NewsOrbit
Entertainment News సినిమా

ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకోమ‌న్నాడు.. సీక్రెట్ బ‌య‌ట పెట్టిన నిత్యా మీన‌న్!

నిత్యా మీన‌న్.. ఈ అందాల భామ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న స‌హజ న‌ట‌న‌తో త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌.. తెలుగు, మ‌ల‌యాళంతో పాటు కన్నడ, తమిళ భాష‌ల్లోనూ న‌టిస్తోంది.

కెరీర్ విష‌యం ప‌క్క‌న పెడితే.. ఈ మ‌ధ్య నిత్యా మీన‌న్ పెళ్లి పీట‌లెక్క‌బోతోందంటూ జోరుగా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇవి కేవ‌లం పుకార్లే అని నిత్యా మీన‌న్ తేల్చేసింది. అయినా స‌రే ఆ వార్త‌లు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా నిత్యా మీన‌న్ ఓ తమిళ మ్యాగజైన్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఆ సంద‌ర్భంగా ఆమె త‌న పెళ్లిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది.

అలాగే ఓ స్టార్ హీరో పెళ్లి చేసుకోమ‌ని త‌ర‌చూ అడిగేవాడంటూ కూడా నిత్యా మీన‌న్ సీక్రెట్‌ను బ‌య‌ట పెట్టింది. ఇంత‌కీ ఆ స్టార్ హీరో మ‌రెవ‌రో కాదు దుల్క‌ర్ స‌ల్మాన్‌. నిత్యా మీన‌న్ మాట్లాడుతూ.. `దుల్క‌ర్ నాకు మంచి ఫ్రెండ్‌. అందుకే పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సంతోషంగా ఉండమని నాకు చెబుతుంటాడు.

అతడు కుటుంబంపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉన్నాడో చెప్పేవాడు. నన్ను కూడా పెళ్లిచేసుకోమని అడిగేవాడు. అయితే ప్రస్తుతానికి నాకు పెళ్లి ఆలోచన లేదు కానీ భవిష్యత్తులో చేసుకుంటానేమో తెలీదు` అంటూ చెప్పుకొచ్చింది. ఇక త‌న పెళ్లిపై వ‌స్తున్న వార్త‌లు కేవ‌లం పుకార్లే అని, కాలు బాలేక రెస్ట్‌ తీసుకుంటే.. పెళ్లి చేసుకుంటుంది కాబట్టే కథలు వినట్లేదు అని రూమర్స్‌ పుట్టించారంటూ ఆమె స్ప‌ష్టం చేసింది. దీంతో నిత్యా మీన‌న్ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

author avatar
kavya N

Related posts

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar