కొత్త ఫామ్‌హౌస్‌లో భార్య‌తో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్.. నెట్టింట ఫొటో వైర‌ల్‌!

Share

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నగర శివార్లలో గల శంకర్ పల్లిలో సుమారు ఆరున్నర కోట్లు ఖరీదు చేసే స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ స్థ‌లంలో ఓ అద్భుత‌మైన ఫామ్ హౌస్‌ను నిర్మించి.. సతీమణి లక్ష్మీ ప్రణతి బర్త్‌డేకు గిఫ్ట్‌గా వ‌చ్చిన‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఇప్పుడు ఆ కొత్త ఫామ్ హౌస్‌లోనే ఎన్టీఆర్ భార్య‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నాడు. త‌న ఫ్యామిలీని మీడియాకు కాస్తా దూరంగా ఉంచే ఎన్టీఆర్‌.. స్వ‌యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పిక్‌ను షేక్ చేశాడు. అందులో ఎన్టీఆర్, ప్రణతి కాఫీ తాగుతూ.. ఒక‌రికొక‌రు క‌బ‌ర్లు చెప్పుకుంటూ చుడ‌మ‌చ్చ‌ట‌గా క‌నిపించారు.

కొత్త ఫామ్ హౌస్‌లో స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ సంతోష క్షణాల్లో మునిగిపోయారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ షేర్ చేసిన పిక్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఆయ‌న అభిమానులు ఈ ఫొటోను చూసి తెగ మురిసిపోతున్నారు. కాగా, ఎన్టీఆర్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. `ఆర్ఆర్ఆర్‌`తో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను ఖాతాలో వేసుకున్న ఈయ‌న త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కొర‌టాల శివతో ప్ర‌క‌టించాడు.

`ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ నుండి సెట్స్ మీద‌కు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి.

https://www.instagram.com/p/Cgtg6jEPlAn/?utm_source=ig_web_copy_link


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

55 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago