Nuvvu nenu prema: పద్మావతి పీఠలా మీద కూర్చుంటుంది.. విక్కీ సారూ వస్తాడు నన్ను కాపాడుతాడు అని పద్మావతి చూస్తుంది ఇక కృష్ణ కూడా నన్ను భయపెట్టాలని చూస్తున్నావా అని తాళి కట్టడానికి రెడీ అయ్యాడు.. అప్పుడే విక్కీ అక్కడకు వస్తాడు.. విక్కీని చూసిన పద్మావతి అక్కడ నుంచి విక్కీ దగ్గరకు వెళ్తుంది.. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు.. తనకు ఇష్టం లేకుండా చేస్తారా అని, బలవంతంగా పెళ్లి చేస్తారా.. తన మనసును తెలుసుకొని చేస్తే మంచిది.. మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా చేస్తారా. అంటే అండాలు మా ఇంటి పిల్లను మీకు ఇస్తున్నాం అని అన్ని చెప్పాలా అని అంటుంది.. మీరు మేము అని వేరు చెయ్యకండి.. మనమంతా ఒకటే ఫ్యామిలీ కదా..మరి మీరు ఎలా తలరాత అంటారా.. అసలు సమస్య ఏంటో చెప్పండి నేను చూస్తాను.. పద్మావతి ఇలా ఏడుస్తుంది అంటే భాధపడుతుంది.. పెళ్లి అనేది రెండు మనసుల కలయిక.. ఇద్దరికీ ఇష్టమైతేనే ఆ బంధం కలకాలం నడుస్తుంది..

లేదంటే జీవితాంతం పద్మావతి బాధపడుతుంది.. అప్పుడే అండాలు చూడు బాబు తనకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు.. తనకు ఇష్టమే మా మురళి అంటే ఇష్టమే.. ఇల్లరికం ఉండటానికి ఒప్పుకున్నాడు.. పద్మావతి కి కూడా ఈ పెళ్లి ఇష్టమే.. సరే తనకు ఈ పెళ్లి ఇష్టమే అని అన్నారుగా.. అయితే పెళ్లి చెయ్యండి నేను ఇక్కడే ఉంటాను అని విక్కీ అంటాడు.. అయితే అండాలు దానికి ఏం భాగ్యము మా మురళి కూడా ఇక్కడే ఉన్నాడు అని చూస్తే కృష్ణ అక్కడ ఉండడు.. అందరూ వెతుకుతారు.. ఇక విక్కీ దానికి పరిస్థితిని చూసి పారిపోయాడు.. కష్టాల్లో ఇలా వదిలేసి పోయాడు.. అలాంటి వాడు మీకు అవసరమా.. మిమ్మల్ని ఎలా అనాలి అర్థం కావడం లేదు.. పద్మావతి టెన్షన్ పడుతుంది.. అప్పుడే విక్కీ కంగారు పడకు నేను ఉండను అంటాడు.. వెళ్ళిపోతాడు..
Nuvvu nenu prema: పద్మావతిని విక్కీ పెళ్లి చేసుకుంటాడా?.. కృష్ణ నిజస్వరూపం బయటపడుతుందా..?

ఇక పద్మావతిని పార్వతి కొడుతుంది.. విక్రమ్ ఆదిత్య ఇక్కడికి ఎట్లా వచ్చాడు అని కొడుతుంది.. దానికి పద్మావతి అవును అమ్మా నేను రమ్మని చెప్పాలి.. మీరు కొట్టండి.. తిట్టండి.. ఆ మురళి వల్ల నా జీవితం తో పాటు, అరవింద గారు జీవితం కూడా నాశనం అయ్యేది.. ఏందీ నువ్వు చెప్పేది.. నేను చెప్పేది పచ్చి నిజాలు కాబట్టే విక్కీ గారు రావడానికి చూసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు.. మరి ఉండాలి కదా అని పద్మావతి అంటుంది..ఏంటమ్మా నువ్వు చెప్పేది అస్సలు నమ్మలేకున్నాం.. అని అందరూ షాక్ అవుతారు.. నేను వ్రతం రోజే నాకు తెలిసింది.. అరవింద గారి పక్కనే ఉన్నాడు..
Brahmamudi: స్వప్నకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కావ్య.. ఒక్కడివే రావాలని షరతు పెట్టిన అపర్ణ..

Krishna Mukunda Murari: భవానీని నిలతీసిన మురారి.. నందిని పెళ్లి ఎవ్వరితో..??
ఇన్ని రోజులు నాలో నేనే దాచుకొని బాధపడుతున్న.. అని పద్మావతి చెపుతుంది.. అప్పుడే అను కూడా అంటూ అంటుంది.. అవును అమ్మ నిజమే గుర్తుకు వస్తుందా.. అని అను అంటుంది.. ఇక అను ఆ నిజం నువ్వు అప్పుడే చెప్పాల్సింది కదా అమ్మి..నిజం చెప్పి అరవింద గారు ఏమవుతారో అని, నీ పెళ్లి ఎక్కడ ఆగిపోతుంది అని బయపడ్డను అని అంటుంది.. తరువాయి భాగంలో కృష్ణ మళ్ళీ వచ్చి పెళ్లి పీటల మీద ఆగిపోయిందని బాధపడకండి మళ్ళీ పెళ్లి జరుగుతుంది అని అంటాడు.. నెక్స్ట్ ఏం జరుగుతుంది సోమవారం చూడాలి..