NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam October 24 Episode 62: తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయమని భాగమతి పిన్ని గొడవ…భాగమతి అరుంధతీ మధ్య పెరుగుతున్న బంధం!

Nindu Noorella Saavasam Today October 24 2023 Episode 62 Highlights
Share

Nindu Noorella Saavasam October 24 Episode 62: బావ సీరియస్ గా అంటున్నావా లేదా కామెడీ చెప్తున్నావా అని భాగమతి వాళ్ళ మామయ్య అంటాడు. రేయ్ నా కూతురు పెళ్లి విషయంలో నేను ఎందుకు కామెడీ చేస్తారా నీకెందుకు అలా అనిపించింది అని భాగమతి వల్ల నాన్న అంటాడు ఎందుకని పియదయ్యం మన కూతుర్ని మా తమ్ముడికి ఇచ్చి చేద్దామని అనుకున్నాం కదా అయినా చెట్టు అంత మనిషిని పెట్టుకొని బయట ఎవరికో ఈయడం ఏంది ఇంకా లక్షలు ఖర్చు పెట్టి మరి అని భాగమతి వాళ్ళ పిన్ని అంటుంది.ఏంటా ముసలిది మంచి చేస్తుంది అనుకున్న దాని వెనకాల పరమార్ధం ఇదా అని భాగమతి వాళ్ళ తండ్రి అంటాడు ఆయన నా తమ్ముడికి ఏం తక్కువ అని అంటున్నావ్ అని భాగమతి వాళ్ళ పిన్ని అంటుంది. ఏం ఎక్కువైంది మీ తమ్మునికి అని భాగమతి వాళ్ళ తండ్రి అంటాడు.

Nindu Noorella Saavasam Today October 24 2023 Episode 62 Highlights
Nindu Noorella Saavasam Today October 24 2023 Episode 62 Highlights

ఇంట్లో ఉంటాడు నీ కూతుర్ని చూసుకుంటాడు ఇంకేం కావాలి అని భాగమతి వల్ల పిన్ని అంటుంది. ఇంట్లో ఉండి తిని తిరుగుతాడు అంతకన్నా ఇంకా ఏం చేస్తాడు అని దగ్గుతాడు భాగమతి వాళ్ళ తండ్రి .ఒక్క నిమిషం ఆపండి నాన్న ఏంటి పిన్ని నాన్నతో కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడదామంటే ఏంటి ఇలా నాన్నని కంగారు పెడుతున్నారు అని బాగమతి అంటుంది. మాట్లాడుకో అమ్మ ప్రశాంతంగా,నువ్వు పదరా అని భాగమతి వాళ్ళ పిన్ని అంటుంది. ఓ బాలిక వేకువజామునే మేలుకునేదేమో తమరు వెళితే మేము పండుకుంటాము అని గుప్తా అంటాడు.

Nindu Noorella Saavasam Today October 24 2023 Episode 62 Highlights
Nindu Noorella Saavasam Today October 24 2023 Episode 62 Highlights

అరుంధతి నవ్వుతూ నువ్వు బయట పండుకుంటావ్ కదా కానీ నేను అలా కాదు లోపల ఎక్కడ పడితే అక్కడ పండుకోవచ్చు, అయినా బయట చాలా దోమలు నైటేతే అస్సలు పండుకోనివవు తెలుసా, గుప్త గారు నాకు ఒకటి అస్సలు అర్థం కావడం లేదు మా ఆయన అమ్మాయి ఒకేలా ఆలోచించడం ఏంటి ఆ అమ్మాయి స్కూల్ మాన్పించేదం అంటే ఆయన ఒప్పుకోవడం అది తెలియక వచ్చి ఆయన దగ్గరనే పనిచేయడం ఏంటి, నేను ప్రేమించిన వాళ్లకు కానీ నా అనుకున్న వాళ్లకు కనిపించకుండా అసలు ఎవరికీ కనిపించకుండా కనీసం ఒక్క పరిచయం లేని ఆ మిస్సమ్మకు కనిపించడం ఏంటి నేను మాత్రం ఎందుకు కనిపిస్తున్నా తను ఎవరు గుప్తా గారు అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today October 24 2023 Episode 62 Highlights
Nindu Noorella Saavasam Today October 24 2023 Episode 62 Highlights

కొన్ని బంధాలకు ముఖ పరిచయం అవసరం లేదు బాలిక దైవ కార్యములకు కారణములు అంతుచిక్కవు ఎవరు ఎవరిని కలవాలి ఎవరు ఎందుకు దగ్గర అవ్వాలి అని దైవానికి తెలుసు అని గుప్తా అంటాడ. గుప్త గారు మీరు చెప్తుంటే అన్ని అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏది అర్థం కాదు ప్లీజ్ ఇది ఒకటి చెప్పరా అని అరుంధతి. అంటుంది. అయినా నా దగ్గర అంగుళీకము లేదుగా బాలిక అని గుర్తు అంటారు. టైం దొరికిందని ఓవర్ యాక్షన్ చేస్తే నేను రివెంజ్ తీర్చుకుంటే మీరు అసలు ఉండలేరు అని అరుంధతి అంటుంది. కట్ చేస్తే భాగమతి ఎందుకు అంత డల్ గా వస్తుంది అని అరుంధతి అంటుంది.వెళ్లి అడుగు అని గుప్తా అంటారు.నేను వెళ్లి అడిగితే ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది నేను వెళ్ళను నేను అక్కడ దాక్కుంటాను నువ్వు వెళ్లి అడుగు అని అరుంధతి అంటుంది. అమ్మ బాలిక ఇంటికి వచ్చినావని ధ్యాస కూడా లేకుండా అంతగా ఏమి ఆలోచిస్తున్నావ అని గుప్తా అంటాడు. బ్రతుకు అన్నాక బాధలు లేకుండా ఉండవు కదండీ అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today October 24 2023 Episode 62 Highlights
Nindu Noorella Saavasam Today October 24 2023 Episode 62 Highlights

అటులైన ఇక్కడ ఒక్కొక్కరికి ఒక బాధ ఉన్నది ఆమెకి సమాధానలు కావాలి నీకు కష్టాలు తీరవలె అని గుప్తా అంటాడు.ఇక్కడ ఇంకా ఎవరు ఉన్నారండి ఎవరికి సమాధానాలు కావాలి అని భాగమతి చూస్తుంది. బాలిక ఏమి బాధలు చెప్పొచ్చు కదా అని గుప్తా అంటాడు. నా బాధలు ఎవరికి చెప్పలేను అండి ఒకరికి తప్ప అని భాగమతి అంటుంది. ఎవరది బాలిక అని గుప్తా అంటాడు. పక్కింటి అక్క అని చెప్తుంది భాగమతి.కట్ చేస్తే ఎవర్రా అలారం పెట్టింది ఈరోజు స్కూల్ లేదు కదా అని అమృత వల్ల తమ్ముడు అంటాడు. నేనేరా అలారం పెట్టింది ఈరోజు పిక్నిక్ కి వెళ్లాలి కదా, నాన్న కూడా వస్తాడు పొద్దుగాల రెడీ అవ్వాలని పెట్టారా మీరిద్దరి లో ఎవరో ఒకరు లేచి రెడీ అయిన తర్వాత నన్ను లేపండి అని అమృత ఉంటుంది. మాది ఎంత సేపు అక్క పది నిమిషాల పని పొట్టిని లేపి రెడీ అవమని చెప్పు అని అమృత వాళ్ళ తమ్ముడు అంటారు. అంజు అంజు రేయ్ అంజు కనబడట్లేదు రా అని అమృత అంటది. బాత్రూం లో ఉంటుంది చూడక్క అని అంటారు.రేయ్ లేవండి రా అంజు వాష్ రూమ్ లో కూడా లేదురా అని అమృత అంటుంది.

Nindu Noorella Saavasam October 23 Episode 61: పిక్నిక్ లో భాగమతి ని బయపడి పారిపోయేలా చేస్తాను అని మనోహరి శపథం…భాగమతికి పెళ్లి!

అక్క మనము మిస్సమ్మకు సపోర్ట్ చేస్తున్నామని ఫీలైపోయి ఉంటుంది అని తమ్ముళ్లు అంటారు.లేదురా నైట్ 12 కి లేచి వాటర్ తాగించి పడుకోపెట్టాను అది ఇల్లు దాటి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు ఒక్కసారి ఇలాంత వెతుకుదాం అని అమృత అంటుంది.రాథోడ్ అంజలి కనిపించడం లేదు అని అమృత అంటుంది. ఏంటి, ఈప్పట్లో గా కొడైకెనాల్ కి వెళ్ళలేదు కదా అని రాథోడ్ అంటాడు.లేదు నైట్ 12 వరకు మా రూమ్ లోనే ఉంది అని అమృత అంటుంది.ఇంట్లో ఎవరికీ చెప్పలేదు కదా సార్ జాగింగ్ చేసి వచ్చేలోపు ఆంజని వెతుకుదాం పదండి అని రాథోడ్ అంటారు.అంటూ ఇల్లంతా వెతుకుతారు అందరూ. పదండి వెళ్లి మిస్సమ్మ కూడా లేపుదాం అని అంటూ మిస్సమ్మ రూమ్ కి వెళ్తారు.

Nindu Noorella Saavasam Today October 24 2023 Episode 62 Highlights
Nindu Noorella Saavasam Today October 24 2023 Episode 62 Highlights

మిస్సమ్మ రూమ్ లో చూడగా అంజు అక్కడే ఉంటుంది.మీరందరూ ఏంటి ఇక్కడా,పిక్నిక్ ఇంకా చాలా టైం ఉంది నేనురెడీ అయి వచ్చేస్తా వెళ్ళండి అని భాగమతి అంటుంది. మేము వచ్చింది నీకోసం కాదు మిస్సమ్మ అటు చూడు అని అమృతం ఉంటుంది.అంజలి ఇక్కడ ఏం చేస్తుంది అని భాగమతి అంటుంది. ఏ మిస్సమ్మ పొద్దునే లేచి నా రూమ్ కి ఎందుకు వచ్చావు నా పక్కన పడుకోడానికి నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అని అంజు అడుగుతుంది. ఒకసారి అంతా చూసి ఎవరు ఎవరి రూమ్ కి వచ్చారో చూడు అని అమృత అంటుంది. ఇదేంటి నేను మిస్సమ్మ రూమ్ లో ఉన్న ఇక్కడ ఎవరు పడుకో పెట్టారు అని అంజు అంటుంది.

అంజువెళ్లి రెడీ అవ్వమ్మ డాడీ వస్తే పిక్నిక్ క్యాన్సిల్ అవుతుంది అని రాథోడ్ అంటాడు.సరే అని అంజు అంటుంది.అంజలి పాపకి నా పైన రివెంజ్ అంటుంది కానీ లోపల చాలా ప్రేమ అని భాగమతి అంటుంది.అంతలేదు నువ్వు ఎప్పటికీ నా శత్రువే అని అంజు అంటూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఏ నీల ఎందుకు వచ్చావు? ఏం వెతికావ్ ఏం దొరకలేదని వెళ్ళిపోతున్నావ్ అని మనోహరి అంటుంది.. మనోహరి అమ్మగారు మీరేనా అని నీల అంటుంది.ఏయ్ మీరేనా అంటే అర్థమేంటి కనిపించట్లేదా నేను నీకు అని మనోహరీ అంటుంది. సడన్గా చూసేసరికి ఎవరో హీరోయిన్ల కనిపించరు అమ్మ అని నీల అంటుంది.


Share

Related posts

Samantha: సమంత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!!

sekhar

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

kavya N

Janaki Kalaganaledu: రామచంద్రుడి పై ప్రేమ వర్షం కురిపిస్తున్న జానకి…మల్లికను జ్ఞానాంబ మీదకు ఉసిగొల్పుతున్న లీలావతి!

siddhu