Nuvvu Nenu Prema: పద్మావతి తనని విక్కీ బలవంతంగా మీ అక్క పెళ్లిని ఆపేస్తాను అని చెప్పి బెదిరించి చేసుకున్నాడు అని నిజం చెప్పేస్తుంది. ఇన్ని రోజులు నాలో నేను ఎంత బాధ పడుతున్నానో మీకు ఎవ్వరికీ తెలియదు అని పద్మావతి ఏడుస్తుంది. అప్పుడు అరవింద విక్కీని పిలిచి తన మీద ఒట్టు వేయించుకుని నిజం చెప్పమని అడుగుతుంది. నేను అలా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందటే నీ భర్త కృష్ణ మనిషి కాదు రాక్షసుడు, పద్మావతిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు, అందుకే నేను ఇలా చేశాను అంటాడు. అప్పుడు అరవింద కృష్ణ నీ పిలిచి నీలాంటి నీచుడికి భార్య గా ఉండలేను అంటూ కత్తి తీసుకొని పొడుచుకుంటుంది. ఆమె నిజంగానే పొడుచుకున్నట్లు విక్కి ఊహించుకుంటాడు. దాంతో విక్కి ఆ విషయం చెప్పకుండా మౌనంగా ఉంటాడు వెంటనే అరవిందా అసలు ఏమైందో చెప్పు విక్కీ అని అడుగుతుంది నన్ను పెళ్లి చేసుకోమని అన్నారు సంతోషంగా ఉన్నాను అని చెబుతున్నాను కదా పెళ్లి జరిగిపోయింది ఇంకా అక్కడితో ఆ విషయాన్ని వదిలేసేయొచ్చు కదా అని విక్కి అంటాడు సంతోషంగా ఉండడం మీకు కావాలి నేను అదే చేశాను ఇంకా ఈ విషయం గురించి మాట్లాడుకోకుండా ఉండడమే మంచిది అని విక్కీ ఆ విషయాన్ని పెంచకుండా వదిలేస్తాడు.

Nuvvu Nenu Prema: పద్మావతి పెట్టిన కండిషన్ కి విక్కీ ఒప్పుకుంటాడా.!?
ఎప్పుడెప్పుడు విక్కి సమాధానం చెబుతాడా విందామా అని కృష్ణ ఆత్రంగా ఎదురు చూస్తాడు కానీ విక్కీ చెప్పకుండా పక్కకు వెళ్లిపోయేసరికి తనకి పట్టరాని కోపంతో ఉంటాడు విక్కీ ఒంటరిగా గార్డెన్లో కనిపించడంతో వెంటనే వెళ్లి తన షర్టు పట్టుకుంటాడు అసలు ఏం జరిగిందో చెప్తావని నేను అనుకుంటే చెప్పకుండా ఎందుకు వచ్చేసావు అని వ్యక్తిని నిలదీస్తాడు కృష్ణ తన షర్టు పట్టుకున్నాడని కోపంగా ఉన్న వ్యక్తి కూడా కృష్ణ షర్టు పట్టుకుంటాడు నేను అసలు ఎందుకు చెప్పలేకపోయాను నీకు తెలియదా అని అంటాడు. మా అక్కకి నువ్వు అన్యాయం చేయాలని చూస్తే నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని విక్కీ కృష్ణను బెదిరిస్తాడు. నువ్వు నా ప్రాణాలు తీస్తావా కలలో కూడా జరగని పని పైగా నువ్వే నామీద ఈగ వాలకుండా చూసుకుంటా అంటూ వ్యక్తిని అంటాడు కృష్ణ . ఎందుకంటే మీ అక్కకు నేనంటే ప్రాణం అని అంటాడు నువ్వు నన్ను ఏమి చేయలేవు అని కృష్ణ విక్కి తో అంటాడు.

Krishna Mukunda Murari: ఆ ప్రశ్నలతో ముకుందని నిలదీసిన కృష్ణ.. తన ప్రేమ ఓడిపోతుందా.!?
మరోవైపు పద్మావతిని తీసుకెళ్లడానికి వాళ్ళ నాన్న వస్తాడు వీళ్ళందరికీ నేను దొరకకుండా ఉండాలంటే పద్మావతి తో నేను సంతోషంగా మాట్లాడాలి ఇక్కడ వీళ్ళందర్నీ సంతోషపెట్టాలి. ఇంటికి వెళ్లిన తర్వాత పద్మావతి తో ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అని భక్త డిసైడ్ అవుతాడు ఇక పద్మవతి వాళ్ళ నాన్నని చూడగానే పొంగిపోతూ నన్ను క్షమించమని కాళ్ళ మీద పడుతుంది ఆయనతో సంతోషంగా కబుర్లు చెబుతుంది అసలు మీరు ఎందుకు వచ్చారో ఆ విషయాన్ని పిల్లలతో చెప్పమని విక్కీ వాళ్ళ బాబాయి చెబుతాడు నేను మీ అందరినీ 16 రోజుల పండగకి తీసుకువెళ్లడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే మీరు నాతో రండి అని ఆయన అడుగుతాడు వెంటనే ఆర్య సరే వస్తాను అని చెబుతాడు విక్కీ సమాధానం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండగా అరవింద తప్పకుండా విక్కి వస్తాడు అని చెబుతారు అందరూ త్వరగా వెళ్లి బట్టలు సర్దుకుని కిందకి వస్తే మనం ఇంటికి వెళ్దాము అని చెబుతారు.

పద్మావతి గదిలోకి వచ్చి విగ్గు బెడ్ పైన హాయిగా పడుకొని ఉంటుంది ఏంటి నీకు ఎంత ధైర్యం నా బిడ్డ మీద పడుకున్నావు లే అని అంటుంది. విక్కీ నీ పద్మావతి ఆట పట్టిస్తూ ఉంటుంది. నేను మీ ఇంటికి తీసుకువెళ్తాను పదా త్వరగా రెడీ అవ్వు అని విక్కీ అంటాడు. నేను అక్కడికి రావాలి అంటే మనం ఇద్దరం ఆరు నెలల కోసమే ఈ పెళ్లి చేసుకున్నామని నువ్వు మా అమ్మ నాన్నలతో చెప్పాలని పద్మావతి కండిషన్ పెడుతుంది. ఇక ఆ కండిషన్కు విక్కీ ఒప్పుకుంటాడా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం.

ఇక రేపటి ఎపిసోడ్ లో విక్కీ పద్మావతి ఆర్య అణువులు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు. ముందుగా చిలక వచ్చి వాళ్లకి హారతి తీస్తుంది. ఇద్దరు కవల పిల్లల్ని వచ్చే ఏడాది ఇవ్వాలి అని అటపట్టిస్తుంది.