NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam November 02 Episode 70: భాగమతి మీద కోపంతో రగిలిపోతున్న మనోహరి….

Nindu Noorella Saavasam today Episode November 02 2023 Episode 70 Highlights

Nindu Noorella Saavasam November 02 Episode 70:  పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు ఈ బాలిక ఎక్కడ ఉన్నదో ఏమో వాళ్ళు వెళ్లిన తర్వాత వచ్చి నన్ను ఎందుకు పిలువ లేదని గొడవ చేస్తుంది హతవిది ఇప్పుడు ఏమి చేయవలేను అని గుప్తా అనుకుంటాడు. కట్ చేస్తే భాగమతి అమరేంద్ర పక్కన ముందు సీట్లో కూర్చుంటుంది.ఈ బ్యాగ్ వేసుకొని ఇబ్బంది పడే బదులు డిక్కీలో పెట్టు ఫ్రీగా కూర్చో అని అమరేంద్ర అంటాడు. అలాగే అని భాగమతి డిక్కిలో పెడదామని వెళ్లి డోర్ తీయబోతే ఎంత తీసిన రాదు డిక్కీ డోర్ ఓపెన్ కావట్లేదని భాగమతి వచ్చి కూర్చుంటుంది. డిక్కీలో కూర్చున్న అరుంధతి ఎక్కడ మిస్సమ్మ చూస్తుందోనని టెన్షన్ పడిపోతుంది. కట్ చేస్తే ఏంటమ్మా గారు స్కూల్ కి వెళ్లకుండా వచ్చి నా పక్కన కూర్చున్నారు అని నీలా అంటుంది. నేను వెళ్దాము అనుకుంటే ఎక్కడ చూసినా మిస్సమ్మ నాకు అడ్డు తగులుతుంది మా ఇద్దరి మధ్య పానకంలో పుడకల్లాగా వస్తుంది ఏం చేయను అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam today Episode November 02 2023 Episode 70 Highlights
Nindu Noorella Saavasam today Episode November 02 2023 Episode 70 Highlights

అమ్మగారు అదంతా దైవ నిర్ణయం అనుకుంటా ఏం చేస్తాం అమ్మ నీ తలరాత అలా ఉంది అని నీలా అంటుంది.  తలరాతిని నినే ఎప్పుడో మార్చుకున్నాను నాకు అమరికి మధ్య అడ్డు తగులుతుంది కాబట్టి ఆ భాగమతిని ఏమైనా చేస్తాను అని మనోహరి కోపంగా అంటుంది. ఇలా సైలెంట్ గా ఉంటే నాకు ఏమీ నచ్చట్లేదు డాడీ రేడియో పెడతాను పాటలైనా విందాం అని అంజు పాటలు పెడుతుంది. ఆ గొంతు వినగానే అరుంధతికి భాగమతి గుర్తొస్తుంది. రేడియో లో తన వాయిస్ వినగానే భాగమతి కూడా రెండు నిమిషాలు బాధపడుతుంది. ఏంటి మిస్సమ్మ రేడియో లో ఆవిడ గొంతు వినగానే నీ మొహం అలా మాడిపోయింది ఏంటి అని అంజు అంటుంది. ఏమీ లేదులే కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొచ్చి బాధపెడతాయి అని భాగమతి అంటుంది. అదేంటి మీసమ్మ పాటలు వింటే కూడా బాధ కలుగుతుందా కానీ కొంతమంది పాటలు విని సంతోషిస్తారు కదా అని అంజు అంటుంది రేడియో కి నీకు ఉన్న అనుబంధమేంటి దాన్ని వింటే నీకెందుకు బాధ కలుగుతుంది అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam today Episode November 02 2023 Episode 70 Highlights
Nindu Noorella Saavasam today Episode November 02 2023 Episode 70 Highlights

నేను కొన్ని రోజులు రేడియో లో పని చేశాను అని చెప్పబోతూ ఉండగా. కార్ టైర్ పంచర్ అయ్యి కారు ఆగిపోతుంది. ఎవరికి ఏం కాలేదు కదా నేను టైర్ మారుస్తాను మీరు లోపల కూర్చోండి అని అమరేంద్ర టైర్ మారుస్తాడు.  స్కూల్కు వెళ్లి జాయిన్ అయిద్దామని వెళ్తుంటే ఈ ఆపశకునం ఏంటి ఈరోజు వద్దు రేపు జాయిన్ అవుదాము అని ఎవరైనా అంటే అస్సలు ఒప్పుకోకు డాడి ఈరోజు స్కూల్లో జాయిన్ అవుదాము అని అంజు అంటుంది. ఏమండీ నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా అని భాగమతి  అంటుంది. ఏమి అవసరం లేదు అని అమరేంద్ర అంటాడు. కట్ చేస్తే అక్క బావ ఎక్కడికి వెళ్ళాడు కనిపించట్లేదు అని భాగమతి వాళ్ళ మామయ్య అంటాడు. బయటికి పని కోసం అని వెళ్ళాడు తమ్ముడు అని వాళ్ళ పిన్ని అంటుంది. ఈ వయసులో ఆయన పని చేస్తే బాగి ఊరుకుంటుందా అక్క అని వాళ్ళ మామయ్య అంటాడు.

Nindu Noorella Saavasam today Episode November 02 2023 Episode 70 Highlights
Nindu Noorella Saavasam today Episode November 02 2023 Episode 70 Highlights

నేను అదే చెప్పాను రా కానీ ఆయన వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు అని భాగమతి వాళ్ళ పిన్ని అంటుంది. బావా పని కోసం ఎక్కడెక్కడ తిప్పలు పడుతున్నాడు అని భాగమతి వాళ్ళ మామయ అంటాడు.ఒరేయ్ తమ్ముడు అది మన చేతిలో నుంచి చేయి జారిపోకుండా ఉండాలంటే ముందు నువ్వు ఆ మిల్ట్రీ వాడి కాంటపడరా అని భాగమతి వాళ్ళ పిన్ని అంటుంది. అక్క ఈసారి ఎలాగైనా సరే ఆ మిల్ట్రీ వాడి కంటపడి భాగమతి మీద డౌట్ వచ్చేలా చేస్తాను అక్క అని వాళ్ల తమ్ముడు అంటాడు. ఒరేయ్ తమ్ముడు ఆ మిల్ట్రీ వాడితో జాగ్రత్త రా ఎందుకంటే మొన్ననే గట్టిగా కొట్టాడు ఇప్పుడు వాడి చేతికి దొరికావు అనుకో నిన్ను చిటికబాది వదిలేస్తాడు అని వాళ్ల పిన్ని అంటుంది. అలాగే అక్క అని భాగమతి వాళ్ళ మామయ్య వెళ్ళిపోతాడు.

Nindu Noorella Saavasam today Episode November 02 2023 Episode 70 Highlights
Nindu Noorella Saavasam today Episode November 02 2023 Episode 70 Highlights

కట్ చేస్తే భాగమతి వాళ్ల నాన్న పని కోసం అని వెళ్లి షాపులన్నీ తిరుగుతూ ఏదైనా పని ఉంటే ఇవ్వండి బాబు అని అడుగుతాడు.నిన్ను చూస్తే పెద్దాయన లా ఉన్నావు నువ్వు ఎలా చేస్తావయ్యా అని షాపు ఓనర్ అంటాడు. ఏ పనైనా చేస్తానండి ఊళ్లో పొలం పనులు చేసిన వాడిని ఇక్కడ ఈ పని చేయలేనా ఎలాగైనా సరే ఒక పని ఇవ్వండి అని భాగమతి వాళ్ళ నాన్న అంటాడు. నిన్ను చూస్తే పెద్దాయన లా ఉన్నావు పైగా అనారోగ్యంగా కనపడుతున్నావు దగ్గుతున్నావు నువ్వు కాపలా కాయగలవా కుర్రాడు అయితే అటు ఇటు తిరుగుతూ కాపలా కాస్తాడు కానీ నిన్ను చూస్తే చాలా  పెద్దాయనల ఉన్నావు నిద్రపోకుండా ఉండి కాపుల కాస్తవు చెప్పు అని షాపు ఓనర్ అంటాడు. అయ్యా నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం అయ్యా దయచేసి నాకు ఇవ్వండి అయ్యా అని భాగమతి వాళ్ళ నాన్న బ్రతిమిలాడతాడు. మా దగ్గర పని లేదండి వేరే దగ్గర అడిగి చూడండి అని షాపు ఓనర్ అంటాడు. కట్ చేస్తే పిల్లల్ని తీసుకొని అమరేంద్ర స్కూల్ దగ్గరికి వస్తాడు.

Nindu Noorella Saavasam today Episode November 02 2023 Episode 70 Highlights
Nindu Noorella Saavasam today Episode November 02 2023 Episode 70 Highlights

పిల్లలు స్కూల్ వచ్చేసింది దిగండి అందరూ అని అమరేంద్ర అంటాడు. పిల్లలందరూ కారు దిగి స్కూల్ లోపలికి వెళ్తారు. కారు దిగిన భాగమతి లోపలికి వెళ్ళకుండా అక్కడే నిలబడుచూస్తుంది. ఏంటి అక్కడే నిలబడ్డావు నీకు వేరే సపరేట్గా చెప్పాలా లోపలికి రా అని అమరేంద్ర అంటాడు. ఏమీ లేదండి అనుకుంటూ బాగమతి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో భాగమతి వాళ్ళ నాన్న అలా షాపులన్నీ అడుక్కుంటూ ఒక స్కూల్ దగ్గరికి వచ్చి లోపలికి వెళ్లి ఏమండీ ఇక్కడ వాచ్ మెన్ బోర్డు చూసి పని అడగడానికి వచ్చాను ఆ వాచ్మెన్ పోస్ట్ ఏదో నాకు ఇవ్వండి సార్ అని భాగమతి వాళ్ళ నాన్న అంటాడు.

Nindu Noorella Saavasam today Episode November 02 2023 Episode 70 Highlights
Nindu Noorella Saavasam today Episode November 02 2023 Episode 70 Highlights

అయ్యా మిమ్మల్ని చూస్తే చాలా పెద్దాయన లా కనిపిస్తున్నారు ఇక్కడ చేసే పనేమో పిల్లల్ని చూసుకోవాలి మీరు పిల్లలని ఆపగలరా అని స్కూల్లో పనిచేసే అతను అంటాడు. అయ్యా పొలం పనులు చేసుకుంటూ పురుగు పుట్రా గొడ్డు గోదా రాకుండా కాపలా కాస్తాము ఈ పిల్లల్ని చూసుకోలేనా దయచేసి నాకు ఈ వాచ్  మెన్ పోస్ట్ ఇవ్వండి సార్ అని భాగమతి వాళ్ళ నాన్న అంటాడు. అలాగేనయ్యా ప్రిన్సిపల్ ని అడిగి చెప్తాను నువ్వు ఇక్కడే ఉండు అని స్కూల్లో పని చేసే అతను అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar