NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam April 20 2024 Episode 216: పౌర్ణమి ఘడియలు అయిపోయే లోగా మా ఆయనకి భాగీ కి పెళ్లి జరిపిస్తాను అంటున్న అరుంధతి..

Nindu Noorella Saavasam Today Episode April 20 2024 Episode 216 highlights

Nindu Noorella Saavasam April 20 2024 Episode 216:  అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని భాగమతి అంటుంది. ఏంటి మిస్సమ్మ అలా మాట్లాడుతున్నావ్ పొద్దున ఇంటికి వచ్చి ఆ పెళ్ల ఆపుతాను అని ప్రామిస్ చేసి ప్రగల్బాలు మాట్లాడి పెళ్లికి రామ్ అనుకుంటున్నా మమ్మల్ని రెడీ చేసి తీసుకువచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నావ్ అని రాథోడ్ అంటాడు. ఇదంతా చేసింది నేనేనా అని భాగమతి అంటుంది.నువ్వు కాకపోతే మేము మిస్సమ్మ అని పిల్లలు అంటారు. ఇంతలో శివరామ్ మిస్సమ్మను చూసి అక్కడికి వస్తాడు. మీ అమ్మ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అమర్ చూస్తే నిన్ను తిడతాడు ఇకనుంచి వెళ్ళిపో అని శివరామ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode April 20 2024 Episode 216 highlights
Nindu Noorella Saavasam Today Episode April 20 2024 Episode 216 highlights

అదేంటి నాయనమ్మ వ్మిస్సమ్మ మనోహరి ఆంటీ తో పెళ్లి జరగకుండా ఆపడానికి వచ్చింది అని అంజు అంటుంది. ఏంటి పెళ్లి ఆపడానికి వచ్చావా అమర్ చూస్తే నిన్ను కోప్పడతాడు అని నిర్మల అంటుంది. ఇంతలో ఒక అతను వచ్చి నిన్ను పంతులుగారు పిలుస్తున్నారు అని శివరామ్ తో చెప్పగానే మిస్సమ్మ నువ్వు ఇక్కడే ఉండు అమర్ కంటపడకుండా ఉండు లేదంటే ఆ మనోహరి చూస్తే నిన్ను ఏదో ఒకటి చేస్తుంది ఏమి చేయకుండా ఉండు ఇప్పుడే వస్తాం అంటూ శివరామ్ నిర్మల వెళ్తారు. పదమిస్తమా అని అంజలి అంటుంది.  పిల్లలతో వెళుతున్న భాగమతిని నీలా చూస్తుంది. కట్ చేస్తే, అమ్మగారు భాగమతి పెళ్లి మండపానికి వచ్చింది అని నీలా చెబుతుంది. అది ఇక్కడికి ఎందుకు వచ్చింది అని మనోహరి అంటుంది. నాకు తెలియదు కానీ ఏదో ఒకటి చేసి పంపించేయండి అమ్మ లేదంటే పెళ్లి ఆపేస్తుంది అని నీలా అంటుంది. అది వచ్చి చాలా మంచి పని చేసిందే అంత అవమానం జరిగిన పెళ్లికి వచ్చింది అంటే చాలా గ్రేట్ అది ఇక్కడే ఉండాలి

Nindu Noorella Saavasam Today Episode April 20 2024 Episode 216 highlights
Nindu Noorella Saavasam Today Episode April 20 2024 Episode 216 highlights

అమర్ నా మెడలో తాళి కడుతూ ఉంటే అది చూడాలి ఏమీ చేయలేక బాధపడుతూ అది కుమిలిపోయి  కన్నీళ్లు పెట్టుకుంటుంటే అది చూసి నేను నవ్వాలి అప్పుడే కదా నేను గెలిచేది అది ఓడిపోయేది అని మనోహరి అంటుంది. అయినవాళ్లు కాని వాళ్ళు శత్రువులు మిత్రులు అందరూ వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉందే  నీలా అని మనోహరి అంటుంది. నీ గతం కూడా వచ్చిందమ్మా అని నీలా అంటుంది. అవును వాళ్ళెవరమ్మా నిన్ను వెతుక్కుంటూ వచ్చారు నన్ను పెళ్లికూతురుగా ఎందుకు కూర్చోబెట్టారు అని నీలా అడుగుతుంది. నగతం గురించి తెలుసుకోవాలని చూడకు నీకే మంచిది కాదు వెళ్లి పెళ్లి తొందరగా చేసే ఏర్పాట్లు చూడు అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, మంగళ పొద్దున అనగా వెళ్లిన బాగీ ఇంకా రాలేదేంటి అని రామ్మూర్తి అంటాడు. పొద్దున చూసావు కదా అయ్యా నీ కూతురు పెళ్లి బట్టలు కట్టుకొని వెళ్ళింది

Nindu Noorella Saavasam Today Episode April 20 2024 Episode 216 highlights
Nindu Noorella Saavasam Today Episode April 20 2024 Episode 216 highlights

ఆ పెళ్లి మండపానికి వెళ్ళిందేమో అని మంగళ అంటుంది. అంత అవమానించిన వాళ్ళ పెళ్లికి నా కూతురు ఎందుకు వెళ్తుంది అని రామ్మూర్తి అంటాడు.పెళ్లి ఆపడానికి వెళ్ళిందో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిందో నాకేం తెలుసయ్యా అని మంగళ అంటుంది. మనం కూడా పెళ్లికి వెళ్దామా మనోహరి డబ్బులు ఇస్తుంది అని మంగళ అనడంతో రామ్మూర్తి మంగళ చెంప పగలగొట్టి క్యాలెండర్ తీసుకురా పో అని అంటాడు. క్యాలెండర్ తెచ్చివగానే ఈరోజు పౌర్ణమి పంతులుగారు చెప్పింది నిజమవుతుందేమో నాకు పొద్దున్నుంచి డౌట్ గా ఉంది నా కూతురు కాళ్ళు మొక్కి వెళ్ళింది అని రామ్మూర్తి అంటాడు. భాగీ అక్కడికి వెళ్లిన మనోహరి వెళ్లగొడుతుంది లేండి అని మంగళ అంటుంది. లేదే ఆ మండపంలో జరిగేది నా కూతురు పెళ్లి అని రామ్మూర్తి కంగారు పడతాడు. అయితే పదవయ్యా అక్కడికి మనం వెళ్దాం అని మంగళ రామ్మూర్తిని తీసుకొని వెళ్ళిపోతుంది.

Nindu Noorella Saavasam Today Episode April 20 2024 Episode 216 highlights
Nindu Noorella Saavasam Today Episode April 20 2024 Episode 216 highlights

కట్ చేస్తే, బాలిక నువ్వు ఎంత ప్రయత్నించినాను ఆ గీత చెరిపి నువ్వు లోపలికి పోలేవు అని గుప్తా అంటాడు. నేను కచ్చితంగా వెళ్తాను గుప్తా గారు నేను వెళ్ళాలి భాగీ ఒంట్లో ప్రవేశించాలి పౌర్ణమి గడియలు అయిపోయే లోపు మా ఆయనకి భాగికి పెళ్లి జరిపించాలి అని అరుంధతి అంటుంది. ఏమన్నావ్ బాలిక అని గుప్తా అంటాడు. మీరు విన్నది నిజమే గుప్తా గారు  పౌర్ణమి గడియలు అయిపోయేలోగా భాగమతి ఒంట్లో ప్రవేశించి మా ఆయనకి బాగి కి పెళ్లి జరిపిస్తాను అని అరుంధతి అంటుంది. మీ ఆయనను చేసుకోవడం ఆ బాలికకు ఇష్టమో లేదో తెలుసుకోవా అని గుప్తా అంటాడు. ఇష్టం ఉందో లేదో తెలియదు కానీ అభిమానమైతే ఉంది గుప్తా గారు అది చాలు పెళ్లి జరిపించడానికి అని అరుంధతి అంటుంది. బాలిక నువ్వు చేయుచున్నది చాలా పెద్ద తప్పు అని గుప్తా అంటాడు. గుప్తా గారు నన్ను దూరం చేసి నా కుటుంబానికి బాగీ ని ఎందుకు దగ్గర చేశాడు నేను చనిపోగానే ఎప్పటికైనా తన దగ్గరికి చేరాలి అన్నట్టుగా నా తాళిబొట్టు తన దగ్గరికి చేరింది

Nindu Noorella Saavasam Today Episode April 20 2024 Episode 216 highlights
Nindu Noorella Saavasam Today Episode April 20 2024 Episode 216 highlights

అత్తమామలకి దగ్గరయ్యింది నా పిల్లలకి తల్లి ప్రేమను ఎందుకు పంచింది ఇవన్నీ నేను అనుకుంటే చేసేనా ఆ భగవంతుడే చేశాడు అని అరుంధతి అంటుంది. అదంతా అనుకోకుండా జరిగిందేమో అని గుప్తా అంటాడు. అలా అయితే భాగి వాళ్ళ నాన్నకి మా ఆయన సంతకం పరిష్కారం ఎందుకు అవుతుంది గుప్తా గారు ఇది ఆ భగవంతుడు చేయదలుచుకున్న పెళ్లి అందుకే నన్ను దూరం చేసి బాగిని వాళ్లకి దగ్గర చేశాడు నేను ఎలాగైనా సరే బాగీ ఒంట్లోకి ప్రవేశించి మా ఆయనకీ బాగీ కి పెళ్లి జరిపిస్తాను అని అరుంధతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri