NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam April 22 2024 Episode 217: పెళ్లి ఆపాలని టెన్షన్ పడుతున్న అరుంధతి, నేనే పెళ్లి చేసుకుంటాను అంటున్న భాగమతి..

Nindu Noorella Saavasam Today Episode  April 22 2024 Episode 217 highlights

Nindu Noorella Saavasam April 22 2024 Episode 217:  ఇష్టముందో లేదో తెలియదు కానీ అభిమానమైతే ఉంది గుప్తా గారు అది చాలు భగవంతుడు వాళ్ళిద్దర్నీ ఒకటి చేయడానికి ఇది ఆ భగవంతుడు చేయాలనుకున్న పెళ్లి నేను నిమిత్తరాల్ని ఇక ఈ గీత అంటారా ఆ భగవంతుడే ఏదో ఒక దారి చూపెడతాడు నేను బాగీ ఒంట్లోకి వెళ్లి పెళ్లి ఆఫ్ చేసి ఆయనకి పెళ్లి చేస్తాను అని అరుంధతి అంటుంది.  పతి దేవునితో పెళ్లి చేద్దాం అనుకుంటున్నావ్ కానీ ఆ బాలిక మీ ఆయన ఎదుట పడితే దొంగ అనే ముద్ర వేసి బయటికి పంపించాడు అసలు ఆ బాలిక మీ ఆయన ఎదుట పడుతుందా అని గుప్తా అంటాడు. నీ పతి దేవునికి ఏమి మాయ మాటలు చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తావు నీ పతి దేవుడు ఆ బాలికను చూస్తేనే మండిపడతాడు అని గుప్తా అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode  April 22 2024 Episode 217 highlights
Nindu Noorella Saavasam Today Episode  April 22 2024 Episode 217 highlights

అయినా ఆ మనోహరి ఆ బాలికను మీ ఆయన దాకా చేరనిస్తుందా ఎందుకు వచ్చిన తిప్పలు ఇక్కడ వద్దంటున్న మనుషుల మధ్య ఉండే కన్నా మా లోకమునకు రమ్మని ఆహ్వానించుంటిమి అక్కడికి రమొ నీకు ఏ బాధలు ఉండవు అని గుప్తా అంటాడు.నేను ముందు బాకి ఒంట్లోకి ప్రవేశించాలి ఏదో ఒకటి చెప్పి పెళ్లి చేస్తాను మీరు చెప్పినట్టే ఈ పెళ్లి అయిపోయిన తర్వాత మీ వెంట వస్తాను అని అరుంధతి అంటుంది. కట్ చేస్తే, ఏమే నీలా అంతా చూసావా ఎక్కడ వాళ్ళు లేరా అని మనోహరి అడుగుతుంది. చూశానమ్మా ఎక్కడా లేరు ఇక మీరు నిశ్చింతగా పెళ్లి పీటల మీద కూర్చోవచ్చు అని నీలా అంటుంది. ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉందే అని మనోహరి అనుకుంటుంది. అమ్మగారు మీ పెళ్లి జరుగుతుందని చాలా సంతోషంగా ఉందమ్మా అని నీలా అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode  April 22 2024 Episode 217 highlights
Nindu Noorella Saavasam Today Episode  April 22 2024 Episode 217 highlights

ఇన్నాళ్ళ నా కల నెరవేరబోతుంది అని మనోహరి అంటుంది.మనోహర్ని వెతుక్కుంటూ వచ్చిన రౌడీ ఈ పెళ్లి మండపాలో ఏదో జరుగుతుంది రా పెళ్లి అయ్యేదాకా ఇక్కడే ఉందాం అని  బయటికి వస్తూ ఉండగా శివరామ్ ఎదురవుతాడు. మీకు ఇంకా మనోహరి దొరకలేదా అని శివరామ్ అంటాడు. మీరు చూపించిన మనోహరి నేను వెతికే మనోహరి ఒకటి కాదు అని ఆ రౌడీ అంటాడు.అయితే ఆ అమ్మాయి ఫోటో ఉంటే చూపించు తనో కాదో చెప్తాను అని శివరామ్ అంటాడు. తన ఫోటో లేదు కానీ ఈ పెళ్లి చూసి వెళ్తాం అని అతను అంటాడు. అలాగే అని శివరామ్ అంటాడు. ఇంతలో ఒక అతను వచ్చి పంతులుగారు రమ్మంటున్నారు అని పిలుచుకు వెళ్తాడు. కట్ చేస్తే, అయ్యా పెళ్లి కొడుకుని తీసుకురండి అని పంతులుగారు చెబుతారు. రాథోడ్ వెళ్లి పంతులుగారు రమ్మంటున్నారు సార్ అని అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode  April 22 2024 Episode 217 highlights
Nindu Noorella Saavasam Today Episode  April 22 2024 Episode 217 highlights

అమరేంద్ర పెళ్లి పీటల దగ్గరికి వస్తాడు.ఇంక కొన్ని నిమిషాలలో అమర్ నా సొంతం కాబోతున్నాడు అని సంబరపడుతుంది మనోహరి. కట్ చేస్తే, మిస్సమ్మ పెళ్లి పీటల మీదకి డాడీ కూడా వచ్చేస్తున్నారు ఏదో ఒకటి చెయ్యి అని పిల్లలు అంటారు. అరే నేను ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కాక నేను ఏడుస్తుంటే ఏదో ఒకటి చెయ్ అంటారు ఏం చేయాలి అని భాగమతి ఆలోచిస్తూ ఉంటుంది. మిస్సమ్మ టైం లేదు కాసేపు ఆగితే మనోహరి కూడా వస్తుంది అప్పుడు పెళ్లి అయిపోతుంది మా అమ్మ స్థానంలో మనోహరి రావడానికి వీల్లేదు ఏదో ఒకటి చెయ్ అని అమృత అంటుంది. ఏదో ఒకటి చేస్తాను ఆ మనోహర్ని మీ అమ్మగా ఆ ఇంట్లో అడుగుపెట్టనివ్వను అంతదాకా వస్తే నేనే పెళ్లి చేసుకుంటాను అని భాగమతి అంటుంది. నేను పెళ్లి చేసుకొని మనోహరి పెళ్లి ఆపుతాను అప్పుడు మనోహరికి అవకాశం ఉండదు అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode  April 22 2024 Episode 217 highlights
Nindu Noorella Saavasam Today Episode  April 22 2024 Episode 217 highlights

ఏంటి మిస్సమ్మ నువ్వు పెళ్లి చేసుకుంటావా అని పిల్లలు అంటారు. అయ్యో ఏదో అనబోయి ఏదో అనేశాను అని భాగమతి అనుకుంటుంది. నాకు తెలియకుండానే అలా వచ్చేసింది పొద్దున్నుంచి అన్ని నాకు తెలియకుండానే జరుగుతున్నాయి కానీ పెళ్లి మాత్రం ఆపేస్తాను అని భాగమతి అంటుంది. నీ దగ్గర ప్లాను లేదంటున్నావ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్న ఎలా అపుతావు అని అమృత అంటుంది. కట్ చేస్తే, రామ్మూర్తి మంగళ పెళ్లి మండపంలోకి పరిగెత్తుకుంటూ వస్తారు. మెల్లగా రావయ్యా నీ కూతురు పెళ్లి ఆపడం ఏమో గాని నువ్వు పైకి పోయేలా ఉన్నావ్ అని మంగళ అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode  April 22 2024 Episode 217 highlights
Nindu Noorella Saavasam Today Episode  April 22 2024 Episode 217 highlights

వాళ్లు వస్తున్నది చూసి గమనించిన అరుంధతి పరిగెత్తుకెళ్తుంది. మీరేంటి సార్ ఇలా వచ్చారు అని గుప్తా అడుగుతాడు. ఈరోజు పౌర్ణమి పంతులుగారు ఈరోజు మా అమ్మాయికి పెళ్లి జరుగుతుందని చెప్పాడు ఎవరితో జరుగుతుందో చెప్పలేదు కానీ అది దైవ నిర్ణయం అని మాత్రం చెప్పాడు ఈ పెళ్లి మండపంలో జరిగేది నా కూతురు పెళ్లి అని రామ్మూర్తి అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella