NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam February 13 2024 Episode 158: అమరేంద్ర కి సెల్యూట్ చేసిన మినిస్టర్ గారు..

Nindu Noorella Saavasam Today Episode February 13 2024 Episode 158 Highlights

Nindu Noorella Saavasam February 13 2024 Episode 158: మనోహరి అతనికి ఫోన్ చేస్తుంది. మేడం ఫోన్ చేస్తుంది ఎత్తకపోతే కోప్పడుతుంది అని అతను ఫోన్ ఎత్తుతాడు. ఇడియట్ బాగిని కిడ్నాప్ చేయగానే నాకు ఫోన్ చేసి చెప్పమన్నాను కదా ఎందుకు ఫోన్ చేయలేదు ఇంతకు అమ్మాయిని కిడ్నాప్ చేశారా లేదా అని మనోహరి అడుగుతుంది. ఇంకా పని అవలేదు మేడం అందుకే ఫోన్ చేయలేదు అని అతను అంటాడు. ఒక అమ్మాయి పారిపోతుంటే పట్టుకోలేకపోతున్నారా అని మనోహరి అంటుంది. అమ్మాయిని కిడ్నాప్ చేయాలి తనకు ఏమి కాకుండా సేఫ్ గా తీసుకురావాలంటే టైం పడుతుంది కదా మేడం అని అతను అంటాడు.అమర్ సడన్గా బయటికి వెళ్ళాడు అక్కడికి ఏమైనా వచ్చాడా అని మనోహరి అడుగుతుంది. వచ్చాడని చెప్తే తన పని చేసి పెట్టదని అతను రాలేదు మేడం అని చెబుతాడు. సరే తొందరగా పని పూర్తి చేసుకుని నాకు ఫోన్ చెయ్ అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode February 13 2024 Episode 158 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 13 2024 Episode 158 Highlights

మేడం మీ పని మేము చేసి పెడుతున్నాం కదా మావాడు ఒకడు వచ్చి పార్సల్ ఇస్తాడు అది తీసుకువెళ్లి మా వాడికి ఇవ్వండి మేడం అని అతను అంటాడు.ఇక్కడిదాకా వచ్చిన మీ వాడు వెళ్లి అక్కడ ఉన్న మీ వాడికి ఇవ్వలేడా అని మనోహరి ఉంటుంది. నీ పని నేను చేసి పెట్టేటప్పుడు ఎందుకు అని అడిగామా మేడం మా పని చిన్నదే కదా చేసి పెట్టండి అని అతను అంటాడు. సరే పంపించు అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, ఇంతలో ఆ రౌడీ మనిషి ఒకతను వచ్చి మనోహరి కి పార్సల్ ఇచ్చి వెళ్తాడు. అది పట్టుకొనే మనోహరి లోపలికి రాబోతుండగా సెక్యూరిటీ గార్డ్ ఆపి లైన్ లో రమ్మంటాడు. మనోహరి లైన్ లో నిలబడి వస్తూ ఉండగా శ్రీనివాస్ చూసి మేడం మీరు అమరేంద్ర సార్ తో వచ్చారు కదా అని సెక్యూరిటీ మేడం చెకింగ్ అయిపోయింది పంపించు అని అంటాడు. మనోహరి అది తీసుకొని లోపలికి వెళుతుంది. పార్సెల్ లోపలికి వెళ్లిపోయిందని చూసినా రౌడీ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, మనోహరి లోపలికి వెళ్ళగానే ఒక అతను వచ్చి మనోహరి దగ్గర ఉన్న పార్సల్ తీసుకొని వెళ్ళిపోతాడు. అమర్ ఎక్కడికి వెళ్ళాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి.

Nindu Noorella Saavasam Today Episode February 13 2024 Episode 158 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 13 2024 Episode 158 Highlights

అయ్యో అయన ఎక్కడికి వెళ్లాడు ఇక్కడ అవార్డులు విచ్చేస్తున్నారే బాగి ఎక్కడ అని టెన్షన్ పడుతుంది అరుంధతి. సార్ చెప్పకుండా ఎక్కడికి వెళ్లి  అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రాథోడ్. ఇంతలో భాగమతి వస్తుంది. ఇంత లేట్ అయింది ఏంటి మేడం వెళ్ళండి అని సెక్యూరిటీ గార్డ్ బాగమతిని లోపలికి పంపిస్తాడు. అమరేంద్ర కూడా భాగమతి తో లోపలికి వస్తాడు. వాళ్ళిద్దరిని చూసిన మనోహరి గుండె ఆగిపోతుంది. అంటే వాడు కిడ్నాప్ చేయలేదా అమర్ వెళ్లి కాపాడాడు ఆ నీ టెన్షన్ పడుతూ మనోహరి వాళ్ళ దగ్గరికి వెళుతుంది. భాగమతి వెళ్లి సీట్లో కూర్చుంటుంది. హమ్మయ్య మిస్సమ్మ ను కాపాడాడు దేవుడా నువ్వు ఉన్నావయ్యా అని సంతోషపడుతుంది అరుంధతి.  అమర్  ఎక్కడికి వెళ్లావుఅని మనోహరి అడుగుతుంది. బైక్ పడ్డ ప్రదేశం ఆ వాతావరణం చూస్తే నాకు డౌట్ వచ్చింది అందుకే అక్కడికి వెళ్లాను అక్కడికి వెళ్లేసరికి మిస్సమ్మ కిడ్నాప్ అవుతూ కనిపించింది తనను కాపాడాను అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 13 2024 Episode 158 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 13 2024 Episode 158 Highlights

మరి మిస్సమ్మ ఎక్కడికెందుకొచ్చింది అని మనోహరి అడుగుతుంది ఎక్కడికి వెళ్లాలో చెప్పమంటే ఇక్కడికే వెళ్లాలని చెప్పింది తీసుకొచ్చి డ్రాప్ చేశాను అని అమరేంద్ర అంటాడు. రాథోడ్ బాగి వచ్చిందా అవార్డు ఇచ్చేసారా అని అమరేంద్ర అడుగుతాడు. ఇంకా భాగీ రాలేదు సార్ అని రాథోడ్ అంటాడు అమరేంద్ర వెళ్లి సీట్లో కూర్చుంటాడు. మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. శ్రీనివాస్ పోలీసులు కంగారు పడడం చూసిన అమరేంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏం జరిగింది శ్రీనివాస్ అని అడుగుతాడు. ఇక్కడ ఎవరు బాంబ్ పెట్టారని తెలిసింది సార్ అని శ్రీనివాస్ చెప్తాడు. అయితే మినిస్టర్ గారికి చెప్పి ఇకనుంచి పంపించండి పబ్లిక్ ని ఇక్కడనే ఉండమనండి అ బాంబ్ ని మనం పట్టుకుందాం ఎవరికీ తెలియకూడదు అని అమరేంద్ర అంటాడు. సార్ కి చెప్పాను సార్ తను ఇక్కడే ఉంటానంటున్నాడు అని శ్రీనివాస్ అంటాడు. పబ్లిక్ కి డౌట్ రాకుండా బాంబును వెతకండి దాన్ని తీసి పడేద్దాం అని అమరేంద్ర అంటాడు. కట్ చేస్తే, పోలీసులు ఒకపక్క అమరేంద్ర ఒకపక్క స్టేజ్ అంతా బాంబ్ కోసం వెతుకుతూ ఉంటారు.

Nindu Noorella Saavasam Today Episode February 13 2024 Episode 158 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 13 2024 Episode 158 Highlights

వాళ్లు అలా వెతుకుతూ ఉండగా పబ్లిక్ చూసి ఆశ్చర్యపోయి అందరూ ఇక్కడ బాంబ్ పెట్టారంట అందుకే వెతుక్కుంటున్నారు అని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్న అమరేంద్ర సైలెన్స్ అని గట్టిగా అరుస్తాడు. అందరూ సైలెంట్ గా ఉన్నప్పుడు అమరేంద్ర కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా బాంబ్  ఎక్కడ పెట్టారు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని వింటాడు. తన పక్కనే పూల కుండీలో నుంచి సౌండ్ రావడం విన్న అమరేంద్ర శ్రీనివాస్ బాంబ్ ఇక్కడే ఉంది అందరినీ కాసేపు బయటికి తీసుకువెళ్ళు అని అమరేంద్ర అంటాడు. శ్రీనివాస్ అందర్నీ బయటికి తీసుకువెళ్తాడు. భాగమతి మాత్రం అక్కడే ఉంటుంది. ఏమండీ మిస్సమ్మని మనోహర్ని తీసుకుని బయటికి వెళ్ళండి ఎందుకండీ గొడవ అని అరుంధతి అంటుంది. అమరేంద్ర బాంబు ఉన్న పార్సల్ ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న వైర్ ని కట్ చేస్తాడు. శ్రీనివాస్ బా0బ్ వైర్ కట్ చేశాను అందర్నీ లోపలికి తీసుకురమ్మని చెబుతాడు అమరేంద్ర. అందరూ వచ్చి చప్పట్లు కొడతారు.

Nindu Noorella Saavasam Today Episode February 13 2024 Episode 158 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 13 2024 Episode 158 Highlights

ప్లీజ్  అందరూ కూర్చోండి అని అమరేంద్ర అంటాడు. అమరేంద్ర వెళ్లి సీట్లో కూర్చుంటాడు. ఇప్పుడు ఇంతమందిలో భాగి ఎక్కడ ఉంది ఎలా పట్టుకోవాలి తనకి తొందరగా అవార్డు చేస్తే బాగిని చూడొచ్చు అని అరుంధతి అనుకుంటుంది. ప్రాణాలకు తెగించి బాంబును తీసేసి అందరి ప్రాణాలు కాపాడిన అమరేంద్ర కి ఈ సభ తరపున కృతజ్ఞతలు చెప్తున్నాము అని అక్కడ ఉన్న ఒక అమ్మాయి మైక్ లో చెబుతుంది. అమరేంద్ర గారిని పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అని అమ్మాయి చెబుతుంది. కట్ చేస్తే, అమరేంద్ర స్టేజి మీదకి ఎక్కుతాడు. మీలాంటి ఆఫీసర్లు ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడతారు కాబట్టే మేము ఇంత ధైర్యంగా ఉండి రేపటి గురించి ఆలోచిస్తున్నాం సార్ అందుకే మీకు ఒక సెల్యూట్ అని మినిస్టర్ గారు అమరేంద్ర కి సెల్యూట్ చేస్తాడు. సార్ అది నా బాధ్యత అని అమరేంద్ర అంటాడు. సార్ చిన్నా రిక్వెస్ట్ మీరు ఒకరికి అవార్డును ఇవ్వాలి అని మినిస్టర్ అంటాడు. నేను అవార్డు ఇవ్వడం ఏంటి సార్ అని అమరేంద్ర అంటాడు. మీలాంటి వాళ్ళకి మేము ఇంతకన్నా ఇంకా ఏమిచ్చుకోగలం సార్ ఇది మీ గౌరవానికి మేము ఇస్తున్న మర్యాద కాదనకండి అని మినిస్టర్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Swathista Krishnan: రష్మిక , తమన్నానే తలదన్నే అందం కలిగిన స్వాతిష్ట కృష్ణన్.. కానీ ఎందుకు పెద్ద ప్రసిద్ధి చెందలేదు..?

Saranya Koduri

Bhoothaddam Bhaskar Narayana: భూతద్దం భాస్కర్ నారాయణ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాశి సింగ్..!

Saranya Koduri

My name is Shruti OTT details: ఓటీటీలో సందడి చేయనున్న హన్సిక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పటినుంచి అంటే..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” సినిమా నిర్మాత కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Nindu Noorella Saavasam February 27 2024 Episode 169: మనోహరి పిల్లల ని ఏం చేస్తుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి..

siddhu

Kumkuma Puvvu February 27 2024 Episode 2115: అంజలి బంటి భార్యా భర్తలని సంజయ్ కి అఖిల కు నిజం తెలుస్తుందా లేదా.

siddhu

Mamagaru February 27 2024 Episode 146: దేవమ్మని కొట్టిన చంగయ్య, చంగయ్య కాళ్ల మీద పడిన సిరి..

siddhu

Malli Nindu Jabili February 27 2024 Episode 583:  పిల్లల కోసం యాగం జరిపించాలి అనుకుంటున్నా కౌసల్య, మల్లి యాగానికి ఒప్పుకుంటుందా లేదా..

siddhu

Guppedantha Manasu February 27 2024 Episode 1010: ధరణి వాళ్ల మామయ్యకు శైలేంద్ర దేవయాని చేసిన కుట్రల గురించి చెప్పేస్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa February 27 2024 Episode 162: స్వర తెలివికి మెచ్చుకున్న అభిషేక్, స్వరని లా చేయమంటున్న అభిషేక్..

siddhu

Yatra 2 OTT release details: అమెజాన్ లో అలరించేందుకు సిద్ధమైన యాత్ర 2… రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Television Shows: టీవీ చరిత్రలో మోస్ట్ డిసైరబుల్ వుమన్ వీజే ‘అంజనా రంగన్’…అనసూయ యాంకర్ రష్మీ కూడా ఈమె ముందు బలాదూర్ | Anjana Rangan

Deepak Rajula

Ambajipeta Marriage Band OTT Details: ఆహాలో సందడి చేసేందుకు సిద్ధమైన అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ మూవీ.. డేట్ అండ్ టైం ఇదే..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్…రాజమౌళి కోసం రంగంలోకి దిగుతున్న..హాలీవుడ్ వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్..!!

sekhar

Top 10 OTT Movies: ఓటీటీలో బెస్ట్ మూవీస్ గా కొనసాగుతున్న తెలుగు సినిమాలు ఇవే..!

Saranya Koduri