NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

Nindu Noorella Saavasam Today Episode April 25 2024 Episode 220 highlights

Nindu Noorella Saavasam:  అమ్మాయి ఏదో తెలియక తప్పు చేసింది క్షమించండి అమ్మ అని రామ్మూర్తి అంటాడు. మీరు మాట్లాడకండి మీరు మాట్లాడే అవకాశాన్ని పోగొట్టుకున్నారు అని మనోహరి అంటుంది. చెప్పు మిస్సమ్మ ఎందుకు ఇలాంటి పని చేశావు అమర్ ని పెళ్లి చేసుకోవాలని ఏ నీకు ఎలా ఆలోచన వచ్చింది ఎంత ప్లాన్ వేసి ఇలా చేశావు ఇదంతా ఆస్తి కోసమే చేసావా డబ్బు కావాలంటే ఎంత అంటే అంత నీ మొహం విసిరేసేదాన్ని కదా ఎందుకిలాంటి పని చేశావో చెప్పు అమర్ ఎదురుగా నిలబడలేని నువ్వు తన పక్కన భార్యగా ఉండడానికి అర్హత లేదు వెళ్ళిపో అని మనుహరి బాగమతి నెట్టేస్తుంది. భాగమతి కింద పడబోతూ ఉండగా అమరేంద్ర వాళ్ళిద్దరికీ కొంగుముడి ఉండడంతో తనని పట్టుకొని లాగుతాడు అమరేంద్ర. భాగమతి వచ్చి అమరేంద్రని హాగ్ చేసుకుంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 25 2024 Episode 220 highlights
Nindu Noorella Saavasam Today Episode April 25 2024 Episode 220 highlights

వారిద్దరినీ ఎంత దూరం చేయాలనే చూసిన వారి బంధాన్ని అంత బలంగా ముడి పెట్టావా జగన్నాధ అని గుప్తా అనుకుంటాడు. ఎంత ప్లాన్ వేశారు తండ్రి కూతురు కలిసి ఏం నాటకం మాడారు అని రామ్మూర్తిని అంటుంది. మనోహరి జరిగిన దాంట్లో మిస్సమ్మ తప్పు ఉందని మాత్రం మాట్లాడకు అని శివరామ్ అంటాడు. మీరు మాట్లాడకండి అంకుల్ ఈరోజుతో దీని సంగతి తేలిపోవాలి అని మనోహరి అంటుంది. ఇంతలో కారు మబ్బులు కమ్మి పౌర్ణమి ఘడియలు ముగిసే టైం అవుతుంది. మనోహరి మిస్సమ్మ చేసింది తప్పే తను ఎందుకు అలా చేసిందో తన దగ్గర సమాధానం లేదు కానీ నీ స్థానంలో వేరొకరు వచ్చి అమరేంద్ర పక్కన కూర్చొని తాళికట్టించుకుంటుండగా నువ్వేం చేసావ్ ఆ గదిలో నుంచి నీవు ఎందుకు బయటికి రాలేకపోయావు చెప్పు మనోహరి అని నిర్మల అడుగుతుంది.మిస్సమ్మని నువ్వుఅడిగిన ప్రశ్నలకి తన దగ్గర సమాధానం లేదు మేము అడిగిన ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేదు ఇక్కడ ఏం జరిగిందో మాకు క్లారిటీ లేదు అని శివరామ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode April 25 2024 Episode 220 highlights
Nindu Noorella Saavasam Today Episode April 25 2024 Episode 220 highlights

మిస్సమ్మ అసలు మా అమరేంద్ర తో తాళికట్టించుకోవాలని ఎలా అనుకున్నావు చెప్పు మిస్సమ్మ అని నిర్మల అడుగుతుంది. ఏమి సమాధానం చెప్పలేని మిస్సమ్మ ఒంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది అరుంధతి. తను బయటికి రాగానే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది భాగమతి. కట్ చేస్తే,భాగమతిని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు.అమరేంద్ర ఎంత ఆలోచించినా మిస్సమ్మ ఎందుకలా చేసిందో అర్థం కాక అయోమయంలో ఉంటాడు. నిర్మల శివరామ్ కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు. మనోహరి మాత్రం ఎంత ఆలోచించినా తనకి నిజం ఏంటో తెలియదు. కట్ చేస్తే, క్షమించండి గుప్తా గారు తప్పైపోయింది నాకు భయంగా ఉంది అక్కడ ఏం జరుగుతుందో ఆయన ఇంకా ఇంటికి రాలేదు అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 25 2024 Episode 220 highlights
Nindu Noorella Saavasam Today Episode April 25 2024 Episode 220 highlights

చేసేవన్నీ చేసేసి ఇప్పుడు భయం వేస్తుంది అంటావా ఆవేశంలో ఆ బాలిక ఒంట్లో దూరి మీ పతి దేవుని చేత మళ్లీ తాళి కట్టించుకుంటివి కానీ ఆ తరువాత ఏం జరుగుతుందో ఆలోచించావా నీ పతిదేవుడు ఆ బాలికను భార్యగా అంగీకరిస్తాడా ఇక ఆ మనోహరి సంగతి చెప్పక్కర్లేదు తను ఏదో ఒకటి చేసి పంపించాలని చూస్తుంది అని గుప్తా అంటాడు. గుప్తా గారు ఆ మనోహరి ఏం చేస్తుందో మీకు ముందే తెలుస్తుంది కదా అదేదో చెప్పండి తెలుసుకుని ఇకనుంచి మీ లోకానికి వెళ్ళిపోదాం అని అరుంధతి అంటుంది.నీ పిల్లలకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నీకు లేదా అని గుప్తా అంటాడు. ఆ ఇంట్లో పని చేసినప్పుడే మనోహరిని మూడు చెరువుల నీళ్లు తాపించింది బాగి ఇక ఇప్పుడు ఆ ఇంటికి కోడలు అయింది ఇప్పుడు నా పిల్లల మీద కానీ నా అత్తమామల మీద కానీ నాకు ఎటువంటి భయం లేదు బాగి చూసుకుంటుంది నాకా నమ్మకం ఉంది అని అరుంధతి అంటుంది. నీ పిల్ల పిచ్చుకలు ఆ బాలికను ఏమంటారు నీ పతిదేవుడు ఆ బాలికను వేసే ప్రశ్నలకు ఏ సమాధానం చెబుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మా లోకమునకు నేను రాను అని గుప్తా అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode April 25 2024 Episode 220 highlights
Nindu Noorella Saavasam Today Episode April 25 2024 Episode 220 highlights

గుప్తా గారు మీరు ఎన్ని చెప్పినా సరే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే పౌర్ణమి ఘడియలు గడిచిపోయాయి అని అరుంధతి అంటుంది. ఆ మనోహరి బాలిక నీ పతి దేవుని దగ్గరికి వెళ్తేనే మండిపడుతుంది అలాంటిది పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నేను మా లోకమునకు రాలేను ఇది నా ఆజ్ఞ బాలిక నా మాటే శాసనం నువ్వు నోరు ముయ్యము అని గుప్తా అంటాడు. కట్ చేస్తే, ఇదంతా కల అసలు భాగికి పెళ్లి కాలేదు ఇదంతా నా కల కళ్ళు తెరివే మనోహరి అని చెంపలు కొట్టుకుంటుంది మనోహరి. అమ్మగారు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మంగళ కు ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని నీలా అంటుంది. ఫోన్ చేసి కనుక్కో అని మనోహరి అనడంతో నీలా మంగళ కి ఫోన్ చేస్తుంది. చెప్పండి మనోహరి గారు అని మంగళ అంటుంది. అసలు ఏం జరిగిందక్కడ నాకు విషయం తెలియాలి బాగి అమరేంద్ర అని పెళ్లి చేసుకోవడమేంటి నీ కుట్ర గాని ఉందా అని మనోహరి అంటుంది. నేనెందుకు అలాంటి పని చేస్తానమ్మా అని మంగళ అంటుంది. అప్పటిదాకా ఏడుస్తూ కూర్చున్నదల్లా దయ్యం పట్టిన దానిలా లేచి పెళ్లి మండపానికి వచ్చింది మేము వచ్చి చూసేసరికి తాళిబొట్టుతో కనిపించింది నీకు ఎంత తెలుసు నాకు అంతే తెలుసు అని మంగళ చెబుతుంది. దీనివనకా నీ పాత్ర ఉందని తెలిస్తే మాత్రం నిన్ను నీ తమ్ముని చంపేస్తాను పెళ్లి జరిగినంత మాత్రాన అంత అయిపోయిందని అనుకుంటే పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు ఆ బాగిని వాళ్ళ నాన్నని నేను అందరిని చంపేస్తాను అని మనోహరి అంటుంది. నీకు ద్రోహం చేస్తే నాకేమోస్తుందమ్మా అని మంగళ అంటుంది. నీ తప్పు లేదని ఇప్పటికి ఊరుకుంటున్నాను దీని వెనుక నువ్వు ఉన్నావు అని తెలిస్తే మాత్రం నిన్ను నీ తమ్ముని లేపేస్తాను అని మనోహరి ఫోన్ కట్ చేస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode April 25 2024 Episode 220 highlights
Nindu Noorella Saavasam Today Episode April 25 2024 Episode 220 highlights

కట్ చేస్తే, ఇంతలో భాగమతి వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ కి వస్తుంది. అంకుల్ బాగి కి ఏమైంది అని అడుగుతుంది. ఏమైందో మాకు తెలియదు తనకి పెళ్లి అయింది అని మంగళ చెబుతుంది. అసలేం జరిగింది అంకుల్ అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. రామ్మూర్తి జరిగిన విషయం అంతా చెబుతాడు. ఎవరో పిల్లలని కాపాడడం కోసం బాగి పెళ్లి చేసుకోవడమేంట అంకుల్ అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. అది కూడా రెండో పెళ్లి వాడిని చేసుకుంది దాని దరిద్రం కాకపోతే అని మంగళ అంటుంది. అమరేంద్రయ్యని అనేంత అర్హత నీకు లేదు మంగళ నువ్వు మాట్లాడకు తను ఎంత మంచి వాడో నీకేం తెలుసు నా కూతురు అయినని పెళ్లి చేసుకోవడం దాని అదృష్టం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి భర్త దొరకడు అని రామ్మూర్తి అంటాడు. ఇంతలో డాక్టర్ గారు బయటకి వస్తారు. డాక్టర్ గారు భాగమతికి ఎలా ఉంది అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. ఇప్పుడు బాగానే ఉంది వెళ్లి చూడొచ్చు అని డాక్టర్ చెప్తుంది. పదమ్మ బాగిని చూద్దాం అని రామ్మూర్తి అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella