Nuvvu Nenu prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కీ అను ఆర్యాలు ఇంటికి వచ్చిన తర్వాత, కుచల అవమానంగా మాట్లాడుతుంది. కుచల అను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని అనుకుంటుంది. ఇంట్లో పని అమ్మాయిని మానిపించేసి అనుజాతే అన్ని వంటలు చేయించాలి అనుకుంటుంది. కావాలనే చాలా రకాల ఐటమ్స్ ని చేయమని ఆర్డర్ వేస్తుంది.

ఈరోజు 406 వ ఎపిసోడ్ లో అను హోటల్ నుంచి అన్ని ఐటమ్స్ తెప్పించి, డైనింగ్ టేబుల్ మీద అన్ని ఐటమ్స్ సర్ది ఉంచుతుంది. ఇవి హోటల్ నుంచి తెప్పించినవి అని కుచలకు అర్థం అవుతుంది. దీంతో కుచల అనుని అవమానించడం మొదలు పెడుతుంది.
Krishnamma Kalipindhi iddarini: బుల్లితెర మీద అలరిస్తున్న ఒరిస్సా అందాల బొమ్మ గౌరీ

అనుని కాపాడిన ఆర్య..
కుచల అనుతో కావాలనే మీరు ఇలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు అయినా నీకు వంట చేయడం రాకపోతే నాతో చెప్పాలి కదా నీకు ఈ ఐటమ్స్ అన్ని చేయడం వచ్చా అని ముందే అడిగాను కదా నువ్వు వచ్చి అన్న తర్వాత కదా నీతో చేయమని చెప్పింది. అయినా నీకు అత్తగారు ఉంటే లెక్కలేదు అత్తగారి మాటంటే లెక్కలేదు హోటల్ నుంచి ఇవన్నీ తెప్పిస్తావా, ఇదే అదనగా చూసుకొని కృష్ణ కూడా అను మీద కుచలకి లేనిపోనివన్నీ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కచ్చితంగా పెద్ద గొడవ అవుతుంది అని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. కానీ అనుని ఆర్య కాపాడతాడు. అమ్మ ఇంక నువ్వు మాట్లాడే ఆపుతావా ఎంతసేపు అనుని అలా తిడుతూనే ఉంటావు అసలు జరిగిందేంటో నీకు తెలుసా అని ఆర్య చెప్తాడు. తనకి ఈ వంటలని రావణ విషయం నాకు ముందే వచ్చి చెప్పింది నేనే ఎందుకులే అని నీతో చెప్పడం హోటల్ నుంచి అన్ని తెప్పించాను. ఇప్పుడు కూడా ఇవన్నీ మాటలు అంటున్నా గాని తను ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉందో తెలుసా నా పరువు ని పరువు నలుగురు తీయడం ఇష్టం లేకనే అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఎందుకమ్మా అని అంటాడు. నారాయణ చూసావు కదా ఆర్య చెప్పింది విన్నావు కదా ఇంకా అనడం ఆపేసేయి అని అంటాడు. వెంటనే కుచ్చుల ఇప్పుడు వీళ్ళు అందరి ముందు నన్ను దోషం చేయడానికి కదా తను అబద్ధం చెప్పింది నాకు వచ్చు అంటలు అని ఇవాళ చేయకుండా హోటల్ నుంచి తెప్పించమని ఆర్యాతో చెప్పిందంటే మనకి మనకీ మధ్య గొడవలు పెట్టాలనే కదా ఈ అక్క చెల్లెలు ఇద్దరు కావాలని ఇలా చేస్తున్నారు. మన కుటుంబాన్ని విడగొట్టడానికే వీళ్ళు వచ్చారు ఇలాంటి దరిద్రం చేసుకోవడం నాదే తప్పు అని అంటుంది. అయినా వీళ్ళకి సంస్కారం ఇట్లాంటివన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేర్పించాలి వాళ్ళు నేర్పిస్తేనే కదా అని అంటుంది. అసలు అనాల్సింది వెళ్ళను కాదు వీళ్ళ అమ్మ నాన్నల్ని అనగానే వెంటనే పద్మావతి ఒక్కసారిగా కోప్పడుతుంది. మీరు మాట్లాడాలనుకుంటే మా గురించి మాట్లాడండి మీరు ఎన్ని అంటున్న గాని మేము ఏమీ అనకుండా ఉంటున్నాం అంటే అది మా అమ్మ నాన్న నేర్పిన సంస్కారమే. ఇప్పటికైనా మీరు మా అమ్మానాన్నడం మానేయాలి లేదంటే అని అనగానే కుచ్చుల వెంటనే చూశారా అందరి ముందు పద్మావతి నన్ను ఎలా మాట్లాడుతుందో అని అంటుంది వెంటనే విక్కీ అను నీతో చెప్పడం అణు చేసిన తప్పే కానీ ఆ తప్పేంటో ఆర్య వివరించిన తర్వాత కూడా నువ్వు ఇంకా అని అంటాము ఎందుకు పిన్ని ఇక ఆపేసేయండి మీరే వినకపోతే ఎవరు ఇక్కడ మిమ్మల్ని ఏమీ అనకుండా ఉంటారు కదా అందుకని మీరు ఏమి అనమాకండి అని అంటాడు వెంటనే కుచల సరే మీ ఇద్దరు మా ఇంటికి పట్టిన శని,అని కోపంతో ఇద్దరు అక్క చెల్లెలు అని తిట్టేసి వెళ్ళిపోతుంది. అను ఏడ్చుకుంటూ బయటికి వచ్చి నిలబడుతుంది.

అనుని ఓదార్చిన పద్మావతి..
అను ఏడుస్తూ కుచుల అన్న మాటలకు బాధపడుతూ ఉంటుంది అప్పుడు పద్మావతి వచ్చి ఎందుకు అక్క బాధపడతావు అని అంటుంది. అమ్మ తర్వాత అమ్మలాంటి అత్తయ్య నన్ను అర్థం చేసుకోకుండా ఎప్పుడూ అమ్మానాన్న తిడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది. నువ్వేం బాధపడకు అక్క మనతో ఏం అడుగు సంతోషంగా ఒక మాట కూడా మాట్లాడింది లేదు నోటికి ఎంత వస్తే అంత అడ్డు అదుపు లేకుండా అలా మాట్లాడుతుంటే నాకు అప్పుడే కోపం వచ్చింది. ఎప్పుడో ఒకరోజు నా మీద మాట్లాడ్డానికి నాకు అవకాశం దొరుకుతుంది అప్పుడు ఈ పద్మావతి అంటే ఏందో చూపిస్తాను. నువ్వు బాధపడకు అక్క అని అంటుంది పద్మావతి. వద్దమ్మి నువ్వేం మాట్లాడొద్దు తను కోప్పడింది కదా అని మనం కోప్పడితే మనం అమ్మానాన్ననే తప్పు పెడతారు మల్లి అత్తగారి మీద అరిచింది కోడలు అని, మనం ఇక్కడ సంతోషంగా ఉన్నాము అని అమ్మానాన్న అక్కడ సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఏదైనా గొడవ జరిగితే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు ఏదైనా ఇక్కడే చూసుకోవాలో మీ వాళ్ళ దాకా తీసుకెళ్లకూడదు. నువ్వు చాలా మంచి దానివి అక్క కానీ నిన్ను బాధ పెట్టాలని చూస్తున్న కుచలని మాత్రం ఏదో ఒక విధంగా ఆమెని మనమంటే ఎందుకు చూపించాలి అని అంటుంది అట్లాంటివన్నీ చేయవా కమ్మి విక్రమాదిత్య గారు నిన్ను చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చారని అత్తయ్య కోప్పడుతుంది ఇప్పుడు నువ్వు ఇలాంటివన్నీ చేసావ్ అనుకో, ఇక ఆవిడ నీమీద అరుస్తుంది నా వల్ల నువ్వు బాధపడను నాకు ఇష్టం లేదు అమ్మి నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటుంది అను. అరవింద ఆర్యతో నీకు ముందే ఇలాంటి విషయాలు అన్నీ తెలిసినప్పుడు నువ్వు నాతో చెప్పాలి కదరా ఈసారి ఎప్పుడైనా ఇలా జరిగితే నాతో చెప్పు, నీకు తెలిసి కూడా నువ్వు దాచిపెట్టబట్టే ఇవాళ అను మాట పడాల్సి వస్తుంది అని అంటుంది. వెంటనే కుచ్చుల తనకి చెప్తా వెంటార్ విందా చెప్పాల్సింది అనుతవు కదా అనూనే ఇంట్లో ఉంటుంది రేపు ఎవరైనా గెస్ట్లు వస్తే ఏం చేస్తుంది. వంట రాదని బయటి నుంచి తెప్పిస్తే పోయేది మనపరివే కదా ఆడపిల్లను తర్వాత అన్ని పనులు నేర్చుకోవాలి కదా అది కూడా చెప్పకపోతే రేపు వచ్చిన వాళ్ళ ముందు పరువు పోయేది మనదే అందరి ముందు తలదించుకోవాల్సింది మనమే తర్వాత నీ ఇష్టం అని అంటుంది కుచల. విక్కీ ఫోన్ వచ్చింది అక్క కొత్త ప్రాజెక్టు ఒకటి వచ్చింది నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని అంటాడు సరే అంటుంది అరవింద. ఇప్పటికి నీ కళ్ళు చెడ్డ పడ్డాయి కదా ఇంకా ప్రశాంతంగా వెళ్లి పడుకో అంటాడు నారాయణ.

అను కి సారీ చెప్పిన ఆర్య.
పద్మావతి అను మాట్లాడుతుండగా ఆర్య వచ్చి నా వల్లే నువ్వు బాధ పడ్డావా నువ్వు సారీ అని చెప్తాడు. అలా మాట్లాడకండి నా సంతోష కోసం తాపత్రపయే మీరు ఎప్పుడూ తప్పు చేయరు మీరు సారీ చెప్పడం ఎందుకండీ అని అంటుంది. పద్మావతి ఎందుకు బావ గారు మీరు ఏమైనా తప్పు చేశారా? మీరు ఇప్పుడు చేసింది తప్పే కాదు మీరు సారీ చెప్పాల్సిన పనిలేదు కానీ మీరు ఇంకెప్పుడు మీరు ఒకరికి ఒకరుసారీ చెప్పుకునే రోజు రాకూడదు. చూడక నువ్వు ఫీల్ అవుతున్నావని బావగారు కూడా ఫీలవుతున్నారు నిన్ను ప్రేమగా చూసుకునే ఆయన్ని నువ్వు కూడా సంతోషంగా ఉండేలా చూడాలి కదా, బావగారు అక్కను తీసుకొని లోపలికి వెళ్ళండి అని అంటుంది. మా అక్క కోసమే నేను ఇన్ని బాధలు పడుతున్నాను అలాంటిది తన సంతోషంగా ఉండేలా చూడు శ్రీనివాస అని పద్మావతి మనసులో దండం పెట్టుకుంటుంది.

విక్కీ గురించి ఆలోచించిన పద్మావతి..
పద్మావతి పడుకుంటే నిద్ర పట్టట్లేదు ఏంటి అని అనుకుంటుంది. మంచం మీద చూస్తే విక్కీ ఉండడు. అరవింద్ గారు చెప్పు ఉన్నారు కదా విక్కీ ఆఫీస్ కి వెళ్ళాడని, ఎంతసేపు రాకుండా ఉన్నాడు ఏంటి అని ఆలోచిస్తుంది పద్మావతి. టైం రెండు అవుతుంది అని చెప్పి ఇంతసేపు రాకుండా ఎందుకున్నాడో ఒకసారి కనుక్కుంటే నాకు ఈ టెన్షన్ ఉండదు కదా అని విక్కీకి ఫోన్ చేస్తుంది కానీ విక్కీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. ఈ టెంపరరీ నేను ఫోన్ చేస్తున్నాను అని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరేలే అనుకొని పడుకుంటుంది పద్మావతి.
Nuvvu Nenu prema: అను మీద అత్తగారి పెత్తనం చూపించాలనుకున్న కుచల.. పద్మావతి గురించి పార్వతి బాధ..

కృష్ణా మరో ప్లాన్..
కృష్ణ పద్మావతి అన్నమాటలన్నీ ఆలోచించుకుంటూ పడుకుంటాడు. పద్మావతి విక్కీ ఇద్దరు ప్రేమగా ఉండడాన్ని, డైనింగ్ టేబుల్ దగ్గర నాటకాలు అడ్డాలు అన్ని, కృష్ణ గుర్తు చేసుకుంటూ ఏదో ఉంది వీళ్ళిద్దరి మధ్య అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే అరవింద వచ్చి ఏంటండీ ఆలోచిస్తున్నారు అని అంటుంది. విక్కీ పద్మావతి గురించి ఆలోచిస్తున్నాను అంటాడు కృష్ణ. మహానుభావా నీకు ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళిద్దరూ బానే ఉన్నారు కదా అని అంటాడు. ఎక్కడ రానమ్మ నీకు కనిపించట్లేదా వాళ్ళిద్దరూ నాన్ సీక్లో చెప్పారు నీకు ఏదంటే ఇష్టం అంటే డైనింగ్ టేబుల్ దగ్గర ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎవరి ఇష్టాలు వాళ్ళకి తెలుస్తాయి కదా అట్లాంటిది ఎవరిష్టం ఎవరికీ తెలియకుండా ఉన్నాయంటే వాళ్ళ మధ్య ఏదో ఉంది రానమ్మ అని అంటాడు. దీన్ని బట్టి విక్కీ పద్మావతి ఏదో ఉందని, ఇప్పటికైనా అర్థం కావట్లేదా నీకు అని అంటాడు. దీని గురించి ఇంత ఆలోచిస్తారేంటండి పెళ్లయిన ప్రతి ఒక్కళ్ళు అన్యోన్యంగా ఉన్నా కానీ ఒక లిస్టులో ఒకళ్ళకి తెలియాలని రూలేముంది. మనిద్దరమే ఉన్నాం అనుకోండి మీకు ఆయిల్ ఫుడ్ ఇష్టం నేను ఆయిల్ ఫుడ్ అసలు తిను మీకు తెలిపిన నాకు నలిపిష్టం ఇలా భార్యాభర్తలు వేరువేరుగా ఆలోచించినంతమాత్రాన వాళ్ళ మధ్య ప్రేమ ఉండదు అనుకుంటే ఎట్లాగండి మనం ప్రేమగా ఉన్నాను కదా వాళ్ళ అలవాట్లలో ఇష్టాలలో తేడా ఉన్న వాళ్ళ ఆలోచనలో అభిప్రాయాలు అన్ని ఒకటే నండి, వాళ్ళిద్దరి గురించి మీకే అనుమానాలు టెన్షన్లు వద్దు వాళ్ళు బాగున్నారు బాగుంటారు. నాకు విక్కీ మీద కన్నా పద్మావతి మీద చాలా నమ్మకం ఉంది తన వల్లే విక్కీ మాతో ఇలా ఉన్నాడు అంటే అది పద్మావతి వల్లే పద్మావతి విక్కిని మార్చేస్తుంది. ఒకవేళ వాళ్ల మధ్య ఏదైనా సమస్య ఉన్న పద్మావతి విక్కి ని మార్చేస్తుంది మీరు ఇంకేం ఆలోచించకండి. అని చెప్పి అరవింద వెళ్తుంది. విక్కీ పద్మావతిని విడదీయాలని నేనేం చెప్పినా అరవింద్ కి అర్థం కావట్లేదు, దీంతో విక్కీ పద్మావతి ఇంకా దగ్గర ఎలా ఉన్నారు అలా కాకుండా చూడాలి అని అనుకుంటాదు.
BrahmaMudi: అమ్మమ్మ గారి మాట నిలబెట్టిన కావ్య.. కావ్య మీద అపర్ణ గెలిచినట్టేనా?
పద్మావతికి వార్నింగ్ ఇచ్చిన విక్కి..
పద్మావతి విక్కీ కోసం ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ విక్కీ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. ఈ టెంపరడు స్విచ్ఆపేసాడు ఏంటి అని అనుకుంటుంది. ఈ టెంపరేడ్ ఎక్కడికి వెళ్ళాడు ఏంటో శ్రీనివాస ఎక్కడున్నాడు అని అనుకుంటూ ఉంటుంది మనసులో, అప్పుడే అక్కడికి వస్తాడు విక్కి. ఏంటి ఇంకా మేలుకొనే ఉన్నావు అని అంటాడు. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా అరే ఎక్కడికైనా పోయేటప్పుడు నేను ఒకదాని ఉన్నానని చెప్పాలని నీకు అస్సలు అనిపించట్లేదా, ఫోన్ చేస్తే ఎత్తవు మళ్లీ చేస్తే ఫోన్ స్విచాఫ్ వస్తుంది. టైం ఎంత అయిందో చూసావా? నువ్వు ఇంతసేపు రాకపోతే నేను ఏమి అనుకోవాలి అరే ఒక్క మాట ఒక్క మాట ఫోన్ చేసి చెప్తే నీకు లేట్ అవుతుంది అని చెప్తే ఏమన్నా ఇబ్బందా, నీకేమైనా అయిందేమోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటుంది. ఇంకా ఆపుతావా వింటున్నాను కదా అని ఓవర్ చేస్తున్నావు. అయినా నా గురించి టెన్షన్ పడడానికి అసలు నువ్వు ఎవరు, నీకేం అవసరం ఉందని నా గురించి టెన్షన్ పడుతున్నావు. నువ్విలా ఓవర్ యాక్టింగ్ చేసి నీ మీద నాకు మంచి ఒపీనియన్ వచ్చేలా చేద్దాం అనుకుంటున్నావు కదా, అప్పుడేనా నేను నిన్ను నా భారీగా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు కదా అసలు అట్లా ఎప్పటికీ జరగదు. ఈ జన్మకి నువ్వు నా భార్యవి కాలేవు.మన ఆర్నెల ఒప్పందం నువ్వు మర్చిపోయిన నేను మర్చిపోలేదు నాకు ఎప్పుడు గుర్తుంటుంది ఈ ఆరు నెలలు మాత్రమే నువ్వు నటించాల్సింది. యార్నెల తర్వాత నీ దారి నీది నా దారి నాది అని అంటాడు విక్కీ.
రేపటి ఎపిసోడ్ లో,శ్రావణమాసం పూజకి అక్కా చెల్లెలు ఇద్దరు రెడీ అయి వస్తారు. వాళ్ళని చూసి అరవింద మీరిద్దరూ మా తమ్ముళ్ళకి సరైన జోడి అని అంటుంది. పద్మావతి గుమానికి పూలు కడుతూ ఉండగా స్లిప్ పై పడబోతుంటే విక్కీ వచ్చి పట్టుకుంటాడు. పద్మావతి వికీ ఒకరికి ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు.