NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu nenu prema: పద్మావతిని వదలని కృష్ణ.. విక్కీ, పద్మావతి ప్రేమ అరవిందకు తెలుస్తుందా?

Nuvvu Nenu Prema 3 May 2023 Today 300 episode highlights
Share

Nuvvu nenu prema: పద్మావతి, విక్కీ లు గుడిలోకి వెళ్తారు.. మన పెళ్లి ఎప్పుడూ జరుగుతుందో అంటూ లోపలికి వెళ్తాడు.. నీతో ఏడు అడుగులు ఎప్పుడూ వేస్తానో తెలియడం లేదు.. తొందరగా నువ్వు ఒప్పుకుంటే చాలు.. అలా పద్మావతి వెనుక వెళ్తాడు విక్కీ అప్పుడే పద్మావతి కింద పడిపోతుంటే పట్టుకుంటాడు.. మీరెంది నా వెనుక వస్తారు.. నేను వెళ్లి పూలు పండ్లు తెస్తాను.. మీరేళ్ళండి అంటుంది.. అప్పుడే కృష్ణ ఫోన్ చేస్తాడు.. వీడెంటి అంటూ షాక్ అవుతుంది పద్మావతి.. ఏంటి అంటుంది.. కాబోయే భర్తను ఇంతగా వెయిట్ చేయిస్తారా.. అంటే ఇంకో తూరి ఆ మాట అంటే చంపుతా అంటుంది.. నువ్వు ఎన్ని అన్నా నువ్వే నా భార్య.. అరవింద గారి కోసం ఆగుతున్న.. నువ్వేం చెయ్యలేవు.. మన పెళ్లి ఖాయం అంటాడు కృష్ణ.. అవునా అయితే నేను గుడిలోనే ఉన్నాను రా మరి అని ఫోన్ పెట్టేస్తుంది.. ఇక అప్పుడే విక్కీ పద్మావతిని చూస్తాడు.. ఎవరితో కోపంగా మాట్లాడుతున్నావు అని అడిగితే.. తెలిసినవాళ్ళే సారూ అని చెబుతుంది.. కానీ విక్కీ నమ్మడు ఫోన్ చూస్తాడు.. ముందు మొక్కు అని పద్మావతి లోపలికి వెళ్తారు..

Nuvvu Nenu Prema 1 May 2023 Today 298 episode highlights
Nuvvu Nenu Prema 1 May 2023 Today 298 episode highlights

Nuvvu nenu prema: విక్కీ – పద్మావతి రొమాన్స్.. గుడిలో విక్కీని చూసి షాకైనా కృష్ణ..

ఇక కృష్ణ గుడికి వస్తాడు.. మొక్కు తీర్చుకోవాలంటే పసుపు కుంకుమ పెట్టి దీపం వెలిగించి తీరిస్తే మంచిది ఫలితం ఉంటుంది అని చెప్పగానే అలాగే నేను తెస్తాను అని పద్మావతి బయటకు వెళ్తుంది..అలా అన్ని తీసుకొని లోనికి వస్తుంటే కృష్ణ చెయ్యి పట్టుకొని లాగుతాడు.. ఎందుకొచ్చావు.. ఆయన లోపలే ఉన్నాడు.. అరవింద గారి మోహం చూసి వదిలేస్తున్న అంటుంది.. నువ్వేం చెయ్యలేవు.. నన్ను పెళ్లి చేసుకోవడం తప్పా.. నువ్వు నిజం చెబితే అరవింద బ్రతకదు.. అను, ఆర్యల పెళ్లి కూడా ఆగిపోతుంది.. అంటాడు.. దూరం నుంచి విక్కీ పద్మావతి ఇందాక ఫోన్ లో మాట్లాడింది.. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంది అంటూ అక్కడికి వస్తాడు.. అప్పుడే పద్మావతి విక్కీ సారూ దగ్గరకు వెళ్దాం అని చెయ్యి పట్టుకొని వస్తుంది.. విక్కీని చూసి ఇద్దరు ఏంటి.. ఎందుకు బావ చెయ్యి పట్టుకొని వస్తున్నావు అంటే.. అదే విక్కీ మీ అక్క మొక్కు ఉంది అంటే వచ్చాను.. ఇక పద్మావతి అయితే నువ్వు భర్తవి నువ్వే మొక్కు దగ్గరుండి తీర్చాలి రా అంటుంది.. అంతే కదా పద్మావతి.. అని లోపలికి వెళతారు..

Nuvvu Nenu Prema 1 May 2023 Today 298 episode highlights
Nuvvu Nenu Prema 1 May 2023 Today 298 episode highlights

Krishna Mukunda Murari: భవానీని ఏడిపించిన కృష్ణ.. హ్యాట్సాఫ్ చెప్పిన మురారి..
అరవింద గారి మొక్కు కోసం వచ్చాను ఈ నీచుడితో ఇలా తీర్చుకోవాలా అని దేవుడిని కోరుకుంటుంది.. ఇక కొబ్బరికాయల పని అయిపోతుంది.. అప్పుడే ఇక బయటకు వస్తారు.. ఎదురుగా ఒక ఆవిడ పూలను పట్టుకొని వస్తుంది.. బాబు పూలు తీసుకో అని అంటే ఎంత 200 అంటుంది.. అయితే పద్మావతి ఎందుకు సారూ పూజ అయిపొయిందిగా అంటే ఈ వయస్సులో ఆవిడా కష్టపడుతుంది.. ఊరికే డబ్బులు ఇస్తే తీసుకోదు అని పూలను తీసుకుంటాడు.. సరే అని ఇంటికి వెళతారు.. కుచల అరవింద కోసం జ్యూస్ ను తీసుకొని వస్తుంది..

Brahmamudi: రాజ్ -కావ్యలను ఒకటి చేయబోతున్న ఇంద్రాదేవి.. రాహుల్ – స్వప్న మ్యాటర్ తెలిసిపోతుందా..

అలాగే నానమ్మ పాలను తెస్తుంది.. నాది నాది అంటూ కొట్టుకుంటారు.. అప్పుడే విక్కీ వాళ్ళు వస్తారు.. మొక్కు పద్మావతి వల్ల తీరింది… అంటే అందుకే పద్మావతి ఉండాలి అనేది అని అరవింద అంటుంది.. తరువాయి భాగంలో మా అక్క పెళ్లికి ముహూర్తం పెట్టించారు థ్యాంక్యూ సారూ అని చాక్లేట్ ఇస్తుంది.. నీకు అంటే కాకేంగిలి అంటుంది.. ఆ తర్వాత ఎం జరుగుతుందో చూడాలి..


Share

Related posts

స‌మంత సినిమా వెన‌క్కి.. అదే అఖిల్‌కి క‌లిసొస్తుందా?

kavya N

Krishna Mukunda Murari: కృష్ణకి గుణపాఠం చెప్పిన మురారి.. ముకుందా ప్లాన్ రివర్స్ చేసిన ఇంట్లో వాళ్ళు..

bharani jella

“మాచర్ల నియోజకవర్గం” సినిమాతో చిన్నప్పటి కోరిక తీరింది అంటున్న నితిన్..!!

sekhar