NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: అందరి ముందే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని విక్కీ చెప్పబోతుండగా పద్మావతి ఏం చేసిందంటే.??

Nuvvu Nenu Prema 11 april 2023 Today 281 episode highlights

Nuvvu Nenu Prema: మురళి ని త్వరగా కిందకు రమన్ను పిలుస్తుంది అరవింద. రాణమ్మ ప్లీజ్ నేను వస్తాను కానీ విక్కీకి అసలు ఈ పెళ్లి ఇష్టమా కాదా అని మురళి అడుగుతాడు. విక్కికి ఈ పెళ్లి అంటే ఇష్టం కానీ నీకు తెలుసు కదా మా అమ్మ ఇక్కడ లేదని విక్కి బాధపడుతున్నాడు అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అరవింద చెబుతుంది. అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం ఇక పద్మావతి నా సొంతం అని మురళి మనసులో అనుకుంటాడు. నువ్వు వెళ్ళు రాణమ్మ నేను రెడీ అయ్యి కిందకు వస్తాను అని అంటాడు మురళి.

Nuvvu Nenu Prema 10  april 2023 Today 280 episode highlights
Nuvvu Nenu Prema 10 april 2023 Today 280 episode highlights

విక్కీ రెడీ అయ్యి కిందకు వస్తాడు. మరోవైపు మాయ చేత పంతులు నిశ్చితార్థం కి కావలసిన పూజలు చేయిస్తాడు. పూజ చేసిన తరువాత విక్కీ కుటుంబం నుంచి మాయ కి బట్టలు ఇప్పిస్తారు. ఆ బట్టలు తీసుకున్న తర్వాత మాయ పెద్దలందరికీ నమస్కారం చేస్తుంది. ఇక ఈరోజుతో నువ్వు కూడా ఈ ఇంటి కోడలు అయిపోయావ్ అంటూ నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సంతోషంగా ఉండమని మాయను అందరూ దీవిస్తారు.

Nuvvu Nenu Prema: విక్కీ భార్య పద్మావతినేనని అంతా అనుకుంటే.. ఊహించని ట్విస్ట్..

ఇక ఆ తరువాత విక్కిని కూడా పంతులుగారు కూర్చోమని చెబుతారు. విక్కి చేత కూడా పూజ చేయిస్తారు. విక్కి పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి తన చూపులన్నీ కూడా పద్మావతి పైనే ఉంటాయి. ఎలాగైనా పద్మావతిని ఇష్టపడుతున్న సంగతి ఈరోజు అందరికీ చెప్పేయాలని విక్కీ మనసులో అనుకుంటాడు. ఇక పూజ జరిగిన తర్వాత బట్టలు తీసుకొని వాళ్ళ అక్కకు ఇచ్చిన తరువాత అక్క నేను ఒక విషయం చెప్పాలి అని విక్కి అందరి ముందు చెబుతాడు. ఆ మాటలకు పద్మావతి కంగారుపడుతూ చేతులు జోడించి విక్కీని చెప్పొద్దు అంటూ ఏడుస్తూ కళ్ళతో సైగ చేస్తుంది. దాంతో విక్కి ఆగిపోతాడు. మరోవైపు ఇది మాట్లాడుకునే సమయం కాదు అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పడంతో చేసేది ఏమీ లేక బట్టలు మార్చుకోవడానికి పంపిస్తారు.

Nuvvu Nenu Prema 10  april 2023 Today 280 episode highlights
Nuvvu Nenu Prema 10 april 2023 Today 280 episode highlights

అప్పుడే తన చేతి నుంచి బ్రాస్లెట్ జారి కింద పడిపోతుంది. ఆ బ్రాస్లెట్ తీసిన పద్మావతి అందరికీ చెబుతుంది. నువ్వే వెళ్లి విక్కికి ఇచ్చేసిరా త్వరగా టైం అవుతుంది అని అరవిందా చెబుతుంది. దాంతో పద్మావతి విక్కీ గదిలోకి వెళ్తుంది. అప్పుడే విక్కీ నీ తన తమ్ముడు ఆర్య ఏమైంది అన్నయ్య అలా ఉన్నావు, నిన్న రాత్రి కూడా తాగి వచ్చావు అని ప్రశ్నిస్తాడు.. ఆర్య మనకు దక్కాల్సిన ప్రేమ మనకు దక్కకపోతే మనసులో చాలా బాధ ఉంటుంది. చాలా వెలితి ఉంటుంది అంటూ విక్కీ తన మనసులో ఉన్న వేదనను, తన తమ్ముడు ఆర్యతో పంచుకుంటాడు. ఆ మాటకు విన్న పద్మావతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నువ్వేంటి ఇక్కడికి వచ్చావని ఆర్య పద్మావతిని అడుగుతాడు. విక్కీ సారు బ్రాస్లైట్ కింద పడేసుకుని వచ్చారు అది ఇచ్చి పోదామని వచ్చాను అని పద్మావతి అంటుంది. అంతలోకి వేరే కా ఫోన్ రావడంతో ఆర్య విక్కిని రెడీ చేసి కిందకు తీసుకువచ్చే బాధ్యతను పద్మావతికి అప్పగిస్తాడు.

Krishna Mukunda Murari: గౌతమ్ పెళ్లి డేట్ నందిని కి ఫిక్స్ చేసిన డేట్ ఒకటే అని తెలుసుకున్న మురారి ఏం చేయనున్నాడు.??

Nuvvu Nenu Prema 10  april 2023 Today 280 episode highlights
Nuvvu Nenu Prema 10 april 2023 Today 280 episode highlights

విక్కీ నిశ్చితార్థం జరుగుతూ ఉండగా పద్మావతి అక్కడ నుంచి జరిగే పక్కకు వెళ్ళిపోతుంది. మురళి పద్మావతి దగ్గరకు వెళ్లి తనని పిలుస్తాడు. ఏంటి సర్ప్రైజ్ అవుతావు అనుకుంటే షాక్ అయ్యావు అని మురళి అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పద్మావతి చేతిని మురళి వచ్చి గట్టిగా పట్టుకుంటాడు వదులుతారా. వదలరా అని పద్మావతి అరుస్తుంది. అంతలో విక్కీ వాళ్ళ అక్క అరవింద అక్కడికి వచ్చి పద్మావతి ని మురళిని చూస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.

Brahmamudi: అత్తింటికి వెళ్ళిన రాజ్.. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న అపర్ణ..

author avatar
bharani jella

Related posts

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri