స్టార్ హీరోతో పెళ్లి.. ఓపెన్ అయిన నిత్యా మీన‌న్.. వీడియో వైర‌ల్‌!

Share

నిత్యా మీన‌న్.. ఈ ముద్దుగుమ్మ గురించి గ‌త కొద్ది రోజులుగా ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అదే ఆమె పెళ్లి వార్త‌. మలయాళంకు చెందిన ఓ స్టార్ హీరోతో నిత్యా మీన‌న్ ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంద‌ని, ఇరు కుటుంబ స‌భ్యులు ఒప్పుకోవ‌డంతో అత‌డితోనే పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మ‌వుతోందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

త్వ‌ర‌లోనే పెళ్లి తేదీని సైతం ఆమె అనౌన్స్ చేయ‌బోతోంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌కు చెక్ పెడుతూ.. తాజాగా నిత్యా మీన‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె త‌న పెళ్లి వార్త‌ల‌పై ఓపెన్ అయింది.

ఇంతకీ నిత్యా మీన‌న్ ఏం చెప్పిందంటే.. ప్ర‌స్తుతం త‌న పెళ్లిపై వ‌స్తోన్న వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని, ఇప్పట్లో అస‌లు తనకు పెళ్లి ఆలోచ‌నే లేదని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. ఎవరో ఒకరు ఇలాంటి పుకారు సృష్టిస్తే.. మీడియా నిజం తెలుసుకోకుండా వార్తలు ప్రచురించిందంటూ నిత్యా మీన‌న్ చుర‌క‌లు వేసింది.

ఇక తన కెరీర్ లో గ్యాప్స్ తీసుకుంటూ ఉంటానని.. నటులకు ఇలాంటి బ్రేక్స్ అవసరమని.. అంతేకానీ పెళ్లి కోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదని తెలిపింది. అలాగే ఇప్పటికే ఐదు ప్రాజెక్ట్స్ పూర్తి చేశానని.. అవి త్వరలోనే అవి రిలీజ్ కాబోతున్నాయని కూడా ఆమె స్ప‌ష్టం చేసింది. దీంతో ఇప్పుడీ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, సోష‌ల్ మీడియాలో నిత్యా మీన‌న్ పెళ్లి వార్త‌లు మురిసిపోయిన అభిమానులు.. ఇప్పుడు అవి నిజం కాద‌ని తేల‌డంతో కాస్త నిరుత్సాహ ప‌డుతున్నారు.

https://www.instagram.com/tv/CgbyaVwh1lc/?utm_source=ig_web_copy_link


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

2 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

27 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago