NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu nenu prema: ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మాయ.. పద్మావతి కుటుంబానికి షాక్ ఇచ్చిన విక్కీ..

Nuvvu Nenu Prema 14 april 2023 Today 284 episode highlights

Nuvvu nenu prema:  మాయకు పద్మావతి, విక్కీల ప్రేమల తెలియడంతో ఎంగేజ్మెంట్ ను క్యాన్సల్ చేస్తుంది.. అందరికి చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది.. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా చెప్పి బయటకు వస్తుంది.. అయితే మళ్ళీ విక్కీ కోసం లోపలికి వెళ్తుంది.. విక్కీని హగ్ చేసుకొని అతని మీద ప్రేమను తెలుపుతుంది.. నువ్వు ప్రేమించిన అమ్మాయితో హ్యాపిగా ఉండు అంటుంది.. మరి మాయ ఎందుకు ఇలా చెప్పలేదు అంటే.. వీళ్లంతా నిన్ను తక్కువ చేసి చూడటం నేను తట్టుకోలేను విక్కీ నువ్వు కోరుకున్న అమ్మాయితో హ్యాపిగా ఉండాలి జాగ్రత్త అంటూ ఇంట్లో నుంచి వెళ్తుంది.. అప్పుడే పద్మావతి మాయ దగ్గరకు వస్తుంది..నువ్వు ఒక్క తూరి ఆలోచించుండ్రి.. అంటే నీ కోసం ఇదంతా చేసింది అంటుంది.. విక్కీ ప్రేమించింది ఎవరినో కాదు నిన్నే అంటుంది.

Nuvvu Nenu Prema 14 april 2023 Today 284 episode highlights
Nuvvu Nenu Prema 14 april 2023 Today 284 episode highlights

Nuvvu nenu prema : మాయ నిర్ణయం తో షాక్ అవుతున్న ఫ్యామిలీ.. విక్కీ ప్రేమను అందరికి చెప్తాడా?
నాకు ఎలా తెలుసు అనేది వదిలేయ్.. విక్కీ చాలా మంచివాడు.. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ప్రేమించు..మనల్ని ఇష్టపడే వాళ్ళను అస్సలు వదులుకోకూడదు..విక్కీ నీతో అయితేనే సంతోషంగా ఉంటాడు.. నువ్వు కూడా అతనితో అయితేనే సంతోషంగా ఉంటావు..మీరిద్దరూ ఎప్పటికి కలిసి ఉండాలి.. ఇదే నా కోరిక.. నాకోసం అయినా మీ ఇద్దరు కలుస్తారు కదు.. ఇకపై విక్కీ బాధ్యత నీదే.. తనని జాగ్రత్తగా చూసుకో అని మాయ వెళ్ళిపోతుంది.. ఇదంతా పక్కనే ఉన్న కృష్ణ వింటాడు.. అసలు విషయం ఇదన్న మాట.. రూట్ క్లియర్ అయిందని విక్కీ పద్మావతిలు కలిసిపోతారేమో.. నా క్రిమినల్ బ్రేయిన్ తో వారిద్దరినీ దూరం చెయ్యాలి అంటాడు..విక్కీ అంటే ఇంత ఇష్టపడే అమ్మాయి మాయ ఇలా చేస్తుందని అనుకోలేదు అంటూ ఇంట్లో వాళ్ళు మాట్లాడుతారు..

Nuvvu Nenu Prema 14 april 2023 Today 284 episode highlights
Nuvvu Nenu Prema 14 april 2023 Today 284 episode highlights

Brahmamudi: రాజ్ ని మర్యాదలతో ముంచెత్తిన కనకం ఫ్యామిలి,రాహుల్ కు షాక్ ఇచ్చిన స్వప్న..
ఇక కృష్ణ వీరందరి మాటలకు కరిగిపోయి విక్కీ తన మనసులో పద్మావతి ఉందని నిజం చెప్తాడా.. ఒకవేళ చెప్తే నా పరిస్థితి ఏంటి అంటాడు.. ఒక్కోక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతారు.. మంచి అమ్మాయి విక్కీకి తోడుగా ఉంటుందనుకున్న మాయ వెళ్ళిపోయింది.. వాడి మనసును తెలుసుకొనే అమ్మాయి ఎక్కడో చోట ఉంటుంది అంటూ అరవింద అంటుంది..ఆమె తప్పకుండ వస్తుంది.. విక్కీని వెతుక్కుంటూ వస్తుంది.. నిన్ను ఓదార్చడానికి అనడంలేదు.. నిజంగానే మంచి అమ్మాయి దొరుకుంతుంది.. అమ్మ మాట అక్క ప్రేమ ఉన్నంత వరకు అది నిజం అంతే.. పద్మావతి వాళ్ల అత్త ఎంగేజ్మెంట్ గురించి అడుగుతుంది.. అను ఆర్య ల పెళ్లికి ముహూర్తం పెట్టారా ఎప్పుడంట అంటుంది..ఇక పద్మావతి వాళ్ల అమ్మ ఆ ఇంటికి వెళ్లినా ఎక్కువ, తక్కువ మాట్లాడకు అంటుంది..తరువాయి భాగంలో కృష్ణ అసలు నిజం చెప్తాడు.. ఇక విక్కీ పద్మావతి కుటుంబానికి నిజం చెప్తాడా లేదా చూడాలి..

Krishna Mukunda Murari: సుభద్ర పరిణయం చేస్తానని మాట ఇచ్చిన మురారి.. వాళ్ళిద్దర్నీఅలా చూసి తట్టుకోలేకపోతున్నముకుందా..

author avatar
bharani jella

Related posts

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N