ మాట వినగానే అమరేంద్ర కి కోపం వచ్చి లాగిపెట్టి వాడి చెంప మీద ఒకటి ఇస్తాడు దెబ్బ తగలగానే భాగమతి వాళ్ళ మామయ్య తిరిగి కింద పడిపోతాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు అని అమరేంద్ర అంటాడు. ఆ మాట వినగానే భాగమతి వాళ్ళ పిన్ని చెప్పవే అని భాగమతికి సైగ చేస్తుంది. ఏమి విననట్టు ఏమి చూడనట్టు భాగమతి సైలెంట్ గా ఉంటుంది.

భాగమతి ఏమి మాట్లాడకుండా ఉండేసరికి వాళ్ళ పిన్ని బాబు గారు మేము పని అడుగుదామని వచ్చాము అన్ని వాళ్ళ పిన్ని అంటుంది. పని అడిగే పద్ధతి ఇదేనా గెట్ అవుట్ మై హౌస్ అని గట్టిగా అరుస్తాడు.ఒరేయ్ తమ్ముడు అది ఇక్కడ ఎందుకు ఉందో తెలుసుకోకుండా గొడవ చేయడం మంచిది కాదు ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద అని వాళ్ళ తమ్ముని తీసుకుని భాగమతిని కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోతుంది వాళ్ళ పిన్ని. కట్ చేస్తే అమ్మగారు మన ఇంటికి ఒక ఇద్దరు పని కోసం అని వచ్చారు అమ్మగారు వాళ్లు మిస్సమ్మని కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్లకి మిస్సమ్మకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది అమ్మగారు అని నీళ్లు అంటుంది. అమరేంద్ర కొట్టినా తను ఏమీ మాట్లాడలేదంటే నిజంగానే వాళ్ళు ఎవరో మిస్సమ్మకి తెలియదు అనుకుంటా అని మనోహరి అంటుంది.

తెలియక పోతే వాళ్లు మిస్సమ్మని కోపంగా తిరిగి చూసుకుంటూ గేటు బయట దాకా ఎందుకు వెళ్తారు అమ్మగారు అని నీళ్లు అంటుంది. అవునే ఇది మాత్రం ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే మిస్సమ్మ ఇంతకుముందు ఎఫ్ఎం లో పని చేసేది అక్కడ పని మానేస్తే వేరే ఎఫ్ఎం లో చూసుకోవాలి గాని కేర్ టేకర్ గా ఎందుకు వచ్చింది ఏదో కారణం ఉండే ఉంటుందే నీలు అది ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తుంది అది ఏంటో తెలుసుకుంటే మనకు ఉపయోగపడుతుంది ఆనీ మనోహరి అంటుంది. అవునమ్మ గారు మా మనసుల్ని వాళ్ల మీద ఒక కన్నేసి ఉంచమని చెప్తాను అని నీళ్లు అంటుంది. కట్ చేస్తే ఇన్ని రోజులు మనం మనోహరి ఆంటీ ని చాలా బాధ పెట్టాము ఇక మీదట అలా చేయకూడదు అని ఆకాష్ అంటాడు. అవును తమ్ముడు మనము ఆంటీని నిజంగానే బాధ పెట్టాము ఇకమీదట నుంచి ఆంటీ కి కోపం రాకుండా మనం రోజు చదువుకోవాలి స్కూలుకు బాగా వెళ్ళాలి అని అమృత అంటుంది.

నేను చెప్పేది అదే కదా ఈన్ని రోజుల నుంచి మనోహరి అoటి మంచిది అని చెప్తుంటే మీరే వినిపించుకోవట్లేదు అని అంజు అంటుంది.అంజు అలా అనగానే ముగ్గురూ అంజుని రౌండ్ వచ్చేసి ఏంటి నువ్వు మనోహరి ఆంటీ మంచిదని చెప్తున్నావా అని కోపంగా చూస్తూ రౌండ్ ఆఫ్ చేస్తారు. చూడండి రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి అని అంజు అంటుంది. ఏది ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు చెల్లి అని అమ్ము చెవి మేలిపెడుతుంది. పనికిరాని విషయాలన్నీ గుర్తుపెట్టుకునే బదులు చదువు మీద దృష్టి పెట్టొచ్చు కదా ఎగ్జామ్ లో మార్కులైన వస్తాయి అని అంజు అంటుంది. అంజు అలా అనగానే మళ్ళీ కోపంగా ఏంటి అని ముగ్గురు చూస్తారు. ఓ సారీ ఎగ్జామ్ లో మార్కులు రానివి నాకు కదా చదవనిది నేనే కదా అని అంజు అనుకుంటుంది. ఇంతలో మిస్సమ్మ అక్కడికి వస్తుంది.మిస్సమ్మ మిమ్ము మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ప్రతిసారి నీ ఎంట్రీ ఏంటమ్మా అని అంజు అంటుంది. ఏం లేదు చెల్లి మనం ఈరోజు స్కూల్ కి వెళ్లలేదు కదా డాడీ తిడతారేమో అని మన దగ్గరికి వచ్చి చెబుదామని వచ్చి ఉంటుంది అని ఆకాష్ అంటాడు.ఓ ఇప్పుడు నిజంగానే మిస్సమ్మని తిట్టి డాడీ పంపించేస్తాడు కదా ఎలా అని అమృతం ఉంటుంది.

మా డాడీకి ఏం చెప్తావ్ మిస్సమ్మ సారీ సార్ ఈరోజు స్కూలుకు పంపించలేదు సార్ మనోహరి మేడానికి బాగోలేదు సార్ అని అంటావా అవేవీ మా డాడీ వినిపించుకోడు అని అంజు అంటుంది. అయ్యో అయ్యో మిస్సమ్మ అలా చేయలేదు డాడీ మేమే వెళ్లలేదు అని చెప్తాను అనుకుంటున్నావా అని ఆకాష్ అంటాడు. మనం ఎందుకు చెప్తాం అన్నయ్య డాడీ ఏంటి మిస్సమ్మ మనోహరి కి బాగోలేకపోతే పిల్లల్ని ఎందుకు స్కూల్ కి పంపించకుండా ఇంట్లోనే ఉంచావు అని తిట్టి పంపించేస్తాడు ఇంట్లో నుంచి ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు మిస్సమ్మ అని వాళ్ళ నలుగురు పగలబడి నవ్వుతారు. భాగమతి కూడా వాళ్ళను చూసి పకపక నవ్వుతుంది.ఏంటి మిస్సమ్మ నువ్వెందుకు నవ్వుతున్నావ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బాధపడలేక నవ్వుతున్నావా అని అంజు అంటుంది. కాదు మీ చేత హోమర్ కు చేద్దామని వచ్చాను అని మిస్సమ్మ అంటుంది. మీ మొమార్కు చెయ్యం కదా అని అంజు అంటుంది. ఎందుకు చేయరో నేను కూడా చూస్తాను అని భాగమతి అంటుంది. చూడు చూడు నువ్వు అలాగే చూడు మా డాడీ మా చేత హోంవర్క్ చేయించలేదని నిన్ను తిట్టి పంపించేస్తాడు అని అంజు అంటుంది.

మీరు మూడు రోజుల కానించి హోంవర్క్ చేయించకపోతే నన్ను ఎందుకు తిట్టి పంపించేస్తాడు అయ్యో అయ్యో అంజు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అన్ని భాగమతి అంటుంది. అవును కదా మనం మూడు రోజుల కానించి హోంవర్క్ చేయట్లేదని మిస్సమ్మకు ఎలా తెలుసు అని అంజు తన మనసులో అనుకుంటుంది. చూడండి నేను ఒక గంటలో మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు మీ హోమ్ వర్క్ అయిపోవాలి అని భాగమతి వెళ్ళిపోతుంది. కంగారుగా వెళ్ళిపోతున్న భాగమతిని చూసి అరుంధతి చెల్లి ఆగు ఎక్కడికి వెళ్తున్నావ్ అని అంటుంది. ఏమీ లేదు అక్క ఇందాక వచ్చిన వాళ్ళు మా వాళ్లే వాళ్లని కలుద్దామని వెళుతున్నాను అని భాగమతి అంటుంది. మీ వాళ్లే అని చెప్తే ఆయన చేయి చేసుకునేవాడు కదా అని అరుంధతి అంటుంది. చెప్పలేను అక్క ఎందుకంటే ఆ విషయం చెబితే నా స్వార్థం కోసం మీ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటానని ఉన్నానని సారు అపార్థం చేసుకొని నన్ను తిట్టి పంపించేస్తాడు అందుకే బాధనిపించిన నేను ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు వెళ్లి కలిసి జరిగింది అంత చెబుదామని వెళుతున్నాను అని భాగమతి అంటుంది.
ఇంత చిన్న వయసులోనే తలకు మించిన భారాన్ని మోస్తున్నావు అవును నిన్న సాయంత్రం రాథోడ్ గారు గుప్తాని వెళ్లగొట్టిన కానించి కనిపించట్లేదేంటి అని అరుంధతి అనుకుంటుంది. కట్ చేస్తే స్టేషన్ నుంచి బయలుదేరిన గుప్తా గారు వాహనాలను దాటుకుంటూ ఏంటి విచిత్ర వాహనములు ఇలా తిరుగుతున్నాయి నా అంగుళీకములు రక్షకబటులు అన్ని తీసుకుని నన్ను వెళ్లగొట్టిరే అయినాను నాకు ఒక అంగులేకము ఇచ్చినచో నేను మా యమపురికి పోయెదను ఎన్ని అంగుళీగములు కావాలంటే అన్ని చేయించుకునేదెను కానీ నాకు కావలసిన అంగులేయకము ఎక్కడ పోయినది అది దొరుకుట లేదే అని గుప్తా గారు అనుకుంటూ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది