NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam March 15 2024 Episode 185: నిజం తెలిసిందని టెన్షన్ పడుతున్న మనోహరి, ఘోరా కళ్ళల్లో విభూదిని కొట్టి పారిపోయిన గుప్తా..

Nindu Noorella Saavasam Today Episode  March 15 2024 Episode 185  highlights

Nindu Noorella Saavasam March 15 2024 Episode 185: చెప్పండి అంకుల్ అమ్మ లేకుండా బ్రతకడం చాలా కష్టంగా ఉంది మా అమ్మ ఎందుకు చచ్చిపోయిందో మేము తెలుసుకోవాలి అని అమృత అంటుంది.మా అమ్మ చంపే అంతా పాపం ఏం చేసిందో మేము తెలుసుకోవాలి తనని చంపే అంతా పగ ఎవరికి ఉందో మేము తెలుసుకోవాలి అంకుల్ అని ఆకాష్ అంటాడు. చెప్పండి అంకుల్ అని పిల్లలు నలుగురు ఏడుస్తారు. వాళ్ల కన్నీళ్లని బాధని చూసి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇప్పటికైనా తెలిసిందా నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో పిల్లలకి ఏం దూరం చేసావో తల్లి ప్రేమలో బ్రతకాల్సిన వాళ్లని కన్నీళ్ల మధ్యలో పెరిగేలా చేస్తున్నావు ఇప్పటికైనా చెప్పు నిన్ను ఇలా చేయమని చెప్పింది ఎవరో అని అమరేంద్ర అంటాడు. నీకు ఈ పిల్లల బాధ చూసి కూడా మనసు కరగట్లేదా ఎందుకు మేడని చంపాల్సి వచ్చిందో చెప్పు అని రాథోడ్ అంటాడు. అతను మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇంతలో కంగారు పడిపోతూ మనోహరి పరిగెత్తుకొస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode  March 15 2024 Episode 185  highlights
Nindu Noorella Saavasam Today Episode March 15 2024 Episode 185 highlights

అమరేంద్ర కోపంగా అటు ఇటు తిరగడం చూసి అయిపోయింది అతను నిజం చెప్పేశాడు నేను ఇంత ప్లాన్ చేసిన వేస్ట్ అయిపోయింది అమర్ నన్ను చూస్తే చంపేస్తాడు అని మనోహరి వెళ్ళిపోతూ ఉండగా రా మనోహరి అని అమరేంద్ర అంటాడు. ఇతను ఎవరో తెలుసా ఆరు నీ చంపిన అతను అని అమరేంద్ర అంటాడు. అమర్ అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని మనోహరి అంటూ ఉండగా మనోహరి నువ్వైనా అడుగు ఆరుని ఎందుకు చంపాడో ఎవరు చంపమంటే చంపాడో అని అమరేంద్ర అంటాడు.  ఇంకా అతను నిజం చెప్పలేదా అమర్ అని మనోహరి అంటుంది. చెప్పలేదు అని అమరేంద్ర అంటాడు. రేయ్ ఎందుకురా మా అరు ని చంపావు నిజం చెప్పరా అని మనోహరి అంటుంది. మనోహరి అతనితో మాట్లాడుతూ సీఐ గారికి సైగ చేస్తుంది. అది చూసిన సిఐ గారు సర్ టైం అయిపోయింది ఇక మీరు వెళ్ళండి అని అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode  March 15 2024 Episode 185  highlights
Nindu Noorella Saavasam Today Episode March 15 2024 Episode 185 highlights

అమరేంద్ర పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అమర్ మీరు వెళ్ళండి నేను నా కారులో వస్తాను అని మనోహరి అంటుంది. ఆ డ్రైవర్ నిజం చెప్పలేదని మేడం సంతోషిస్తున్నట్టున్నారు ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది అప్పుడు మనోహరికి ఉంటుంది అనుకుంటూ రాథోడ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మనోహరి మళ్ళీ స్టేషన్ లోకి వెళుతుంది. నిజం చెప్పేసావేమోనని టెన్షన్ పడ్డాను ఎవరు వచ్చి ఏమి అడిగినా ఇలాగే మౌనంగా ఉండు అని మనోహరి అంటుంది. మేడం ఇప్పుడు నిజం చెప్పలేదు కానీ నన్ను ఇకనుంచి తీసుకువెళ్లకపోతే కోర్టులో  నిజం చెప్పేస్తాను శిక్షణ తగ్గుతుంది అని అతను అంటాడు. వద్దు నేను నిన్ను బయటికి తీసుకువెళ్తాను నువ్వు మాత్రం నిజం చెప్పొద్దు అని మనోహరి సిఐ గారి దగ్గరికి వెళ్లి అతని ఈరోజు ఎలాగైనా బయటికి పంపించేసేయండి అని అంటుంది. కుదరదు మేడం ఆ మిల్ట్రీ అతను పైనుంచి ఒత్తిడి చేపిస్తున్నాడు

Nindu Noorella Saavasam Today Episode  March 15 2024 Episode 185  highlights
Nindu Noorella Saavasam Today Episode March 15 2024 Episode 185 highlights

కోర్టులో కేసు హాజరు పరచాలి వెళ్లేదారిలో తప్పిస్తాను అని సీఐ అంటాడు. సరే ఎవరు వచ్చినా నాకు వెంటనే  చెప్తూ ఉండు అంటూ మనోహరి వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,పిల్లల్ని తీసుకొని వెళ్లి ఆయన ఇంత సేపు అవుతుంది ఇంకా రాలేదు అంజలి అతనితో ఏం మాట్లాడాలనుకుంటుంది అని అరుంధతి ఆలోచిస్తుంది. ఇంతలో భాగమతి వచ్చి అక్క ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. అదే ఆయన పిల్లల్ని తీసుకుని స్టేషన్ కి వెళ్ళాడు కదా ఇంకా రాలేదేంటని చూస్తున్నాను అని అరుంధతి అంటుంది. అసలు నువ్వు ఎవరు అక్క నీ ఇంట్లో కంటే ఈ ఇంట్లోనే ఎక్కువ ఉంటావు నీ పిల్లలకంటే ఈ పిల్లల్ని ఎక్కువ బాగా చూసుకుంటావు నీకు పిల్లలు ఉన్నారంటావ్ కానీ ఎప్పుడూ ఈ ఇంట్లోనే ఉంటావు వేసిన గేటు వేసినట్టే ఉంటుంది వేసిన తలుపులు వేసినట్టే ఉంటాయి కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావు అసలు నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి అక్క అని భాగమతి అడుగుతుంది.

Nindu Noorella Saavasam Today Episode  March 15 2024 Episode 185  highlights
Nindu Noorella Saavasam Today Episode March 15 2024 Episode 185 highlights

నన్ను కన్న పేగు బంధం వదిలేస్తే నన్ను తాలిబంధంతో ఇంటికి పరిచయం చేసి నాకు ఆనందాన్ని పంచిన కుటుంబం అని అరుంధతి అనుకుంటుంది.నాకు ఈ ఇంట్లో కావలసిన వాళ్లు ఉన్నారు అని అరుంధతి అంటుంది. ఎవరు సార్ వాళ్ళ భార్య అని భాగమతి అంటుంది. అవును అని అరుంధతి అంటుంది. అక్క ఆవిడ గురించి వినడమే కానీ నాకు తెలియదు నువ్వు చెప్పవా ఆవిడ గురించి అని భాగమతి అంటుంది. ఆవిడ మంచితనం గురించి తెలియదు కానీ అంత ఆవిడ వల్లే ఇలా జరుగుతుంది ఆ మనోహరి నీ గుడ్డిగా నమ్మి తెచ్చి ఇంట్లో పెట్టింది అందుకే ఈ కష్టాలు వీళ్ళకి వస్తున్నాయి తప్పంతా నాదే తనని నమ్మకుండా ఉండాల్సింది అని అరుంధతి నోరు జారుతుంది. అక్క నువ్వు జాగ్రత్తగా ఉండడం ఏంటి అని భాగమతి అంటుంది.నేను కాదు ఆవిడ ఆవిడ జాగ్రత్తగా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఆ మనోహరి పిల్లల్ని ఆయనకు దూరం చేయాలనుకునేది కాదు కదా అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode  March 15 2024 Episode 185  highlights
Nindu Noorella Saavasam Today Episode March 15 2024 Episode 185 highlights

నేనుండగా పిల్లలకి ఏమీ జరగనివ్వనక్క నేనుండగా ఆయనకి భార్య కానివ్వను  నేను చూసుకుంటాను అని భాగమతి అంటుంది. మాటల్లో పడి నేను ఇక్కడికి వచ్చిన సంగతే మర్చిపోయాను నీళ్లు పట్టడానికి వచ్చాను అని భాగమతి నీళ్లు పడుతూ ఉంటుంది. నువ్వు నీళ్లు పట్టడం ఏంటి గుప్తా గారు ఏమయ్యారు అని అరుంధతి అడుగుతుంది. గుప్తా గారు ఉన్నట్టుండి పని మానేసి ఎటో వెళ్లిపోయారు అని భాగమతి అంటుంది. అయినయా ఉంగరం నా దగ్గరే ఉంది అసలు ఎక్కడికి వెళ్లినట్టు అని అరుంధతి ఆలోచిస్తుంది. కట్ చేస్తే, ఘోరా గుప్తాని కట్టిపడేస్తాడు.  నన్ను ఎందుకు కట్టి పడేసావ్ నీకేం కావాలి నావల్ల నీకు ఉపయోగం ఏంటి ఘోర అని గుప్తా అంటాడు. ఆ ఆత్మ నీతో ఎలా మాట్లాడగలుగుతుంది దశ దిశ కర్మ అయిపోయిన తర్వాత ఆత్మ పరమాత్మలో కలిసిపోవాలి కానీ ఆత్మ ఇంకా ఇక్కడే ఎందుకు ఉంది నీకు ఎలా కనిపిస్తుంది సమాధానం చెప్పు అని ఘోర అంటాడు. ఎందుకంటే తన చావుకి ఒక కారణం ఉంది ఘోరా తనను కన్న వాళ్ళని దగ్గరికి చేరుస్తుందో తనని చంపిన స్నేహితురాలని పెళ్లి బంధంతో కుటుంబానికి దగ్గర చేస్తుందో అంతా ఆ భగవంతుడికే తెలియాలి ఈ సృష్టిలో అతీతమైన శక్తి ఏదైనా ఉంది అంటే అది మంచితనమే ఘోర నీ మంచి కోరి చెప్తున్నాను ఇంకెప్పుడూ తన జోలికి వెళ్ళకు అని గుప్తా చేతుల కట్లు విప్పేసుకుని ఘోర కళ్ళలో విభూతిని కొట్టి పారిపోతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Paluke Bangaramayenaa April 17 2024 Episode 204: అభితో రానని చెప్పి ఊరికి బయలుదేరుతున్న స్వర…

siddhu

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri