NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam April 11 2024 Episode 208: మనోహరి వీధితో యుద్ధం చేస్తుంది అంటున్న గుప్తా గారు,మనోహర్ని కోపంగా చూస్తున్న అరుంధతి..

Nindu Noorella Saavasam Today Episode April 11 2024 Episode 208 highlights

Nindu Noorella Saavasam April 11 2024 Episode 208:  నిజం చెప్పు ఆ నగలు నాకు తెలియకుండా నువ్వే ఆ సేట్ దగ్గర నుంచి కొట్టేసావు కదా అని మనోహరి మంగళ గొంతు పట్టి అడుగుతుంది.అమ్మ నన్ను క్షమించండి  ఏదో బుద్ధి తక్కువ అయ్యి అలా చేశాను నా తమ్ముడు నీకోసమే జైలుకు వెళ్ళాడు నా తమ్ముడు మొహం ముసలయన మొహం చూసి వదిలిపెట్టమ్మా ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయను అని మంగళ అంటుంది. అయితే ఆ నగలు ఎక్కడ ఉన్నాయో తీసుకురా అని మనోహరి అంటుంది. మంగళ నగలు తెచ్చి ఇస్తుంది. వాటిని చూసి కింద పడేస్తుంది మనోహరి. ఏంటమ్మా బంగారు నగలు కింద పడేస్తున్నారు అని మంగళ అడుగుతుంది.వి బంగారు నగలు కాదే పిచ్చివి అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 11 2024 Episode 208 highlights
Nindu Noorella Saavasam Today Episode April 11 2024 Episode 208 highlights

అంటే మీ దగ్గర నుంచి నేను కొట్టేసింది పిచ్చి నగల అని మంగళ అంటుంది.నీ దగ్గర ఉన్నయి డూప్లికేట్  నా దగ్గర ఉన్నయి డూప్లికేట్  అతనికి ఇచ్చిన డూప్లికేట్ మరి అసలు నగలు ఎక్కడ ఉన్నయి అర్థం కావట్లేదు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. కట్ చేస్తే. భాగమతి ఆ నగలు ఏమైనట్టు మనోహరి డూప్లికేట్ నగలు తీసుకువస్తుంది ఒరిజినల్ నగలు ఉంటే తన బండారం అంతా బయట పెట్టే దాన్ని అని అనుకుంటూ ఉండగా తన రూమ్ లో బంగారు నగల బ్యాగు కనిపిస్తుంది.  భాగమతి రాథోడ్ని పిలిచి ఇవి బంగారు నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అంటుంది. ఆ భగవంతుడే నీకు సహాయం చేయాలనుకుంటున్నాడేమో అని రాథోడ్ అంటాడు. అవును రాథోడ్ గారు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదామనుకున్నప్పుడు ఆ భగవంతుడే సహాయం చేశాడు ఇప్పుడు తన బండార ని బయట పెట్టాలనుకున్నప్పుడు కూడా ఆ భగవంతుడే సహాయం చేస్తున్నాడు లేదంటే ఆ తాళిబొట్టు పోయిందనుకున్నాను నాకెలా దొరికింది ఇప్పుడు నగలు కూడా పోయాయి అనుకున్నాను నగలు కూడా దొరికాయి ఈ దెబ్బతో మనోహరి చాప్టర్ క్లోజ్ అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 11 2024 Episode 208 highlights
Nindu Noorella Saavasam Today Episode April 11 2024 Episode 208 highlights

అమ్మ మిస్సమ్మ బంగారు నగలు నీ దగ్గర ఉంచుకొని మా మనోహరి ని బయట పెట్టాలని చూస్తున్నావా ఉండు ఈ విషయం వెంటనే మా అమ్మగారికి చెప్తాను అని నీలా వెళ్తుంది. కట్ చేస్తే, నీలా మనోహరి కి ఫోన్ చేస్తుంది. ఏంటే నీలా నగలు తీసుకొని ఇంటికి రమ్మన్నారా వస్తున్నానని అమర్ తో చెప్పాను కదా అని మనోహరి అంటుంది. అ నగలు ఆ మిస్సమ్మ దగ్గర ఉన్నాయి అని నీలా చెబుతుంది.ఆ నగలు అమరేంద్రయ్యకు చూపించి నీ గుట్టుని బయట పెట్టాలని చూస్తున్నారా అమ్మ మీరు త్వరగా వచ్చేయండి ఈ లోగా నేను అనగల ని కొట్టేనా అని నీలా అంటుంది. వద్దులే నేనే వస్తాను అని మనోహరి అంటుంది. భాగీ నా వెనకాల ఉండి నా ప్లాన్ నాకే తిప్పి కొట్టాలని చూస్తావా ఈ దెబ్బతో నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను చూడవే నా మీద వేసిన ప్లాన్ నీకు తిప్పి కొట్టి నిన్ను ఆ ఇంటి వంక చూడకుండా చేస్తాను అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, అరుంధతి వస్తూ ఉండగా పెళ్లి కళ వచ్చినట్టు అనిపిస్తుంది. చుట్టూ చూసేసరికి అక్కడ ఏమీ కనిపించదు ఇదేంటి నిన్న మొన్న నాకు పెళ్లి కళ కనిపిస్తుంది మా ఆయన పెళ్లి అయితున్నట్టా బాగి పెళ్లి  జరుగుతున్నట్టు లేదంటే ఆగిపోతున్న మనోహరి పెళ్లి కనపడుతున్నట్టు అని అరుంధతి పరుగెత్తికెళ్ళి గుప్తా అని అడుగుతుంది.

Nindu Noorella Saavasam Today Episode April 11 2024 Episode 208 highlights
Nindu Noorella Saavasam Today Episode April 11 2024 Episode 208 highlights

ఆ బాలిక విజయం వైపు అడుగులేస్తున్నది బాలిక ఎవరైతే నీకు సహాయం చేస్తారు నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని కాపాడుతారని అనుకుంటున్నావో ఆ బాలికను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి వస్తుంది అని గుప్తా అంటాడు. అయితే నేనేమీ చేయలేనా గుప్తా గారు చూస్తూ ఉండిపోవాల్సిందేనా అని అరుంధతి అంటుంది. ఆ మనోహరి మీ ఆయనతో పెళ్లి  కోసం వీధికి ఎదురు వెళ్లి యుద్ధం చేయాలనుకుంటుంది తన తలరాతని తానే మార్చుకోవాలి అనుకుంటుంది తన వెనుక ఘోర ఉన్నాడు తన విజయాన్ని ఆపడం ఎవరి తరము కాదు అని గుప్తా అంటాడు. అలా అనకండి గుప్తా గారు మంచి మీద ఎప్పుడు చెడు గెలవలేదు మీరు కూడా అలాంటి ఎలా అని అరుంధతి అంటుంది. చూడు బాలిక ఆ భగవంతుడు ఏమి చేయదలిచాడో ఆయనకే తెలుసు ఏమి జరిగినా చూడడం తప్ప నువ్వు సహాయం చేయవలెనని చూస్తే నిన్ను మా లోకమునకు బలవంతంగా తీసుకుపోతాను కేవలం అక్కడ ఏమి జరుగుతున్నదో అది మాత్రమే వీక్షించుముఆ బాలికను వెళ్ళగొట్టుటకు మనోహరి వచ్చుచున్నది

Nindu Noorella Saavasam Today Episode April 11 2024 Episode 208 highlights
Nindu Noorella Saavasam Today Episode April 11 2024 Episode 208 highlights

చూడుము  అని గుప్త అంటాడు.కట్ చేస్తే,మనోహరి బ్యాగు తీసుకుని నగలు తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. అరుంధతి తనకు ఎదురుంగా నిలబడి కోపంగా చూస్తుంది. మనోహరి కి అక్కడే అరుంధతి వచ్చినట్టు అనిపించడంతో అక్క చెల్లెలు కలిసి నన్నే ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని చూస్తారా ఇంట్లో ఏం జరుగుతుందో వచ్చి చూడు అంటూ మన హరి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, మనోహరి ఏంటి బ్యాగుతో వచ్చేసావ్ నగలు మాత్రమే తీసుకొని అమర్ రమ్మన్నాడు కదా అని నిర్మల అంటుంది. మనోహరి రేపు నిన్ను పెళ్లికూతురు ని చేసి మండపానికి తీసుకువస్తానని రామ్మూర్తి గారు తీసుకువెళ్లారు కదా మరి అప్పుడే వచ్చేసావేంటి అక్కడ ఏం జరిగింది ఎవరైనా ఏమైనా అన్నారా అని శివరామ్ అంటాడు.

మనోహరి మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎలా తెలుస్తుంది అక్కడ ఏం జరిగిందో చెప్పు అని అమరేంద్ర అంటాడు. నీలా నా బ్యాగ్ తీసుకెళ్లి లోపల పెట్టు అని మనోహరి కోపంగా ఉంటుంది. మనోహరి ఆరు ఫ్రెండ్ గా నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు కానీ ఆ పెద్దాయన ఎంతో ప్రేమగా నిన్ను పెళ్లి కూతుర్ని చేస్తానని తీసుకు వెళ్ళాడు నీ మౌనం నాకు సమాధానం కాదు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు అని అమరేంద్ర అంటాడు. చెప్తాను అమర్ అని మనోహరి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella