NewsOrbit
Entertainment News సినిమా

`ఎన్టీఆర్ 30` ప్రారంభానికి ముహూర్తం పెట్టేసిన మేక‌ర్స్‌!?

`ఆర్ఆర్ఆర్` తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇది ఆయ‌న‌కు 30వ ప్రాజెక్ట్ కావ‌డంతో.. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని అనౌన్స్ చేశారు.

గ‌తంలో కొర‌టాల‌-ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `జనతా గ్యారేజ్` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వీరి తాజా ప్రాజెక్ట్‌పై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నిర్మితం కాబోతోంది. అయితే ఈ సినిమాకు ప్ర‌క‌టించి దాదాపు సంవ‌త్స‌రం గ‌డిచిపోయింది.

అయినాస‌రే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీని ప‌ట్టాలెక్కించ‌లేదు. `ఆర్ఆర్ఆర్‌` విడుద‌లైన వెంట‌నే ఈ మూవీ స్టార్ట్ అవుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. షూటింగ్ ఆల‌స్యం కావ‌డం వెన‌క ఎన్నో కార‌ణాలు వినిపించాయి. అయితే అవి ఎంత నిజ‌మో కూడా స్ప‌ష్ట‌త రాలేదు.

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. తాజాగా `ఎన్టీఆర్ 30` ప్రారంభానికి మేక‌ర్స్ ముహూర్తం పెట్టేశార‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆగస్ట్ 31న ఈ మూవీని పూజా కార్య‌క్ర‌మాల‌తో అట్ట‌హాసంగా లాంచ్ చేసి.. సెప్టెంబ‌ర్ రెండో వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను షురూ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

author avatar
kavya N

Related posts

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Saranya Koduri

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu