Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతి విక్కి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సర్ప్రైజ్ ఇస్తుంది విక్కీ వాళ్ళ అమ్మ పుట్టినరోజు కూడా ఈ రోజే అన్న విషయం పద్మావతికి తెలియడంతో చాలా సంతోషిస్తాడు. పద్మావతి విక్కీనిగుడికి తీసుకువెళ్లాలి అనుకుంటుంది. అరవింద కోసం గుడికి వస్తాడు విక్కి. ఆర్య పద్మావతి కోసం గుడికి వచ్చాడు విక్కీ అని అనగానే మనసులో కాదు నేను అక్క కోసం వచ్చాను అని అనుకుంటాడు. గుళ్లో తులాభారానికి ఏర్పాట్లు చేస్తుంది పద్మావతి అసలు తులాభారం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో పంతులుగారు చెప్తారు ముందుగా ప్రదక్షిణాలు చేసి రమ్మని పద్మావతి విక్కి ని పంపిస్తారు. కృష్ణ పద్మావతి వెనకాలే వెళ్లిపద్మావతి తో గొడవ పడతాడు.

ఈరోజు459వ ఎపిసోడ్ లో,పద్మావతి నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా అని అంటుంది.నీకు చాలా సార్లు చెప్పాను కదా పద్మావతి వికీతో నువ్వు సంతోషంగా ఉండలేవు అని అంటాడు. అరవింద గారిని ముందు బాగా చూసుకో తర్వాత వేరే వాళ్ల గురించి ఆలోచిద్దువు గానివి అని అంటుంది పద్మావతి కృష్ణతో, నేనెప్పుడూ ఆలోచించేది నీ గురించే పద్మావతి నిన్ను విక్కిని ఎలా విడదీయాలా అని ఆలోచిస్తూ ఉంటాను అంటాడు. గుళ్లో ఉండి అలాంటి మాటలు మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పుతుంది, దీనికి తగిన పాపం నువ్వు అనుభవించి తీరుతావు అని అంటుంది. ఏంటి శాపాలు పెడుతున్నావా అని అంటాడు కృష్ణ, గుడికొస్తే ఎవరైనా ఒకరి బాబు కోరుతారు కానీ నువ్వు ఇంకొక బాధ కోరుకుంటున్నావు.

నువ్వు చేసిన దానికి శిక్ష త్వరలోనే పడుతుంది. ఏంటి శపిస్తున్నావా, నువ్వు చేసే పాపాలు అలా ఉన్నాయని చెప్తున్నాను అంతే అని అంటుంది పద్మావతి. అయినా పర్వాలేదు నేను చేయాలనుకునే చేస్తాను నేను కోరుకున్నది దక్కకపోతే అది ఎంత బాధ పడుతుందో అది మీకు తెలియాలి కదా, అందుకేమీకు ప్రతి దానికి నేను అడ్డుపడి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను,నీకే కాదు ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాను, చూస్తూ ఉండు పద్మావతి అని అంటాడు. ఏంటి చూస్తుంటే ఇందాక నుంచి తగ మాట్లాడుతున్నావు. పద్మావతి పద్మావతి ఉండంగా ఇంట్లో వాళ్లకి ఏమీ కానివ్వదు. నీలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డుపడిన పేరు పరేస్తానే తప్ప తప్పైపోయింది క్షమించు అని మాత్రం చెప్పను, అన్నయ్య అని అంటుంది వెంటనే చెవులు మూసుకుంటాడు కృష్ణ. ఏంటన్నయ్య చెప్పేవి నీకు నచ్చట్లేదా ఏంటి చెవులు మూసుకుంటున్నావు అంటుంది పద్మావతి. నువ్వు అలా పిలవడం ఆపేసి అని అంటాడు కృష్ణ. నువ్వు చేసే పనులు కూడా ఆపేస్తే నేను అనే మాటలు కూడా ఆపొచ్చు అని అంటుంది పద్మావతి. భ్రమలో బతుకుతున్నావ్ కదా పద్మావతి నేను వాస్తవంలో నీన్ను తీసుకొస్తాను. నేను మా ఆయన కలిసే ఉంటాం సంతోషంగా ఉంటావు ఇదే జరుగుతుంది. దీన్ని ఎలా ఆపుకుంటావో ఆపుకో నేను చూస్తా అని అంటుంది పద్మావతి. అతిగా ఆవేశపడే ఆడ దీక్ష సుఖ పడినట్టు చరిత్రలోనే లేదు పద్మావతి చూస్తావు కదాఅని అంటాడు కృష్ణ.
Nuvvu Nenu Prema: విక్కీ పుట్టినరోజు వేడుకలు.. గుడి లో పద్మావతి తో గొడవ పడిన కృష్ణ..

నవగ్రహాల పూజ..
విక్కీ పద్మావతి ఇద్దరూ నవగ్రహాలకు పూజ చేయడానికి వస్తారు. అక్కడే ఉన్న ఒక పెద్ద ఆవిడ మీ ఇద్దరికీ కొత్తగా పెళ్లయినట్టు ఉంది కదా అని అంటుంది. ఈరోజు నవగ్రహాలకు పూజ జరిగింది మీరు కూడా నవగ్రహాలకు దండం పెట్టుకొని, ప్రదక్షిణాలు చేయండి మీరు ఏ కోరిక కోరితే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అని అంటుంది ఆ పెద్దావిడ మీ ఇద్దరు కూడా సంతోషంగా కలిసి ఉంటారు అని అంటుంది. పద్మావతి మా దాంపత్యం సంతోషంగా ఉండాలి అని దండం పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తుంది. విక్కీ అడుగుల్లోనే పద్మావతి అడుగులు వేస్తూ ప్రదక్షిణాలు చేస్తుంది. మనం ఎప్పటికీ కలిసి ఉండాలి సారు ఎప్పటికీ విడిపోకూడదు అని మిగిలి చూస్తూ అనుకుంటూ ఉంటుంది పద్మావతి.

కుచల ఆకలి..
తులాభారం అని చెప్పి కాఫీ కూడా తాగకుండా హడావిడిగా ఇక్కడికి తీసుకువచ్చారు ఇప్పుడేమో బాగా ఆకలి వేస్తుంది అని అనుకుంటుంది కుచల. అక్కడే ఉన్న బెల్లం చూసి, హాయ్ ఇక్కడ చాలా బెల్లం ఉంది ఈ బెల్లం లో ఒక గడ్డ తిన్నా గానీ ఎవరికి తెలియదు అని అనుకుంటుంది అప్పుడే అక్కడికి వచ్చి నారాయణ, ఏంటి అదే విధంగా బెల్లాన్ని చూస్తున్నావు అని అంటాడు ఈ బెల్లంలో ఒక గడ్డ తిందాం అనుకుంటున్నా అంటుంది. ఇవి తులాబరానికి తీసుకొచ్చిన బెల్లం ఇందులో ఒకరి దగ్గినా గాని మనకి పాపం అయినా నీకు ఆకలేస్తే అక్కడ ప్రసాదం పెడుతున్నారు వెళ్లి తిను అని అంటాడు నారాయణ. ప్రసాదం పెడుతున్నారా ఎక్కడున్నారు అని అంటుంది అంతలో పంతులుగారు వచ్చి మీరు ఎవరు ఏమీ తినకూడదు అమ్మ తులాభారం అయిన తర్వాతే ఇంట్లో కుటుంబ సభ్యులైన తినాలి అని అంటాడు.వెంటనే నాకు బాగా ఆకలేస్తుంది నారు అని అంటుంది నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్టు ఉన్నాయి అని అంటుంది. నేను వెళ్లి ఎలుకల మందు తీసుకొస్తాను అని అంటాడు నారాయణ. అది కాదు నారు అని అంటుంది అరవకు పద అని అరుస్తాడు.
Krishna Mukunda Murari: అందర్నీ ఓ ఆట ఆడించిన కృష్ణ.. దగ్గరైన కృష్ణ మురారి క్రిష్ణ

అను ఆర్యాల కోరిక..
ఇక పద్మావతి విక్కీ ఇద్దరూ ప్రదక్షిణాలు చేసి, తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఎదురుగా ఒక పెద్దావిడ వచ్చి కుంకుమ ఇస్తుంది. పద్మావతి ఒక్కతి పెట్టుకుంటుంది. అదేంటి ఇద్దరూ పెట్టుకోవాలు మా నువ్వు ఒక్కదానివే పెట్టుకున్నావు అని అంటుంది పెద్ద ఆవిడ అప్పుడే అక్కడికి అరవింద కూడా వస్తుంది. భయ్యా ఇప్పుడు ఎలాగా కుంకుమ ఉన్న కొంచెం మీరే పెట్టేసుకున్నారు కదా అని అంటుంది అరవింద. మరేం పర్లేదు వదిన అని పద్మావతి విక్కి నుదుటిన తన నుదురు తీసుకెళ్లి పెడుతుంది ఇద్దరికీ కుంకుమ అటుకుంటుంది ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషిస్తారు. ఇక అను ఆర్య ఇద్దరు చీటీలలో వాళ్ల కోరికలు రాసి దేవుడికి అవి నెరవేరేలా చూడమని దండం పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి అరవింద కూడా వస్తుంది. ఇద్దరూ వాళ్ళ వాళ్ళ కోరికల్ని చీటీలలో రాయడం చూసి అరవింద ఏంటి ఇద్దరూ ఒకటే అని అనుకుంటున్నారు అని అంటుంది. కోరికలు నెరవేరాలని చీటీ రాసాం కదా అక్క ఇద్దరం మార్చి కడతాము అనుకున్నాము. అని ఆర్య అంటే మంచి మనసుతో చేసే పని మంచే జరుగుతుంది అని అంటుంది అరవింద. ఇక ఇద్దరూ వాళ్లు చీటీల్లో ఉన్న కోరికల్ని చూడాలి అని అనుకుంటారు కానీ రాసిన కోరికను చదివి ఆర్య షాక్ అవుతాడు. అందులో విక్కీ పద్మావతి కలిసి ఉండాలి అని రాసి ఉంటుంది. అదేంటి నీ గురించి ఏం రాసుకోలేదు అని అంటాడు ఆర్య. నన్ను బాగా చూసుకోవడానికి మీరు ఉన్నారు కదండీ ఇంక నేను ఎందుకు కోరికలు కోరుకోవాలి అని అంటుంది అను. ఆర్య రాసిన చీటీ కూడా ఏముందో చదవండి అంటుంది అరవింద,ఆ చీటీలో కూడా అను ఏది రాసి ఉందో అదే ఉంటుంది వికీ పద్మావతి ఇద్దరూ కలిసి ఉండాలి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని, అది చదివి అను కూడాషాక్ అవుతుంది.వెంటనే అరవిందా వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషిస్తుంది ఇద్దరు మనసులో ఒకటే కోరుకుంది అది విక్కీ పద్మావతికలిసి ఉండాలి అని ఒకటే కోరిక కోరుకున్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది అరవింద. మన ఆనందం కంటే మన అనుకున్న వాళ్ళ సంతోషం కోరుకోవడమే నిజమైన ప్రేమకి ప్రతీక అని అంటుంది అరవింద. నీవల్ల నా కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. ఆ విషయం నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అని అంటుంది అరవింద. నీ కోరిక నెరవేరాలనిఆ దేవుడికి దండం పెట్టుకొని ఈ చీటీలు అక్కడ కట్టండి అని అంటుంది అరవింద ఇద్దరు దండం పెట్టుకొని చీటీలు కడతారు.
Krishna Mukunda Murari: అందర్నీ ఓ ఆట ఆడించిన కృష్ణ.. దగ్గరైన కృష్ణ మురారి క్రిష్ణ

పద్మావతి కోరిక..
ఇక పద్మావతి విక్కీ అందరూ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్లి అక్కడ అందరూ గాజులు వేస్తూ ఉంటే చూసి ఏంటి అని అడుగుతారు. ఇక్కడ గాజులు వేస్తే అమ్మ వారి కోరిక నెరవేరుస్తుంది. అని అందరూ చెప్తారు పద్మావతి మనం కూడా గాజులు వేద్దాం అండి అని అంటుంది. విక్కీ అందుకు ఒప్పుకోడు కానీ పద్మావతి కచ్చితంగాగాజులు వేద్దామండి అని అంటుంది.ఇక కృష్ణ ఇక్కడ గాజులు వేస్తే కోరిక తీరుతుంది అని అన్నారు కానీ పద్మావతి కోరిక నెరవేరుతుందని నాకు అనిపించట్లేదు రాణమ్మ అని అంటాడు అందరూ షాక్ అవుతారు అదే రానమ్మ అంటే అంత చిన్న త్రిశూలంలో ఇంత దూరం నుంచి గాజువేస్తే అది వెళ్లి పడాలి కదా అలా పడదేమో, అని నాకు అనుమానంగా ఉంది అని అంటాడు మీరంతా అనుమాన పడాల్సిన అవసరం లేదు నేను కోరే కోరికలో న్యాయం ఉంది అందుకని కచ్చితంగా నా కోరిక నెరవేరుతుంది అని అంటుంది పద్మావతి. ఇక పద్మావతి నేను స్వార్థం లేని కోరిక కోరుతాను కచ్చితంగా నెరవేరుతుంది. సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అంటుంది బాగా చెప్పావు పద్మావతి గాజులు తీసుకొని మీ కోరిక నెరవేరుతుందో లేదో టెస్ట్ చేసుకోండి అని అంటుంది అరవింద. నేనుండంగా నువ్వు ఎన్ని కోరికలు కోరినా అవి నెరవేరవు పద్మావతి అని అంటాడు కృష్ణ. అమ్మ జగన్మాత అనాధనైన నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ నాయన కంటే,ఎంతో ప్రేమగా చూసుకునే వ్యక్తి నాకు భర్తగా దొరికే ఉన్నాడు కానీ నా ప్రమేయం లేకుండా నేనే జరిగిన దాంట్లో ఆయనను అపార్థం చేసుకున్నాడు నన్ను దోషిలా చూడడమే కాకుండా నాపై ద్వేషం చూపిస్తూ ఉన్నాడు. నా మధ్యలో నా అబద్దాలు అన్ని తొలగించి మా ఇద్దరినీ ఒకటి చేతల్లి అని దండం పెట్టుకొని గాజు అమ్మవారి త్రిశూలంలో పడేలాగా వేయాలి అని ట్రై చేస్తుంది పద్మావతి.
రేపటి ఎపిసోడ్లో తులాభారాణికి నమస్కారం చేసుకొని కూర్చోండి అని అంటారు పంతులుగారు.పద్మావతిని బెల్లం తీసుకొచ్చి మీ భర్త తోటి వరకు బెల్లం ఇక్కడ పెట్టండి అమ్మా అని అంటాడు పద్మావతి అంతా బెల్లం తీసి త్రాసులో పెడుతుంది కానీ విక్కీ తోగడు ఇదేంటి నేను కరెక్ట్ గా తీసుకొచ్చాను కదా అయినా సరిపోలేదు అని అంటుంది పద్మావతి. వెంటనే కృష్ణ అయితే వీళ్ళిద్దరి మధ్య సంకేతలేదన్నమాట అని అంటాడు ఇక అందరూ షాక్ అవుతారు.