Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో,కృష్ణ కావాలని అనుని ఇబ్బంది పెడతాడు. కుచల చీరలన్నీ కృష్ణ కాల్ చేస్తాడు అదంతా అను మీదకి వెళ్లడంతో అను నీకుచల ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. అను చాలా బాధపడుతుంది ఆర్య అను ని ఓదారుస్తాడు. పద్మావతికి ఇదంతా కృష్ణే చేశాడని అర్థమవుతుంది. కృష్ణకి వార్నింగ్ ఇస్తుంది ఇంకొకసారి నువ్వు మా అక్క జోలికి వెళ్లొద్దు నీకు ఏదైనా ఉంటే నాతో తలపడి తనను ఇబ్బంది పెట్టకు అని చెప్తుంది. అయినా నీకు ఎన్నోసార్లు మారమని చెప్పాను నువ్వు అయినా మారలేదు, ఈ పని నువ్వే చేశావని నాకు తెలుసు అని కృష్ణకి వార్నింగ్ ఇస్తుంది పద్మావతి.

ఈరోజు 457 ఎపిసోడ్ లో, పద్మావతి విక్కి కీ కషాయం తీసుకొని వెళ్లి ఇస్తుంది కానీ విక్కీ కషాయం వద్దు అని అంటాడు. అందరికీ ఇచ్చాను మీరు కూడా తీసుకోండి అని అంటుంది అయినా పద్మావతి చెప్పిన మాటలు విక్కీ వినడు. కషాయం క్లాస్ అక్కడ పెట్టేసి పద్మావతి డల్ గా కిందకి వస్తుంది. ఇంట్లో వాళ్లంతా ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు పద్మావతి ఏమీ లేదని చెప్తుంది కానీ కుచల నువ్వు ఇచ్చిన కషాయం విక్కీ తీసుకోలేదు కదా అని అంటుంది. ఏం పర్లేదులే తనే తీసుకుంటాడు ఈసారి అని అంటారు ఇంట్లో వాళ్ళు పద్మావతి డల్ గా వెళ్లి ఒక పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పద్మావతి అక్కడే ఉన్న కత్తిని తీసుకొని, చాలా కోపంగా విక్కీ రూమ్ కి వెళ్తుంది.

విక్కీని చంపాలనుకున్న పద్మావతి..
పద్మావతి కత్తి తీసుకొని విక్కీ రూమ్ కి కోపంగా వెళ్లి విక్కీ దగ్గరికి నిలబడుతుంది. విక్కీ పద్మావతిని చూసి ఏంటి కత్తి తీసుకొని వచ్చావ్ అన్నట్లుగా చూస్తాడు. నేను ఇన్ని రోజులు ఇంకా విసిగి వేసారి పోయాను ఈరోజు తాడోపేడో తేల్చేస్తాను, ఎంతకాలమని నన్ను సైలెంట్ గా ఉండమంటారు నాకు ఆత్మభిమానం ఉన్నది మీరు చెప్పింది అల్లా వింటూ పోతే మీరు ఎన్నైనా చెప్తారు.అవన్నీ వినయ్ అంత ఓపిక నాకు లేదు ఇక నా ఓపిక సహించింది నేను కూడా తెగించాను. ఈరోజు మీరు నేను ఎవరో ఒకళ్ళను తేలిపోవాలి అందుకే ఈ కత్తి తీసుకొని వచ్చాను. ఇక ఈరోజు యుద్ధమే మొదలవుతుంది అని, కత్తి విక్కీ మీదకి దూస్తుంది ఒకే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడే అటుగా వెళుతున్న కుచల పద్మావతి కత్తి విక్కీ మీదకి తీసుకెళ్లడాన్ని చూస్తుంది వెంటనే అమ్మో విక్కీని చంపాలనుకుంటుంది ఈ డ్యామేజ్ గల్,అని వెంటనే పెద్దగా నారు అరవింద అందరూ రండి అని అరుస్తుంది. వెంటనే అందరూ ఇంట్లో వాళ్ళు వచ్చి పద్మావతిని ఆపుతారు. చాలా ట్రై చేస్తారు పద్మావతి వాళ్ల నుంచి విడిపోయి తాడోపెడితే తేలు చేసుకోవాల్సిందే ఇవాళ నేను ఆయన ఎవరో ఒకరు మాత్రమే ఉండాలి ఇద్దరు కాదు అని కత్తి తీసుకొని విక్కీని పడడానికి వెళుతుంది వికీ తప్పించుకొని ఒకసారిగా గట్టిగా అరుస్తాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటాడు పద్మావతిని వెంటనే పద్మావతి కత్తి కింద పడేసి మీకు మాట వచ్చేసింది అని అంటుంది.

పద్మావతిని పొగిడిన ఇంట్లో వాళ్ళు..
ఏం చేస్తున్నావ్ నాకేం అర్థం కావట్లేదు అంటాడు విక్కీ. మీకు ఏం చేసినా మాట రావట్లేదు కదా కషాయం తాగమంటే తాగట్లేదు ఇక నాకేం చేయాలో అర్థం కాలేదు, చాలాసేపు ఆలోచించి, నేను ఒక పథకం ప్రకారం, మీకు మళ్ళీ గొంతు రావాలని షాక్ గా ఇలా చేస్తే మీకు మాట వస్తుందని తెలిసి ఇలా చేశాను మీకు మాట వచ్చేసింది అని అంటుంది. వెంటనే అరవింద పద్మావతి ఏదైనా అనుకుందంటే సాధిస్తుంది అని అంటుంది. మా విక్కీకి పద్మావతి జూడవడం వల్లే మా విక్కి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటున్నాడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చూసుకోవడానికి పద్మావతి ఉంది అని నారాయణ అంటాడు. ఏదైనా నువ్వు అనుకుంటే చేసేస్తావ్ అమ్మ విక్కీకి ఎప్పుడు నువ్వు హెల్ప్ చేస్తూనే ఉన్నావు అని అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ, విక్కీ వెంటనే ఆపండి ఇక పొగిడింది చాల్లేగాని పద్మావతిని అని అంటాడు. అందరూ షాక్ అవుతారు నాకేం తను షాప్ ఇవ్వడం వల్ల గొంతు రాలేదు నాకు ఇందాక ఎప్పుడో గొంతు వచ్చింది అని అంటాడు.అవును నిజంగానా అని అంటారు ఇంట్లో వాళ్ళందరూ అవును ఇందాక ఎప్పుడూ నా గొంతు వచ్చింది నేను టెస్ట్ కూడా చేశాను బానే మాట్లాడుతున్నాను నా గొంతు వచ్చింది అని అనుకున్నాను ఆ తర్వాత నేను ఏదో వర్క్ లో ఉంటే ఈ పద్మావతి వచ్చి గోలగోల చేసి ఇప్పుడు మీరంతా ఈమని పోగొడటం నాకేం నచ్చట్లేదు ఇక్కడి నుంచి వెళ్ళండి అందరు అని అంటాడు. ఇక కుచల చెప్పాన నేను పద్మావతి వల్ల ఇలాంటివేమి జరగని వ్యక్తికి అంతకుముందే గుంత వచ్చిందంట రండిఅని అంటుంది.

విక్కీ కోపం..
అందరూ వెళ్ళిన తర్వాత పద్మావతి అవునా సారు మీకు ఇందాకే గుర్తొచ్చిందా మరి నాతో ఒక మాట కూడా చెప్పలేదు ఏంటి అని అంటుంది. నీతో చెప్పాలని ఏమైనా రూల్ ఉందా అని అంటాడు అంటే మీకు ఎప్పుడు కొంత వచ్చింది అని అంటుంది నువ్వు ఇందాక కషాయం తీసుకువచ్చావు కదా అది తాగిన తర్వాత నాకు గొంతు వచ్చింది. అవునా మీకు గొంతు ఎలా వచ్చిందా మరి అయితే అది కూడా నాకు క్రెడిట్ కదా మరి వాళ్ళ దగ్గర ఎందుకు ఆ మాట చెప్పలేదు అని అంటుంది. కావాలనే చెప్పలేదు చెప్తే మళ్ళీ నేను పొగడ్డం మొదలుపెడతారు నా వల్ల కాదు అయినా నీ గొప్పతనం ఏముంది ఇందులో నా గొంతుకు మామూలుగానే వచ్చింది.కషాయం తాగిన తర్వాత సరైంది అంతే కదా దానికి నిన్ను ఎందుకు పోగడాలి అయినా నువ్వంటేనే నాకు ఇష్టం ఉండదు అలాంటిది నిన్ను ఎవరైనా నాకు అన్నం ముందు పొగుడుతుంటే నాకు అసలు ఇష్టం ఉండదు అని అంటాడు. పద్మావతి చాలా ఫీల్ అవుతుంది. నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా పద్మావతి మళ్లీ చెప్తున్నాను నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటాడు. ఆ మాటలకు పద్మావతి బాధగా అక్కడ నుంచి కిందకి వచ్చేస్తుంది.

టెంపర్ వాడి పుట్టినరోజు..
అను తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆర్య వస్తాడు. పూజ మధ్యలో ఉండంగా ఆలోచింగు పట్టుకొని లాగుతాడు మీరు ఎప్పుడు అదే పని అండి కాసేపు నన్ను మనశాంతిగా పూజ చేసుకొని ఇవ్వరా అని అంటుంది. లేదు డియర్ నాకు ఇచ్చే మామూలు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు ఇది మన రూమ్ కాదండి మనం బయట ఉన్నాము అని అంటుంది.ఏమో డియర్ నాకు అవన్నీ తెలీదు నిన్ను చూడంగానే నాకు అలా అనిపిస్తుంది అని అంటాడు.ఇతరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కిందకి పద్మావతి వస్తుంది ఏంటి పద్మావతి అలా ఉన్నావు అని అడుగుతాడు ఆర్య. ఏమీ లేదు నా వల్లే మీ అన్నయ్యకి గొంతు వచ్చిన నా గురించి ఎవరికీ చెప్పట్లేదు అని అంటుంది. చెప్పకపోతే ఏమైంది ఇప్పుడు తెలిసింది కదా అని అంటాడు నేను ఇచ్చిన కషాయం తాగిన తర్వాతే దానికి గొంతు వచ్చింది. అవునా సరే అయితే నీ వల్లే వచ్చింది లే అని అంటారు.రేపు మీ టెంపర్ వాడి పుట్టినరోజు నువ్వు ఎలా ప్లాన్ చేస్తున్నావ్ అని అంటాడు ఆర్య. చాలా థాంక్స్ బావగారు నాకు మంచి ఐడియా ఇచ్చారు అని అంటుంది పద్మావతి. సరే పద్మావతి ముందు ఎలా ప్లాన్ చేస్తున్నావో చెప్పు అంటాడు సప్రైజ్ బావగారు అని అంటుంది పద్మావతి.

రేపటి ఎపిసోడ్లో విక్కీ కోసం బర్త్ డే కి అన్నీ ప్లాన్ చేసి బెలూన్స్ అన్ని కట్టి కేక్ రెడీ చేసి ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది కరెక్ట్ గా 12 గంటలకి బెలూన్ ఒకటి పగలగొట్టి విక్కిని నిద్ర లేపుతుంది. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు పుట్టినరోజు విషెస్ చెప్పడానికే నేను మిమ్మల్ని నిద్ర లేపాను అని అంటుంది. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు పద్మావతి. అని అంటాడు విక్కీ,సారు మీకోసం కాకపోయినా మీ అమ్మ పుట్టినరోజు కూడా ఈ రోజే కదా, మీ అక్క ను కడుపులో మీ అమ్మ పేరిగి మళ్ళీ ఇంటికి వస్తుంది కదా ఆమె కోసమైనా మీరు ఈ పుట్టినరోజు చేసుకోవాలి అని అంటుంది పద్మావతి