NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu nenu prema : పద్మావతి పెళ్లి కృష్ణ తో జరుగుతుందా..విక్కీకి కృష్ణ బాగోతం తెలిసిపోతుందా?

Nuvvu Nenu Prema 21 april 2023 Today 290 episode highlights

Nuvvu nenu prema: పద్మావతిని చూసి అందరూ మురిసిపోతారు.. చాలా అందంగా ఉంటుంది.. ఇక నాన్న ఆశీర్వాదం కోసం తీసుకొని వెళ్తారు.. అక్కడ వాళ్ల నాన్న ఏడుస్తూ ఉంటాడు.. ఆనందాబాషపాలు అంటూ అత్త కవర్ చేస్తుంది..ఇకపోతే పద్మావతి తండ్రీ వద్దు, వాడోక నీచుడు అంటూ మదన పడతారు.. నా కూతురును కాపాడండి అంటూ వేడుకుంటాడు.. ఇక విక్కీ పద్మావతి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేశారు అని ఆలోచిస్తాడు.. ఎందుకు ఎత్తలేదు అంటూ టెన్షన్ పడతాడు.. ఎంత బిజీ ఉన్నా నా ఫోన్ ను లిఫ్ట్ చేస్తుంది కదా.. ఎందుకు.. అసలెమయింది.. ఇంట్లో నంబర్ కు కాల్ చేస్తాడు.. దాన్ని కూడా ఎవరు లిఫ్ట్ చెయ్యక పోవడంతో ఆలోచనలో పడ్డాడు విక్కీ..తన కాలు నొప్పి తగ్గలేదా.. అసలు ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు అని విక్కీ ఆలోచిస్తాడు..ఇక కృష్ణ గుడిలో వెయిట్ చేస్తాడు.. ఏంటి ఇంతసేపు పద్మావతి త్వరగా రా నిన్ను పెళ్లి చేసుకొని హ్యాపిగా ఉంటాను అంటాడు..

Nuvvu Nenu Prema 19 april 2023 Today 288 episode highlights
Nuvvu Nenu Prema 19 april 2023 Today 288 episode highlights

Nuvvu nenu prema: కృష్ణ తో పద్మావతి పెళ్లి జరుగుతుందా? ఊహించని ట్విస్ట్ లతో ఎపిసోడ్..
పద్మావతికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చెయ్యాలంటే మనసుకు చాలా కష్టంగా ఉంది వదిన అంటుంది పద్మావతి వాళ్ల అమ్మ.. అప్పుడు అత్త అట్ట చెప్పి దీని వల్ల వచ్చే తలనొప్పిని భరిస్తూ ఉండాలా అంటుంది..జీవితాంతం తల వంచుకొని బ్రతకమంటావా.. అను పెళ్లి ఆగిపోయిన, నా తమ్ముడు గుండె ఆగిపోయిన నీకు పర్వాలేదా.. దానికి అనుమానం రాకుండా ఉండు.. అంతా అదే సర్దుకుంటుంది..పద్మావతి వాళ్ళను చూసి కృష్ణ సంతోషిస్తాడు.. మొత్తానికి పద్మావతి వచ్చిందా.. ఇక తన మేడలో తాలి కట్టడమే ఆలస్యం.. మీరు టెన్షన్ పడకుండా అసలు నిజం చెప్పండి.. లేకుంటే మాత్రం అను పెళ్లి, మామయ్యా గుండె ఆగిపోతుంది.. ఆ ఇంట్లో వాళ్ళు ఏ క్షణమైనా ఏదైనా చెయ్యొచ్చు.. అని కృష్ణ వారిని భయపెడతాడు.. మేము ఒప్పించి తీసుకొని వస్తాము.. నువ్వు వెళ్లు అంటుంది పద్మావతి అత్త..

Nuvvu Nenu Prema 19 april 2023 Today 288 episode highlights
Nuvvu Nenu Prema 19 april 2023 Today 288 episode highlights

Brahmamudi: స్వప్నను చూసిన రాజ్ వాళ్ళ అమ్మ.. రేపటికి సూపర్ ట్విస్ట్

ఇక పద్మావతి పేరున అర్చన చెయ్యమని చెబుతుంది పార్వతి చెబుతుంది.. లేదు అందరి పేరు మీద చెయ్యండి అంటుంది పద్మావతి..ఇన్ని సార్లు ఫోన్ చేసిన పద్మావతి లిఫ్ట్ చెయ్యక పోవడమేంటి.. ఏదోకటి చెబుతుంది కదా.. అని విక్కీ తనను కలవడానికి బయలుదేరుతాడు.. ఇక పద్మావతి విక్కీ గారిని కలవాలి పోదామా అంటుంది.. అంటే కొన్ని పూలు వస్తువులు ఇచ్చి పెట్టుకోమని పార్వతి చెబుతుంది.. ఇక పద్మావతి సడెన్ గా గుడికి మొక్కు అన్నారు.. అసలు నన్ను ఎందుకు గుడికి తీసుకొని వచ్చారు.. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోమంటున్నారు..

Nuvvu Nenu Prema 19 april 2023 Today 288 episode highlights
Nuvvu Nenu Prema 19 april 2023 Today 288 episode highlights

Krishna Mukunda Murari: నందిని పెళ్లి గౌతమ్ తో చేస్తానని మాట ఇచ్చిన మురారి.. కానీ చివరిలో ఊహించని ట్విస్ట్..

నాకు అనుమానం కలుగుతుంది చెప్పండి అంటుంది పద్మావతి.. పార్వతి ఇంత దూరం వచ్చాక ఎందుకు దాచిపెట్టడం ఎందుకు నీకు మురళి బాబుకు పెళ్లి చెయ్యాలని ఇక్కడికి తీసుకొచ్చాం అనగానే పద్మావతి షాక్ అవుతుంది. ఏంటి ఆ మోసగాడిని పట్టుకొని పెళ్లి చేసుకోవాలా.. లేదు చావనైనా చస్తాను కానీ పెళ్లి చేసుకోను వాడు అసలు మనిషే కాదు అంటుంది పద్మావతి.. ఇక అండాలు కూడా కోపడుతుంది.. అవతల ముహూర్తనికి టైం అవుతుంది నోరు మూసుకొని రెడీ గా అంటుంది.. వెంటనే పద్మావతి ఈ పెళ్లి చేసుకొను అంటూ తెగేసి చెబుతుంది..వాడి గురించి పూర్తిగా తెలియదు అంటుంది.. నా ప్రాణం పోయిన నేను పెళ్లి చేసుకోను అంటుంది.. నాకు ఇష్టం లేకపోయినా నన్ను బలవంతం పెడుతున్నారు.. వాళ్ల మాత్రం రెడీగా అని చెబుతుంది..అప్పుడే కృష్ణ వస్తాడు.. త్వరగా రండి ముహూర్తనికి టైమ్ అవుతుంది అంటాడు.. తరువాయి భాగంలో విక్కీ గుడికి వస్తాడు.. పద్మావతి చూసి పిలుస్తుంది.. నెక్స్ట్ ఎం జరుగుతుంది అనేది చూడాలి..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella