Nuvvu nenu prema: పద్మావతి కృష్ణ గురించి అసలు విషయాన్ని తన కుటుంబానికి చెబుతుంది.. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. వాడు ఇంత మోసగాఢ అని కోపంతో రగిలి పోతారు.. పార్వతి కూతురును పట్టుకొని బోరున ఏడుస్తుంది.. ఇలాంటి నీచుడును నమ్మి నిన్ను ఎన్ని మాటలు అన్నానో.. నీ మంచి మనసు తెలియక నిన్ను బాధపెట్టాను.. ఆ నీచుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకున్నాను.. నన్ను క్షమించు అమ్మి అంటుంది.. అలా అనకమ్మా అని పద్మావతి ఏడుస్తుంది.. ఇక అండాలు కూడా నీ మంచి మనసు తెలియక, నీ ప్రేమ తెలియక తప్పు బట్టాము.. నన్ను క్షమించు.. ఇదంతా ఆ మోసగాడి వల్లే జరిగింది.. నన్నే మోసం చేస్తాడా.. నా మేనకోడలి జీవితం నాశనం చెయ్యాలని చూస్తాడా.. వాడు కనిపిస్తే గట్టిగా బుద్ది చెబుతాను.. నా దెబ్బ ఏంటో తెలుస్తుంది.. ఆ నీచుడిని వదిలేదే లేదు అంటుంది.. ఇందులో నీ తప్పు లేదు.. ఆ నీచుడు అలా చేశాడు అని అందరూ కృష్ణ పై పీకల్లోతూ కోపంలో ఉంటారు..

Nuvvu nenu prema: విక్కీ కృష్ణ మోసాన్ని బయటపెడతాడా? కృష్ణ గురించి పద్మావతి అసలు నిజం చెబుతుందా…
ఏది ఏమైనా కూడా నీకు చేతులెత్తి మొక్కలి..అయ్యో అత్త అలా అనకు.. మీరంతా నా వాళ్ళు మీరు లేకుంటే నేను లేను అంటుంది పద్మావతి..ఇక కృష్ణ పద్మావతి ఇంటికి వస్తాడు.. అందరూ తనమీద కోపంతో రగిలి పోతుంటారు.. అందరిని మళ్ళీ ఒప్పించి పెళ్లికి ముహూర్తం పెట్టించాలి అని అంటాడు..పిన్ని రా మురళి నీకోసమే అందరం ఎదురుచూస్తూ ఉన్నాం అంటుంది.. నిన్న సడెన్ గా హెల్త్ బాగోలేదు.. మీకు చెబితే టెన్షన్ పడతారని సడెన్ వెళ్లిపోయాను అంటాడు.. దానికి అండాలు తనదైన స్టైల్లో సెటైర్ వేస్తుంది.. పోయేకాలం వస్తే ఇలాంటి మాయదారి రోగాలన్ని వస్తాయి మురళి అనగానే ఒక్కసారి షాక్ అవుతాడు.. అందరికి నిజం తెలిసిందా అని కృష్ణ కంగారు పడతాడు..ఒక్కొక్కరు వాళ్ల స్టైల్లో పంచులు వేస్తారు.. పీటలు మీదే పెళ్లి ఆగిపోవడం ఎంతైనా బాధగా ఉంటుంది.. అందుకే ఇప్పుడే పంతులు గారిని కలిసి వస్తున్న రేపటి నుంచి అన్ని మంచి ముహుర్తాలే అన్నాడు.. దానికి అండాలు ముహుర్తాలది ఏముందిలే బాబు నీలాంటి మంచి వాడు మా పద్మావతికి దొరుకుతాడా.. అవును బాబు నీ పెళ్లి దగ్గరనుండి మేము అందరం చేస్తామని చెబుతారు..

Krishna Mukunda Murari: భవానీని నిలతీసిన మురారి.. నందిని పెళ్లి ఎవ్వరితో..??
అమ్మయ్యా.. ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని కంగారు పడ్డాను..ఇక పద్మావతిని కాస్త మంచి నీళ్లు ఇవ్వమని అడుగుతాడు.. కాబోయే భర్తకు చేతికి ఇవ్వాల్సింది పోయి అలా చేస్తారేంటి అంటాడు.. పద్మావతి గ్లాసును మోహన కొడుతుంది.. ఇలాంటి మోసగాడికి ఇలా చెప్పకూడదు.. చేతలతోనే చెప్పాలని అండాలు చెంప చెల్లుమనిపిస్తుంది.. ఎవర్రా నీకు పిన్ని మంచితనం ముసుగులో నా మేనకోడలి గొంతు కొయ్యాలని చూస్తావా..నిన్ను కొట్టడం కాదు నరకాలి.. దేవతలాంటి భార్య ఉండగానే ఇంకో పెళ్లి చేసుకుంటావా ఛీ అంటుంది..

Brahmamudi: అదిరిపోయే ట్విస్ట్.. రాహుల్ బండారం బయట పడుతుందా?
పార్వతి కూడా అరవింద లాంటి మంచి మనిషిని ఎలా మోసం చేస్తావు..అను కూడా దుమ్ము దులిపేస్తుంది..మీకు నేను ఆ ఇంట్లో మనిషినిగానే తెలుసు కానీ నాకు అల్లుడుగా, ఆ ఇంట్లో మనిషిగా గౌరవం, ప్రేమ లేదు అంటాడు కృష్ణ.. అరవింద గారి లాంటి మంచి మనిషిని మోసం చేస్తావా.. నీ మీదే ప్రాణాలు పెట్టుకుంది అంటారు.. అయినా కృష్ణ వెనక్కి తగ్గడు.. మళ్ళీ నమ్మించాలని చూస్తాడు..అండాలు కృష్ణను మెడ పట్టుకొని బయటకు గేంటెస్తుంది..తర్వాయి భాగంలో అరవిందకు నిజం చెబుతుంది పద్మావతి.. ఇక అరవింద ప్రగ్నెంట్ అని తెలుస్తుంది.. కృష్ణ నెక్స్ట్ ఏం చేస్తాడో చూడాలి..