NewsOrbit
Entertainment News సినిమా

కెరీర్‌లోనే తొలిసారి.. హిట్ కోసం ఎన్టీఆర్ ఆ ప‌ని చేస్తున్నాడ‌ట‌!?

దర్శకధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన `ఆర్ఆర్‌ఆర్` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడంతో పాటు పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివతో తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కబోయే ఈ చిత్రంపై ఎప్పుడో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు.

ntr 30 movie
ntr 30 movie

అయితే షూటింగ్ ఆలస్యం కావడానికి కారణం ఇదే అంటూ రోజుకో వార్త నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. అయితే ఏది వాస్త‌వం అన్నది అంతు చిక్కడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట‌ వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ హాఫ్ లాక్ అయిందట.

అయితే సెకండ్ హాఫ్ కథ విషయంలో ఎన్టీఆర్ సంతృప్తి చెందడం లేదట. అందుకే కొరటాల సెకండ్ హాఫ్ పై జోరుగా కసరత్తులు చేస్తున్నారట. ఇక‌ ఈ సినిమా కథ చర్చల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్నాడట‌. తన ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్టీఆర్ కథా చర్చల్లో పాల్గొని సూచనలు చేయడం ఇదే తొలిసారి. హిట్ కోసమే ఆయన ఈ పని చేస్తున్నాడని.. గత చిత్రాలతో పోలిస్తే `ఎన్టీఆర్ 30` కి ఆయన ఎక్కువ జాగ్రత్తలను తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.

author avatar
kavya N

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N